Headlines
ODI World Cup 2027: ఐసీసీ సంచలన నిర్ణయం.. వరల్డ్ కప్ నుంచి మాజీ ఛాంపియన్ ఔట్? | Icc announces cut off date odi world cup 2027 qualification west indies in danger

ODI World Cup 2027: ఐసీసీ సంచలన నిర్ణయం.. వరల్డ్ కప్ నుంచి మాజీ ఛాంపియన్ ఔట్? | Icc announces cut off date odi world cup 2027 qualification west indies in danger

ODI World Cup 2027, Cut-Off Date For Direct Qualification: వన్డే ప్రపంచకప్ 2027 అర్హతలకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అత్యంత కీలక ప్రకటన చేసింది. నేరుగా అర్హత సాధించే జట్లను నిర్ణయించడానికి కటాఫ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో మాజీ ఛాంపియన్ వెస్టిండీస్‌తో పాటు పలు ప్రముఖ జట్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం..! ప్రపంచకప్ అర్హత మార్గాలను స్పష్టం చేసిన ఐసీసీ.. దక్షిణాఫ్రికా, జింబాబ్వే,…

Read Full News
OTT Movie: భూమిపైకి ఏలియన్స్ వస్తే.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ | Hollywood Science Fiction Thriller Disclosure Day Movie Is Streaming Now On Amazon Prime Video OTT

OTT Movie: భూమిపైకి ఏలియన్స్ వస్తే.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ | Hollywood Science Fiction Thriller Disclosure Day Movie Is Streaming Now On Amazon Prime Video OTT

హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్‌బర్గ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇంగ్లిష్ లో సైన్స్ ఫిక్షన్ సినిమాలకు ఆయన కేరాఫ్ అడ్రస్. తెలుగు ఆడియెన్స్ కూడా ఈ డైరెక్టర్ సినిమాలు తెగ చూసేస్తారు. జురాసిక్ పార్క్, క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్, మ్యూనిచ్, ద టెర్మినల్, ఇండియానా జోన్స్.. ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ప్రాణం పోశారు స్టీవెన్ స్పీల్ బర్గ్. అలా 79 ఏళ్ల వయసులో ఆయన తెరకెక్కించిన చిత్రం ‘డిస్‌క్లోజర్…

Read Full News
వంట నూనెను స్టవ్ పక్కనే పెడుతున్నారా? ఇంటిల్లిపాది ఆరోగ్యం డేంజర్‌లో పడినట్టే..! | Never Keep Cooking Oil Near the Stove: This Common Kitchen Mistake Can Harm Your Health

వంట నూనెను స్టవ్ పక్కనే పెడుతున్నారా? ఇంటిల్లిపాది ఆరోగ్యం డేంజర్‌లో పడినట్టే..! | Never Keep Cooking Oil Near the Stove: This Common Kitchen Mistake Can Harm Your Health

వంటింట్లో సులభంగా అందుబాటులో ఉంటుందని చాలామంది వంట నూనె సీసాలను స్టవ్ పక్కనే ఉంచుతుంటారు. కానీ, ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే పెద్ద పొరపాటు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. ఎందుకంటే..వంట చేసేటప్పుడు స్టవ్ నుంచి వచ్చే విపరీతమైన వేడి, సెగ నూనె సీసాపై నిరంతరం పడుతుంటాయి. ఈ అధిక ఉష్ణోగ్రత వల్ల నూనెలోని యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు వేగంగా విచ్ఛిన్నమై నాశనమవుతాయి. వేడి, వెలుతురు ప్రభావం వల్ల నూనె త్వరగా ఆక్సీకరణకు గురవుతుంది. దీనివల్ల నూనె…

Read Full News
కార్ల కంపెనీలో గొర్రెల డ్యూటీ.. ఏకంగా 100 గొర్రెలను ఉద్యోగంలో పెట్టుకున్న ఫోక్స్‌వ్యాగన్.. ఎందుకో తెలుసా..? | Why Did Volkswagen Just Hire 100 Sheep at Its Car Manufacturing Plant, Check Details

కార్ల కంపెనీలో గొర్రెల డ్యూటీ.. ఏకంగా 100 గొర్రెలను ఉద్యోగంలో పెట్టుకున్న ఫోక్స్‌వ్యాగన్.. ఎందుకో తెలుసా..? | Why Did Volkswagen Just Hire 100 Sheep at Its Car Manufacturing Plant, Check Details

ప్రసిద్ధ జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ తన ప్లాంట్‌లో ఒక వినూత్నమైన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఆటోమొబైల్ కర్మాగారాల్లో అత్యాధునిక రోబోలు, వేల సంఖ్యలో ఇంజనీర్లు పనిచేస్తుంటారు. కానీ ఫోక్స్‌వ్యాగన్ ప్లాంట్‌లో మాత్రం ఏకంగా ఒక గొర్రెల మంద పనిచేస్తుంది. పోలాండ్‌లోని పోజ్నాన్ నగరంలో ఉన్న తన తయారీ ప్లాంట్‌లో గడ్డిని నియంత్రించడానికి ఏకంగా 100 గొర్రెలను సిబ్బందిగా నియమించింది ఆ సంస్థ. పోజ్నాన్‌లోని ఫోక్స్‌వ్యాగన్ కర్మాగారంలో 18.3 మెగావాట్ల సామర్థ్యం కలిగిన భారీ సోలార్ ఎనర్జీ…

Read Full News
Astrology: పరివర్తన యోగం..వారికి జీవితంలో ఊహించని విశేష శుభాలు..! | Jupiter–Moon Sign Exchange 2026: These Zodiac Signs May Experience Major Positive Changes

Astrology: పరివర్తన యోగం..వారికి జీవితంలో ఊహించని విశేష శుభాలు..! | Jupiter–Moon Sign Exchange 2026: These Zodiac Signs May Experience Major Positive Changes

శుభ గ్రహాల మధ్య ఎప్పుడు రాశి పరివర్తన జరిగినా కొన్ని రాశుల వారి జీవితాల్లో తప్పకుండా సానుకూల మార్పులకు నాంది పలుకుతుంది. జీవితంలో కలలో కూడా ఊహించని విశేషాలు, శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ నెల(జూలై) 26, 27, 28 తేదీల్లో గురు, చంద్రుల మధ్య జరుగుతున్న పరివర్తన కూడా అటువంటిదే. చంద్రుడికి చెందిన కర్కాటక రాశిలో గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడం, గురువుకు చెందిన ధనూ రాశిలో చంద్రుడు సంచారం చేయడం వల్ల కొన్ని…

Read Full News
Aadhaar App: ఆధార్ యాప్‌లో ఈ ఒక్క పని చేస్తే మీ కార్డు సేఫ్.. ఎవరూ ఉపయోగించలేరు.. | Aadhaar App Crosses 4 Crore Downloads: Biometric Lock or Unlock Feature Gains Massive Popularity

Aadhaar App: ఆధార్ యాప్‌లో ఈ ఒక్క పని చేస్తే మీ కార్డు సేఫ్.. ఎవరూ ఉపయోగించలేరు.. | Aadhaar App Crosses 4 Crore Downloads: Biometric Lock or Unlock Feature Gains Massive Popularity

కేంద్ర ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్ నెలాఖరులో కొత్త ఆధార్ యాప్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. జనవరిలో దీనికి సంబంధించి పూర్తి స్థాయి వెర్షన్‌ను రిలీజ్ చేసింది. ఈ యాప్ ద్వారా ఆధార్ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రజలు తమ మొబైల్ నుంచే సేవలు పొందవచ్చు. ఈ యాప్ ద్వారా సేవలు పొందటం సలుభంగా ఉండటంతో వినియోగదారులు తెగ వాడేస్తున్నారు. ఆధార్ బయోమెట్రిక్ లాక్ లేదా అన్ లాక్ ఫీచర్లను ఎక్కువ మంది…

Read Full News
Weather Report: బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుందంటే? | Andhra Pradesh Weather Forecast: IMD Issues Heavy Rainfall alert for Next 3 Days

Weather Report: బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుందంటే? | Andhra Pradesh Weather Forecast: IMD Issues Heavy Rainfall alert for Next 3 Days

ఆంధ్రప్రదేశ్ వాసులకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కీలక సూచనలు జారీ చేసింది. రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలోని ఉపరితల ద్రోణి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌పై ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి, దక్షిణ ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, దక్షిణ రాజస్థాన్, గుజరాత్‌ల మీదుగా ఈశాన్య అరేబియా సముద్రం వరకు సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో…

Read Full News
Video: మరీ ఇంత దిగజారాలా?.. ప్రాణాలు పోతున్న పట్టించుకోకుండా.. ఎల్లిపాయలకు ఎగబడ్డ జనం! | Sangareddy Truck Accident: Locals Loot Garlic as Injured Driver Fights for Life Watch Video

Video: మరీ ఇంత దిగజారాలా?.. ప్రాణాలు పోతున్న పట్టించుకోకుండా.. ఎల్లిపాయలకు ఎగబడ్డ జనం! | Sangareddy Truck Accident: Locals Loot Garlic as Injured Driver Fights for Life Watch Video

జనాల్లో రోజురోజుకూ మానవత్వం చచ్చిపోతుంది.. ఓ పక్క మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా పట్టించుకోకుండా, తమ స్వార్థం కోసం ఆలోచించే మనుషులు ఎక్కువై పోయారు. తాజాగా ఇలాంటి ఘటనే సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. కంది మండలం మామిడిపల్లి వద్ద జాతీయ రహదారి 161 ఫ్లై ఓవర్‌పై ఓ లారీ ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నిద్ర మబ్బులో ఉండడంతో నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను బలంగా డీకొట్టిన లారీ పక్కకు పడిపోయింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు తీవ్రంగా…

Read Full News
Sugar Control: కాయగూరలే కదా అని తింటే అంతే సంగతులు.. షుగర్ ఉన్నవారు ఏయే కూరగాయలకు దూరంగా ఉండాలంటే..

Sugar Control: కాయగూరలే కదా అని తింటే అంతే సంగతులు.. షుగర్ ఉన్నవారు ఏయే కూరగాయలకు దూరంగా ఉండాలంటే..

కొన్ని రకాల కాయగూరలు దుంపలలో కార్బోహైడ్రేట్లు, స్టార్చ్ గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని తిన్నప్పుడు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు హఠాత్తుగా పెరిగిపోయి షుగర్ నియంత్రణ తప్పే ప్రమాదం ఉంది. మరి మధుమేహ బాధితులు ఏయే కూరగాయలను పరిమితంగా తీసుకోవాలో లేదా వీలైనంత దూరంగా ఉండాలో ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. బంగాళాదుంపలు మరియు తీపి దుంపలు మధుమేహ బాధితులు దూరంగా ఉండాల్సిన కూరగాయల్లో మొదటిది బంగాళాదుంప. ఇందులో గ్లైసీమిక్ ఇండెక్స్ స్టార్చ్ చాలా ఎక్కువగా…

Read Full News
Vehicle Insurance: వర్షాకాలంలో కారు దెబ్బతింటే ఇన్సూరెన్స్ వరిస్తుందా..? నిపుణులు ఏమంటున్నారంటే..? | Vehicle Insurance During Floods: Whats Covered, Whats Not and When Your Claim Can Be Rejected

Vehicle Insurance: వర్షాకాలంలో కారు దెబ్బతింటే ఇన్సూరెన్స్ వరిస్తుందా..? నిపుణులు ఏమంటున్నారంటే..? | Vehicle Insurance During Floods: Whats Covered, Whats Not and When Your Claim Can Be Rejected

దేశవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రతి వర్షాకాలంలో వేలాది కార్లు, ద్విచక్ర వాహనాలు వరద నీటితో నిండిన వీధుల్లో చిక్కుకుపోవడం, చెట్లు కూలడం వల్ల దెబ్బతినడం లేదా పెరుగుతున్న నీటిలో మునిగిపోవడం వంటివి చోటుచేసుకుంటున్నాయి. అయితే వెహికల్ ఇన్యూరెన్స్ ఇలాంటి సమయంలో పనిచేస్తుందా..? ఎప్పుడు వర్తిస్తుంది..? ఎలాంటి నష్టాలకు వర్తించదు? అనే సందేహాలు చాలామందిలో ఉంటున్నాయి. వీటికి సమాధానాలు ఇప్పుడు చూద్దాం. ఈ నష్టాలకు వెహికల్ ఇన్యూరెన్స్ వర్షాకాలంలో కలిగే నష్టాలకు పరిహారం లభిస్తుంది. అయితే వాహనం…

Read Full News