Headlines

ఒకే ఒక్క సినిమాతో ఆకట్టుకుంది.. కట్ చేస్తే కనిపించకుండాపోయింది | Actress samyuktha hegde latest stunning photos goes viral on social media

కన్నడ బ్యూటీ సంయుక్త హెగ్డే. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. అయితే ఈ సినిమాలో తన అందం, నటనతో ఆకట్టుకుంది ఈ చిన్నది. ఈ సినిమా తర్వాత సంయుక్త తెలుగులో పెద్దగా నటించలేదు. తెలుగులో ఒకే ఒక్క సినిమాలో నటించిన ఈ చిన్నది మంచి క్రేజ్ తెచ్చుకుంది. కానీ టాలీవుడ్​లో అవకాశాలు రాకపోయినప్పటికీ.. ఈ చిన్నది తమిళం, కన్నడలో మాత్రం వరుస ఛాన్సులు అందుకుంది.

Read Full News

Asia Cup 2026: ఆసియా కప్‌లో భారత్-పాక్ మధ్య మరో హైవోల్టేజ్ పోరు.. అది ఎలా సాధ్యమంటే? | Womens asia cup 2026 india vs pakistan final match equation

Asia Cup 2026: మహిళల టీ20 ఆసియా కప్ 2026 లీగ్ దశలో పాకిస్థాన్‌పై భారత మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో సంచలన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్ జట్లు మరోసారి ముఖాముఖి తలపడే అవకాశాలు ఇంకా సజీవంగానే ఉండటంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళల జట్టు గ్రూప్-ఎ లో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ఘనవిజయాలు సాధించి అగ్రస్థానంతో సెమీఫైనల్‌కు అర్హత…

Read Full News

చిన్న పల్లెటూరి నుంచి అగ్నిపరీక్ష వరకు.. వాళ్లకు నాకు ఐఫోన్, నోకియా ఫోన్‌కు ఉన్నంత తేడా ఉంది | Agnipariksha contestant rajakumari emotional comments about her struggles

అగ్నిపరీక్ష సీజన్ 2 కంటెస్టెంట్ రాజకుమారి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2లో తన ఆటతో అందరిని ఆకట్టుకున్నారు. ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తుందని అంతా అనుకున్నారు కానీ అలా జరగలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజకుమారి తన జీవిత ప్రస్థానాన్ని, ఎదుర్కొన్న సవాళ్లను పంచుకున్నారు. రాజకుమారి తన వ్యక్తిగత బాధలను, భయాలను పక్కన పెట్టి, తన పిల్లల కోసం, తన కోసం తాను…

Read Full News

Eating Alone: ఫోన్ చూస్తూ ఒంటరిగా తింటున్నారా? మీకు మాత్రమే వచ్చే సమస్యలివి!

కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా సహోద్యోగులతో కలిసి భోజనం చేయడం కేవలం ఆహారం తీసుకునే సమయం మాత్రమే కాదు.. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి, రోజువారీ విషయాలను పంచుకోవడానికి, సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి కూడా మంచి అవకాశం. కలిసి భోజనం చేసే సమయంలో ఆహారంపై ఎక్కువ శ్రద్ధ పెట్టే అవకాశం ఉంటుంది. అదే సమయంలో మొబైల్ ఫోన్, టీవీ చూస్తూ ఒంటరిగా తినడం వల్ల ఎంత తింటున్నామనే విషయంపై అవగాహన తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే వీలైనప్పుడు కలిసి…

Read Full News

ఇజ్రాయెల్​పై ఇరాన్ కుట్ర.. ‘అక్టోబర్ 7’ తరహాలో మరో భీకర దాడికి ప్లాన్!

ఇజ్రాయెల్‌పై ఇరాన్ భారీ దాడికి కుట్ర పన్నుతోంది. 2023 అక్టోబర్ 7న హమాస్ సృష్టించిన విధ్వంసం కంటే పెద్ద దాడి చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. తన అనుబంధ సాయుధ బలగాలు, ప్రాక్సీ గ్రూపులన్నింటినీ ఏకం చేసి “యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్” పేరుతో ఈ దాడులకు సిద్ధమవుతోంది. ఒకే సమయంలో అన్ని దిశల నుంచి ఇజ్రాయెల్‌ను కోలుకోలేని దెబ్బతీయాలని ఇరాన్ భావిస్తోంది.  ఈ ప్రమాదకరమైన ప్రణాళిక గురించిన వివరాలను ఇజ్రాయెల్ నిఘా వర్గాలు బట్టబయలు చేశాయి. అమెరికా మద్దతుతో…

Read Full News

వార్నీ.. ఇంత సింపులా.. ఇలా చేస్తే ఇంట్లోనే పుదీనా గుబురుగా పెరగడం పక్కా.. | How to Grow Mint from Stem Cuttings at home, growing Fresh Pudina in Pots

ఈ ఆధునిక కాలంలో జంక్ ఫుడ్‌తో కడుపుబ్బరం, అజీర్తి, గ్యాస్, ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు కామన్‌గా మారాయి. ఇలాంటి సమయంలో వంటింట్లో సులభంగా లభించే పుదీనా ఆరోగ్యానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. కేవలం వంటకాలకు చక్కటి సువాసన, రుచిని ఇవ్వడమే కాకుండా.. రోగనిరోధక శక్తిని పెంచడంలో, కడుపును ప్రశాంతంగా ఉంచడంలో పుదీనా కీలక పాత్ర పోషిస్తుంది. మార్కెట్లో దొరికే పుదీనా కంటే మన ఇంటి బాల్కనీలోనే ఎలాంటి రసాయనాలు లేకుండా తాజాగా, ఆర్గానిక్‌గా పుదీనాను ఎలా పెంచుకోవచ్చో…

Read Full News

పోలీసుల అదుపులో ప్రముఖ యూట్యూబర్ | Rgia police have taken popular youtuber nandana into custody

ప్రముఖ యూట్యూబర్ నందనను అదుపులోకి తీసుకున్న ఆర్‌జీఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై లుక్ ఔట్ నోటీసులు ఉండటంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అనంతరం నందనను ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పజెప్పనున్నారు అధికారులు. లండన్‌లో ఉద్యోగాల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలో నందన దంపతులపై గతంలో లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత…

Read Full News

కేతు గ్రహంతో వారికి కష్టనష్టాలు..! ఈ రాశులు జాగ్రత్త.. ఈ పరిహారాలతో ఊరట | Ketu Transit 2026: These 6 Zodiac Signs Need to Be Cautious; Chanting Subrahmanya Ashtakam May Help

కేతువు ఒక పాప గ్రహం. పైగా వక్ర గ్రహం. ఎప్పుడు ఏ విధంగా కష్టనష్టాలను తీసుకు వస్తాడన్నది ఊహించడం కష్టం. తరచూ సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం వల్ల కేతువు దుష్ఫలితాలు చాలావరకు తగ్గుతాయి. కేతువుకు సుబ్రహ్మణ్య స్వామి అధిదేవత. సింహ రాశిలో సొంత నక్షత్రమైన మఖలో ప్రస్తుతం సంచారం చేస్తున్న కేతువు డిసెంబర్ 5న కర్కాటక రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, కుంభ రాశుల వారు కేతువు నుంచి ఎదురయ్యే సమస్యల విషయంలో…

Read Full News

సాయంత్రం 5 గంటల తర్వాత మజ్జిగ తాగకూడదా? ఎప్పుడు, ఎలా తాగాలో 99% మందికి తెలియదు | Can You Drink Buttermilk After 5 PM? Heres What Science Says

వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, ఆహారపు అలవాట్లలో మార్పులు రావడం వంటి కారణాలతో కొంతమందికి జీర్ణక్రియ మందగించడం, గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఇలాంటి సమయంలో చాలా ఇళ్లలో మజ్జిగను సాధారణ పానీయంగా తీసుకుంటారు. మజ్జిగలో నీళ్లు, ప్రోటీన్, కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. పులియబెట్టిన పాల ఉత్పత్తులతో తయారైన మజ్జిగలో ప్రోబయోటిక్ బ్యాక్టీరియా కూడా ఉండవచ్చు. ఇవి పేగుల్లోని మంచి బ్యాక్టీరియాకు తోడ్పడటంతో పాటు జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి సహాయపడవచ్చు. అయితే మజ్జిగను…

Read Full News

వాట్సాప్‌లో మన మెసేజ్‌లు రైట్‌.. వచ్చే మెసేజ్‌లు లెఫ్ట్‌లోనే ఎందుకుంటాయ్? 99 శాతం మందికి తెలియదు | Why Incoming Messages Appear on the Left Side and Sending Messages Appear on the Right Side in WhatsApp? Here’s the Reason

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్న ప్రతి ఒక్కరికీ దాదాపుగా వాట్సాప్ గురించి తెలిసే ఉంటుంది. అది లేని ఫోన్ ఉండటం రేర్. చాలా మంది స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఆఫీస్‌ సహచరులతో చాటింగ్‌ చేయడానికి వాట్సాప్‌ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అయితే వాట్సాప్‌లో ఒక విషయాన్ని ఎప్పుడైనా గమనించారా? మనం పంపే మెసేజ్‌లు సాధారణంగా చాట్‌లో కుడివైపు, అవతలి వ్యక్తి పంపే మెసేజ్‌లు ఎడమవైపు కనిపిస్తాయి. ఇలా ఎందుకు ఉంటుందనే సందేహం చాలామందికి ఉంటుంది. కారణం ఇదేనా.. వాట్సాప్‌ చాట్‌…

Read Full News