Headlines

Anarkali Chicken: ఎంతో జ్యూసీగా నోరూరించే అనార్కలి చికెన్ ఫ్రై.. పప్పుచారు, రసంలోకి తింటే అద్దిరిపోతుంది!

వీకెండ్ వచ్చిందంటే చాలు నాన్‌వెజ్ ప్రియుల ఇంట్లో చికెన్ ఘుమఘుమలు మొదలవుతాయి. అయితే ఎప్పుడూ ఒకే రకమైన చికెన్ ఫ్రై లేదా గ్రేవీ కర్రీలు తిని బోర్ కొట్టినప్పుడు, కాస్త భిన్నమైన మసాలాలతో కొత్తగా ట్రై చేస్తే భలే రుచిగా ఉంటుంది. హోటల్ స్టైల్‌లో ముక్క లోపలి వరకు జ్యూసీగా ఉంటూ, బయట చక్కటి రోస్ట్‌తో నోరూరించే 'అనార్కలి చికెన్ ఫ్రై' ఇంట్లోనే చాలా తేలికగా చేసుకోవచ్చు. పప్పుచారు లేదా టమాటా రసం అన్నంలోకి సైడ్ డిష్‌గా,…

Read Full News
Tollywood : 16 ఏళ్లకే హీరోయిన్.. నా సినిమాలు చూస్తే నాకే జాలేస్తుంది.. బిగ్ బాస్ బ్యూటీ సంచలన కామెంట్స్.. | Sanjana Galrani Reflects on Past Choices and Industry Challenges

Tollywood : 16 ఏళ్లకే హీరోయిన్.. నా సినిమాలు చూస్తే నాకే జాలేస్తుంది.. బిగ్ బాస్ బ్యూటీ సంచలన కామెంట్స్.. | Sanjana Galrani Reflects on Past Choices and Industry Challenges

టాలీవుడ్ హీరోయిన్ సంజన గల్రాని తన సినీ కెరీర్, వ్యక్తిగత జీవితానికి సంబంధించి చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. చిన్నతనంలోనే సినీ రంగ ప్రవేశం చేసి, ఆర్థిక ఇబ్బందులు, అవకాశాలు కోల్పోతాననే భయంతో తాను తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, ఆ ప్రభావం గురించి ఆమె కుండబద్దలు కొట్టారు. ప్రస్తుతం తన పాత సినిమాలను చూస్తే తనకే జాలి వేస్తుందని, ఈ అనుభవాల నుండి యువత గుణపాఠం నేర్చుకోవాలని ఆమె హితవు పలికారు. సంజన గల్రాని తన…

Read Full News

Andhra Pradesh: ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం.. ప్రభుత్వం నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.. ఎప్పటినుంచంటే..? | CM Chandrababu Big Announcement: Free Bus Travel For Women In AC Buses Soon

ఏపీలోని మహిళలకు సీఎం చంద్రబాబు అదిరిపోయే శుభవార్త అందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్, అల్ట్రా పల్లెవెలుగు బస్సుల్లో మాత్రమే ఉచిత జర్నీ మహిళలకు అమలు చేస్తున్నారు. నాన్ స్టాప్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులు, తిరుమలకు వెళ్లే బస్సుల్లో అమలు చేయడం లేదు. ఐదు కేటగిరీల బస్సుల్లో…

Read Full News
Chakkera Pongali: అచ్చం గుడిలో పెట్టే ప్రసాదం లాంటి కమ్మటి చక్కెర పొంగలి.. పక్కా కొలతలతో ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి!

Chakkera Pongali: అచ్చం గుడిలో పెట్టే ప్రసాదం లాంటి కమ్మటి చక్కెర పొంగలి.. పక్కా కొలతలతో ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి!

అయితే సరైన కొలతలు, నాణ్యమైన పాకం బెల్లం మరియు కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే అచ్చం గుడిలో లభించే చక్కెర పొంగలిని ఇంట్లోనే ఎంతో సులభంగా తయారు చేయవచ్చు. ఈ చక్కెర పొంగలి తయారీకి ముందుగా ఒక కప్పు బియ్యం, అర కప్పు పెసరపప్పును తీసుకుని శుభ్రంగా కడిగి గంటసేపు నానబెట్టుకోవాలి. పప్పు, బియ్యం బాగా నానితే పొంగలి మెత్తగా, గుల్లగా ఉడుకుతుంది. నానిన బియ్యం, పప్పును కుక్కర్‌లో వేసి మూడు కప్పుల నీళ్లు పోసి,…

Read Full News
T20 World Cup: టీ20 ప్రపంచ కప్‌ ఆతిథ్యం కోసం 14 నగరాలు రెడీ.. ఎక్కడెక్కడంటే? | 14 Host Cities Shortlisted For T20 World Cup 2028

T20 World Cup: టీ20 ప్రపంచ కప్‌ ఆతిథ్యం కోసం 14 నగరాలు రెడీ.. ఎక్కడెక్కడంటే? | 14 Host Cities Shortlisted For T20 World Cup 2028

T20 World Cup 2028: టీ20 ప్రపంచ కప్ 2028 కోసం సన్నాహాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. తొలి అడుగుగా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ క్రికెట్ బోర్డులు సంయుక్తంగా 14 నగరాల జాబితాను సిద్ధం చేసి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి సమర్పించాయని ప్రముఖ క్రీడా మీడియా సంస్థ ‘కోడ్ స్పోర్ట్స్’ నివేదించింది. అయితే, ఐసీసీ చివరకు 8 నుంచి 10 స్టేడియాలను మాత్రమే ఎంపిక చేసే అవకాశం ఉంది. దీని అర్థం, బిడ్లు సమర్పించిన నగరాలలో 4 నుంచి…

Read Full News

Telangana: ప్రాణం తీసిన మొబైల్ ఛార్జర్.. ఫోన్ ఛార్జింగ్ పెట్టేముందు ఇది తప్పక తెలుసుకోండి! | Gadwal Tragedy: Man Dies from Electric Shock While Charging Mobile Phone,

మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ గురై యువకుడు మృతి చెందిన ఘటన గద్వాల జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. కేటీదొడ్డి మండలం చింతలకుంట గ్రామానికి చెందిన హన్మంతు అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితం కవిత అనే యువతితో వివాహం జరిగింది. ఈ దంపతులకు ప్రస్తుతం ఇద్దరు సంతానం. హన్మంతు దంపతులు స్థానికంగా కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే ఆదివారం సాయంత్రం హన్మంతు తన ఫోన్‌కు ఛార్జింగ్‌కు పెడదామని ఇంట్లో…

Read Full News

మార్కెట్‎లో జామ లేనప్పుడే పంట..ఈ రైతు ప్లాన్‎తో లక్షల్లో ఆదాయం! | Prakasam Guava Farmers Market Strategy: High Profits Success Story

రైతులు కేవలం వరి, పత్తి వంటి సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా, మార్కెట్ ధోరణులను ముందే అంచనా వేసి ఉద్యాన పంటల వైపు దృష్టి సారించడం ద్వారా అధిక ఆదాయం పొందవచ్చని ప్రకాశం జిల్లాకు చెందిన రైతు సత్యనారాయణ రెడ్డి నిరూపించారు. మద్దిపాడు మండలం వెల్లంపల్లి గ్రామంలో నివసించే ఈ రైతు, జామ సాగులో ఒక వినూత్న ప్రణాళికను అమలు చేస్తూ లక్షల్లో ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఏడు సంవత్సరాల క్రితం, సత్యనారాయణ రెడ్డి తన మూడు ఎకరాల…

Read Full News

Hyderabad: హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ప్రారంభమైన మరో ఫ్లైఓవర్.. ఇక ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే! | CM Revanth Reddy Inaugurates 3.25 km Saidabad Steel Bridge in Old City Hyderabad

హైదరాబాద్ ,సెప్టెంబర్ 02: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా తెలంగాణ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. ఇటీవలే మూసీ నదిపై నిర్మించిన హైలెవల్ ప్లైఓవర్లను ప్రయాణికులు అందుబాటులోకి తీసుకొచ్చిన సర్కార్ తాజాగా మరో భారీ ఫ్లైఓవర్‌ను ఓపెన్ చేసింది. రూ.625 కోట్లతో 3.25 కి.మీ. మేర సైదాబాద్‌ వద్ద స్టీల్‌ ఫ్లైఓవర్ సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఫ్లైఓవర్ హైదరాబాద్‌లోనే మూడో అతి పెద్ద ఫ్లైఓవర్‌గా నిలిచింది. ఈ…

Read Full News
రికార్డ్ ఫిఫ్టీ బాదినా బుడ్డోడికి దక్కని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు.. ఆ ఒక్క కారణంతో మిస్..? | Why mayank yadav won player of the match over vaibhav sooryavanshi ind vs zim 1st t20i

రికార్డ్ ఫిఫ్టీ బాదినా బుడ్డోడికి దక్కని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు.. ఆ ఒక్క కారణంతో మిస్..? | Why mayank yadav won player of the match over vaibhav sooryavanshi ind vs zim 1st t20i

Mayank Yadav Player of the Match: 126 పరుగుల లక్ష్య ఛేదనలో భారత జట్టుకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. సీనియర్ ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 1 పరుగుకే అవుటయ్యాడు. హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలోని వికెట్ బ్యాటింగ్‌కు ఎంతో కష్టతరంగా మారింది. బంతి అనూహ్యంగా ఎగిసిపడుతూ, కొద్దిగా స్వింగ్ అవుతుండటంతో బ్యాటర్లు పరుగులు చేయడానికి తీవ్రంగా శ్రమించారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ వైభవ్ సూర్యవంశీ ఏమాత్రం భయపడకుండా జింబాబ్వే బౌలింగ్‌ను చితక్కొట్టాడు. 50…

Read Full News

SBI: ఎస్బీఐ కొత్త రూల్స్.. నగదు విత్ డ్రా ఛార్జీల్లో మార్పులు.. ఇకపై ప్రతీ ట్రాన్సాక్షన్‌కు.. | SBI Basic Savings Account Rules Change From October 1: Cash Withdrawals Limited to 4 Free Transactions

మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బేసిక్ సేవింగ్స్ డిపాజిట్ అకౌంట్ వాడుతున్నారా..? అయితే అక్టోబర్ 1వ తేదీ నుంచి నిబంధనలు మారనున్నాయి. మీరు బ్యాంక్ అకౌంట్ నుంచి నగదు ఉపసంహరించుకోవాలని అనుకుంటుంటే.. ఈ కొత్త రూల్స్ గురించి తెలుసుకోవాల్సిందే. ఈ మేరకు సేవా ఛార్జీలలో ఎస్బీఐ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇక నుంచి నెలలో నాలుగుసార్లు మాత్రమే నగదును ఉచితంగా ఉపసంహరించుకోవచ్చు. ఆ పరిమితిని మించి చేసుకోవాలంటే రుసుంలు చెల్లించాల్సిందే. నాలుగు లావాదేవీల తర్వాత ప్రతీ…

Read Full News