యూత్ కోసం సరికొత్త హెల్మెట్‌తో మార్కెట్‌లోకి స్టడ్స్..! ధర, కలర్స్, స్పెషాలిటీస్ ఇవే
ప్రముఖ హెల్మెట్ తయారీ సంస్థ స్టడ్స్ భారత మార్కెట్లో కొత్త రైడర్ యూత్ ఫుల్ ఫేస్ హెల్మెట్‌ను విడుదల చేసింది. ముఖ్యంగా యువ రైడర్లు, టీనేజర్లు, అలాగే తల చిన్నగా ఉండే పెద్దలను దృష్టిలో పెట్టుకుని ఈ హెల్మెట్‌ను రూపొందించింది. సాధారణంగా మార్కెట్లో ఎక్కువగా ఓపెన్ ఫేస్ హెల్మెట్లు లభిస్తుండగా స్టడ్స్ మాత్రం పూర్తి రక్షణ కల్పించే ఫుల్ ఫేస్ డిజైన్‌తో ఈ మోడల్‌ను తీసుకువచ్చింది. సరసమైన ధరలో లభిస్తున్న ఈ ట్రెండింగ్ హెల్మెట్ పూర్తి వివరాలను…