డేట్ లాక్ చేసే ప్లాన్‌లో చిరు, నాని.. మిగతా వాళ్ల పరిస్థితి ఏంటి..? | Pan India Movie Release Delays Continue: Fans Await Official Dates for Vishwambhara and The Paradise video tv9d – Entertainment Videos in Telugu
ఇప్పటికే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పాన్ ఇండియా సినిమాల వాయిదాల పర్వం ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతోంది. అప్ కమింగ్ సినిమాల విషయంలోనూ ఈ కన్ఫ్యూజన్ ఇలాగే కనిపిస్తోంది. ఎన్నో వాయిదాల తర్వాత ఇప్పుడిప్పుడే కొన్ని సినిమాలు డేట్స్ లాక్ చేస్తున్నాయి. మరికొన్ని సినిమాల విషయంలో డేట్ లాక్ అయినా.. ఆన్ టైమ్ వస్తుందా లేదా అన్న డౌట్స్ రెయిజ్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ రిలీజ్ విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది….