Headlines
ప్రాణాలు తీస్తున్న లిఫ్ట్‌ ప్రమాదాలు.. రెండు రోజుల్లో ఇద్దరు మృతి | Back to Back Lift Accidents Claim Two Lives in Hyderabad and Karnataka video tv9d – Viral Videos in Telugu

ప్రాణాలు తీస్తున్న లిఫ్ట్‌ ప్రమాదాలు.. రెండు రోజుల్లో ఇద్దరు మృతి | Back to Back Lift Accidents Claim Two Lives in Hyderabad and Karnataka video tv9d – Viral Videos in Telugu

లిఫ్ట్‌ ప్రమాదాలు ప్రాణాలు తీస్తున్నాయి. మొన్న కర్నాటకలో.. నిన్న హైదరాబాద్‌లో.. రెండు రోజుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకు గురిచేస్తోంది. హైదరాబాద్‌ చందానగర్‌లో విషాదం చోటుచేసుకుంది. లిఫ్ట్‌ ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందారు. దేవావత్‌ అనసూయ అనే మహిళ భర్తతో కలిసి చందానగర్‌ అన్నపూర్ణ ఎన్‌క్లేవ్‌ అపార్ట్‌మెంట్‌లోని బంధువుల ఇంటికి వెళ్లారు. అపార్ట్‌మెంట్‌ పైకి వెళ్లే క్రమంలో అనసూయ.. లిఫ్ట్‌ ఎక్కారు. లోపల అడుగు పెట్టగా.. గేట్లు వేయకుండానే లిఫ్ట్‌ కదిలిపోయింది. దీంతో.. ఆమె కాళ్లు లిఫ్ట్‌లో…

Read Full News
పంద్రాగస్టు వేళ ‘హర్ ఘర్ త్రివర్ణ’.. కానీ ఈ 10 తప్పులు చేస్తే చిక్కుల్లో పడతారు! | Independence Day 2026: 10 Flag Code rules to remember before hoisting the Tricolour of Har Ghar Tiranga

పంద్రాగస్టు వేళ ‘హర్ ఘర్ త్రివర్ణ’.. కానీ ఈ 10 తప్పులు చేస్తే చిక్కుల్లో పడతారు! | Independence Day 2026: 10 Flag Code rules to remember before hoisting the Tricolour of Har Ghar Tiranga

ఆగస్టు నెల వచ్చిందంటే చాలు.. దేశవ్యాప్తంగా ఇళ్ల బాల్కనీలు, మేడలు, కార్యాలయాలు, దుకాణాల ముందు త్రివర్ణ పతాకాలు రెపరెపలాడుతుంటాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేయడం ప్రతి భారతీయుడిలో దేశభక్తిని చాటే గర్వకారణమైన సందర్భం. అయితే త్రివర్ణ పతాకం సాధారణ అలంకరణ వస్తువు కాదు. దానికి రాజ్యాంగపరమైన, చట్టపరమైన ప్రత్యేక గౌరవం ఉంది. భారత జాతీయ పతాక వినియోగం, ప్రదర్శనకు ప్రధానంగా ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా, 2002, అలాగే Prevention of Insults to…

Read Full News
ఇన్నాళ్లు లైట్ తీసుకున్నామా.. పల్లీలు వీరికి యమ డేంజర్.. తింటే ఆస్పతికే.. మీకు తెలియని నిజాలు ఇవే..

ఇన్నాళ్లు లైట్ తీసుకున్నామా.. పల్లీలు వీరికి యమ డేంజర్.. తింటే ఆస్పతికే.. మీకు తెలియని నిజాలు ఇవే..

పల్లీలలో శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో 25 నుండి 30 శాతం వరకు ప్రోటీన్ ఉండటం వల్ల శాఖాహారులకు ఇది అద్భుతమైన మాంసకృత్తుల వనరుగా పనిచేస్తుంది. వర్షాకాలంలో తరచూ దాడి చేసే సీజనల్ ఇన్ఫెక్షన్లను తట్టుకోవడానికి పల్లీల్లో ఉండే విటమిన్ ఇ, విటమిన్ బి6, మెగ్నీషియం, ఫాస్పరస్ మరియు జింక్ వంటి పోషకాలు శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో పల్లీలు…

Read Full News

Vaibhav Sooryavanshi: 2 ఏళ్లలో 7.. 100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే భయ్యో..!

Vaibhav Sooryavanshi 7 Records: భారత క్రికెట్‌లో మరో యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ. సమస్తిపుర్‌ నుంచి వచ్చిన ఈ 15 ఏళ్ల బ్యాటర్‌ అతి చిన్న వయసులోనే అరుదైన ఘనతలు సాధిస్తూ దూసుకెళ్తున్నాడు. అండర్‌-19 క్రికెట్‌ నుంచి ఐపీఎల్‌, అంతర్జాతీయ క్రికెట్‌, దులీప్‌ ట్రోఫీ వరకు తనదైన ముద్ర వేసిన వైభవ్‌.. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే 7 చారిత్రక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అండర్‌-19లోనే చరిత్ర..: వైభవ్‌ రికార్డుల వేట అండర్‌-19 స్థాయిలోనే మొదలైంది….

Read Full News
OTT Movie: ప్రశాంతమైన ఊరిలో దారుణ హత్యలు.. తెలుగులో ఓటీటీలోకి వచ్చేసిన కన్నడ సెన్సేషనల్ క్రైమ్ థ్రిల్లర్ | Kannada Crime Thriller Second Case Of Seetharam Movie Is Now Streaming In Telugu On Amazon Prime Video OTT

OTT Movie: ప్రశాంతమైన ఊరిలో దారుణ హత్యలు.. తెలుగులో ఓటీటీలోకి వచ్చేసిన కన్నడ సెన్సేషనల్ క్రైమ్ థ్రిల్లర్ | Kannada Crime Thriller Second Case Of Seetharam Movie Is Now Streaming In Telugu On Amazon Prime Video OTT

ఈ వారం ఓటీటీల్లోకి పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. దీవానా, రావు బహదూర్, గట్టా కుస్తీ 2, చిన్న చిన్న ఆశై, బాలన్ ద బాయ్, లవ్ ఓ లవ్, పోలీస్ కంప్లైంట్ వంటి సినిమాలతో పాటు అబ్జెషన్ మై లార్డ్, హార్ట్ బీట్ సీజన్ 3 లాంటి వెబ్ సిరీస్ లు కూడా ఓటీటీ ఆడియెన్స్ కు వినోదం పంచుతున్నాయి. అయితే వీటితో పాటు ఓ కన్నడ…

Read Full News

కొరియాలోని ఇంచియాన్‌ విమానాశ్రయం మీదుగా 38 మిలియన్ల మంది ప్రయాణం! | Incheon in Seoul is worlds busiest international airport in 2026

ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయంగా దుబాయ్‌ ఉండేది. ఆ స్థానాన్ని తర్వాత లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం ఆక్రమించింది. ఈ ఏడాది 2026 విషయానికొస్తే దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌ విమానాశ్రయం నెంబర్‌ వన్‌గా అవతరించింది. ఇంచియాన్‌ అగ్రస్థానాన్ని పొందడం ఇదే తొలిసారి. కొత్త గుర్తింపుతో గ్లోబల్‌ హబ్‌ విమానాశ్రయంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఎయిర్‌పోర్ట్స్‌ కౌన్సిల్‌ ఇంటర్నేషనల్‌ గణాంకాల ప్రకారం.. అధిక సంఖ్యలో అంతర్జాతీయ ప్రయాణికులను నిర్వహించిన విమానాశ్రయంగా ఇంచియాన్‌ గుర్తింపు పొందింది. 2026లో 38.4…

Read Full News
ఈ వంటకాన్ని వయాగ్రాతో పోల్చతారు.. తింటే ఆ శక్తి తెగ పెరుగుతుందట

ఈ వంటకాన్ని వయాగ్రాతో పోల్చతారు.. తింటే ఆ శక్తి తెగ పెరుగుతుందట

వయాగ్రాతో పోల్చబడుతూ ప్రాచుర్యం పొందిన వంటకం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అయితే, ఉజ్బెకిస్తాన్ పలావ్ గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది కేవలం ఒక వంటకం మాత్రమే కాదు, ఉజ్బెకిస్తాన్ సంస్కృతి, చరిత్ర, సామాజిక జీవనంలో విడదీయరాని భాగం. చరిత్ర, సాంస్కృతిక ప్రాముఖ్యత: పలావ్, ఉజ్బెకిస్తాన్ జాతీయ వంటకం. అక్కడి ప్రజలు వారానికోసారైనా దీనిని తింటారు. కుటుంబ వేడుకలు, పుట్టినరోజులు, పెళ్ళిళ్ళు, అంత్యక్రియలు వంటి అన్ని సందర్భాల్లోనూ దీనిని వడ్డిస్తారు. హజ్ యాత్ర నుంచి తిరిగి…

Read Full News

వెయ్యి రోజుల పాలన.. ఫ్రీగా ఉల్లిగడ్డల పంపిణీ! వరంగల్‌లో కాంగ్రెస్ నేత వినూత్న సంబరాలు! | Congress Leader Celebrates Telangana Government’s 1,000 Days by Distributing 1,000 Kg of Onions for Free in Warangal video tv9d – Political Videos in Telugu

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలన వెయ్యి రోజులు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ నేతల సంబరాలు అంబరాన్నంటాయి. నాయకులు తమదైన శైలిలో వేడుకలు నిర్వహిస్తుండగా, వరంగల్‌కు చెందిన ఓ సీనియర్ కాంగ్రెస్ నేత చేసిన వినూత్న కార్యక్రమం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. రేవంత్ సర్కార్ పాలన విజయాలను వివరిస్తూ ఆయన చేపట్టిన సంబరాల తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వరంగల్ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాజనాల శ్రీహరి…..

Read Full News

Business Ideas: 14 ఏళ్ల IT కెరీర్ వదిలి వ్యవసాయంలోకి.. వీటి సాగుతో నెలకు రూ.10 లక్షల ఆదాయం..! | Business Ideas: odisha mushroom farming vikramdev mohapatra earning over Rs 10 lakhs per month

Business Ideas: ఐటీ రంగంలో 14 ఏళ్ల పాటు పనిచేసిన తర్వాత ఒడిశాకు చెందిన ఒక ఇంజనీర్ సాఫ్ట్‌వేర్ ప్రాజెక్టులు, కార్పొరేట్ ఉద్యోగాలను వదిలిపెట్టి, పూర్తిగా భిన్నమైన వ్యాపారాన్ని ప్రారంభించారు. అదే పుట్టగొడుగుల సాగు. దీని ద్వారా ఇప్పుడు ఆయన ప్రతి నెలా లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో బీటెక్ డిగ్రీ పొందిన విక్రమ్‌దేవ్ మహాపాత్ర, ఐటీ రంగంలో చాలా సంవత్సరాలు పనిచేసిన తర్వాత స్వస్థలానికి తిరిగి వచ్చి ‘గంగా భూమి మష్రూమ్స్’ను…

Read Full News
అదిరే ఫీచర్లతో గూగుల్ పిక్సెల్ 11a.. డిస్‌ప్లే, ప్రాసెసర్ గురించి తెలిస్తే కొనాల్సిందే అనుకుంటారు

అదిరే ఫీచర్లతో గూగుల్ పిక్సెల్ 11a.. డిస్‌ప్లే, ప్రాసెసర్ గురించి తెలిస్తే కొనాల్సిందే అనుకుంటారు

పిక్సెల్ 11aలో సరికొత్త టెన్సర్ G6 చిప్‌సెట్ మరియు 8GB RAM ఉండనున్నట్లు లీకులు సూచిస్తున్నాయి. అద్భుతమైన బ్రైట్‌నెస్ కలిగిన OLED డిస్‌ప్లే మరియు ఆధునిక సెక్యూరిటీ చిప్‌తో ఈ ఫోన్ మార్కెట్లో చర్చనీయాంశమైంది. అబ్సిడియన్ బ్లాక్, ఆలివ్ గ్రీన్ వంటి నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో రానున్న ఈ పిక్సెల్ ఫోన్ పూర్తి విశేషాలను తెలుసుకుందాం! డిస్‌ప్లే, డిజైన్ పిక్సెల్ 11aలో 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ OLED డిస్‌ప్లేను అందించనున్నారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు…

Read Full News