Headlines

మెదడుకు నష్టం చేసే అలవాట్లు ఇవే.. రోజూ చేస్తున్నారేమో జాగ్రత్త!

ఆరోగ్యం విషయంలో కొందరు నిర్లక్ష్యం చేస్తారు. ఇంకొందరు తిండి, నిద్ర, వ్యాయామం గురించే ఎక్కువగా ఆలోచిస్తారు. కానీ, మనకు తెలియకుండానే చేసే చిన్న తప్పులు , అలవాట్లు కూడా మెదడు పనితీరుపై ఖచ్చితంగా ప్రభావం చూపుతాయి. ఇవి పెద్దగా అనిపించకపోయినా.. కొన్ని అలవాట్లు అలాగే ఉంటే జ్ఞాపకశక్తి పై కూడా ప్రభావం చూపుతుంది. నలుగురితో కలవకుండా ఒంటరిగా ఉండటం :కొందరు ఎప్పుడూ ఇంట్లోనే ఉంటారు కనీసం వాళ్లు ఎవరితోనూ మాట్లాడను కూడా లేరు. ఇలా ఒంటరిగా ఉండటం…

Read Full News

ఫ్యాన్స్‌కు ఇక పండగే.. 17 రోజుల్లో 4 సిరీస్‌లు.. టీమిండియా ఫుల్ బిజీ షెడ్యూల్ ఇదిగో | Team india schedule september 2023 afg wi japan asian games fixtures

Team India Schedule: ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లు విశ్రాంతి తీసుకుంటున్నారు. వచ్చే వారం నుంచి బరిలోకి దిగనున్న భారత జట్టు.. క్రికెట్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఒకే క్యాలెండర్ నెలలో నాలుగు వేర్వేరు అంతర్జాతీయ సిరీస్‌లలో పాల్గొనడానికి సిద్ధమవుతోంది. మొన్న శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత అంటే సెప్టెంబర్ 13వ తేదీ నుంచి ఫుల్ బిజీగా మారనుంది. సెప్టెంబర్ 13వ తేదీ వరకు…

Read Full News

Weight Loss Tips: బరువు తగ్గాలా? అయితే రోజూ ప్లేట్‌లో ఇది ఉండాల్సిందే! | Weight Loss Tips Add Cucumber to Your Daily Diet Details in Telugu

బరువును అదుపులో ఉంచుకోవడానికి కొందరు తమ రోజువారీ ఆహారంలో దోసకాయను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇందులో పీచుపదార్థంతో పాటు విటమిన్ కె, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు కూడా ఉంటాయి. అయితే కేవలం దోసకాయ తినడం వల్లనే బరువు తగ్గిపోతుందని భావించడం సరికాదు. సమతుల్యమైన ఆహారం, తగిన శారీరక శ్రమ, సరైన నిద్ర వంటి అంశాలు కూడా బరువు నియంత్రణలో ముఖ్యమైనవి. 1. దోసకాయలో నీటి శాతం ఎక్కువ దోసకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది….

Read Full News

Hyderabad: ఖజాగూడ హిట్‌ అండ్‌ రన్‌ కేసులో కీలక పరిణామం.. సందీప్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దుకు పోలీసుల సిఫార్సు | Key Development in Khajaguda Hit and Run Case: Police Recommend Cancellation of Sandeep’s Driving Licence

Hyderabad: ఖజాగూడ హిట్‌ అండ్‌ రన్‌ కేసులో సైబరాబాద్‌ పోలీసులు కీలక చర్యకు సిద్ధమయ్యారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న 23 ఏళ్ల బి. శివ సందీప్‌ సాయి ఆనంద్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ను రద్దు చేయాలని ఆర్టీఏ అధికారులను కోరారు. ఈ మేరకు మాదాపూర్‌ ఏసీపీ శ్రీధర్‌ ఆర్టీఏ అధికారులకు లేఖ రాశారు. ఆగస్టు 31న తెల్లవారుజామున ఖజాగూడ-నానక్‌రామ్‌గూడ ఓఆర్‌ఆర్‌ రోటరీ మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. అంకుర ఆస్పత్రి సమీపంలో ఉదయం సుమారు 4.30 గంటల…

Read Full News

పిల్లి ఎదురొస్తే ఆగాలా? మూఢనమ్మకమా.. వెనుక ఉన్న శాస్త్రీయ కారణమా? | Why Stopping When a Cat Crosses Your Path is More Practical Than Superstition

చిన్నప్పటి నుండి మన దారికి అడ్డంగా పిల్లి వస్తే పది నిమిషాలు ఆగాలని మన పెద్దల నుండి వింటూనే ఉన్నాం. శకున శాస్త్రంలో కూడా దారికి అడ్డంగా పిల్లి రావడం అనేది చాలా పురాతనమైన, ప్రసిద్ధమైన శకునంగా పరిగణిస్తున్నారు. కానీ ఇది కేవలం మూఢనమ్మకం మీద మాత్రమే ఆధారపడలేదు. ప్రాచీన కాలం నుండి ఉన్న కొన్ని ఆచరణాత్మక కారణాల మీద కూడా ఆధారపడి ఉంది. శకున శాస్త్రం ప్రకారం నమ్మకాలు: శకున శాస్త్రం ప్రకారం, ఒక పిల్లి…

Read Full News

Shiva Nirvana: అప్పుడు నడుము గిల్లె సీన్ చేయనంది.. తర్వాత బేబీ చూసి షాకయ్యా.. వైష్ణవి గురించి ఇరుముడి డైరెక్టర్ కామెంట్స్.. | Director Shiva Nirvana Speech at EPIC Trailer Launch and He Remembers Shooting Days With Vaishnavi Chaitanya

బేబీ కాంబో మరోసారి రిపీట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న సినిమా ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్. ఈమూవీపై మొదటి నుంచి మంచి ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ దర్శకుడు శివ నిర్వాణ తమ ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు. తొలుత ఆయన…

Read Full News

ఆ ఏడాది ఏకంగా 16 చిత్రాలు.. శోభన్ బాబుకు ఉన్న బిరుదు ఏంటో తెలుసా..? | Shobhan Babus Guest Role in Sathi Anasuya: A 1971 Film Success Story

ఎన్టీఆర్‌కి ఉన్న బిరుదు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, ఏఎన్నార్‌కి నట సామ్రాట్, కృష్ణకు నటశేఖర.. మరి శోభన్ బాబుకు ఉన్న బిరుదు ఏంటో తెలుసా..? నటభూషణ. అవును సినిమా టైటిల్స్‌లో, వార్త పత్రికల్లో ఆయన్ను నటభూషణ అని సంభోదించేవారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా అత్యంత అద్భుతమైన కెరీర్‌ సాగించారు శోభన్ బాబు.  అయితే నటభూషణ శోభన్ బాబు కెరీర్‌లో 1971వ సంవత్సరం అత్యంత కీలకమైనది. ఆ ఏడాది ఆయన ఏకంగా 16 చిత్రాల్లో నటించారు, వాటిలో అనేకం…

Read Full News

ఆహా.. వల వేసిన జాలరి పంట పండింది.. ఎంత రేటు పలికింది అంటే..? | 25 kg pandugappa fish sold for rs 28000 in konaseema

అంబేద్కర్‌ కోనసీమ జిల్లా సముద్ర తీరంలో మత్స్యకారుల వలకు అరుదైన భారీ పండుగప్ప చేప చిక్కింది. సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపల్లిపాలెం సముద్ర తీరంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు సుమారు 25 కిలోల బరువున్న పండుగప్ప దొరికింది. భారీ ఆకారంలో ఉన్న ఈ చేపను ఒడ్డుకు తీసుకొచ్చిన వెంటనే స్థానికుల్లో ఆసక్తి మొదలైంది. చేపను చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం అక్కడికి చేరుకున్నారు. సాధారణంగా పండుగప్పకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. అలాంటిది ఏకంగా 25 కిలోల బరువున్న…

Read Full News

టీచర్స్ డే.. చదువు చెప్పిన గురువుకు ఓ చిన్న థ్యాంక్స్.. వారికీ ఇలా చేస్తే మరచిపోలేరు!

మనకి చదువు అంటే ఏంటో తెలియని రోజు నుంచి మనకి చదువు గురించి మొత్తం అర్ధమయ్యే వరకు మన చెయ్యి పట్టుకుని ఉండేది ఒకే ఒక్కరు ఆయనే గురువు. మన జ్ఞానాన్ని పంచుతూ, మనల్ని మంచి మనిషిగా మార్చి ఎదగడానికి మార్గం చూపించే గురువులందరికీ హృదయపూర్వక నమస్కారం టీచర్స్ డే శుభాకాంక్షలు! సాధారణ గిఫ్ట్ కంటే మీ చేతితో రాసిన జ్ఞాపకాల పుస్తకం చాలా బెటర్. మీకు ఇష్టమైన తరగతి గది జ్ఞాపకం, విలువైన పాఠం, ఏమైనా…

Read Full News

వర్షాకాలంలో గోడల బూజు, తేమ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కాలతో చెక్‌ పెట్టొచ్చు! | Monsoon Wall Seepage: 5 Easy Tips to Protect Your Home from Dampness and Water Damage

వర్షాకాలం రాగానే ఇళ్లలో తీవ్రంగా వేధించే సమస్యల్లో గోడల సీపేజ్, తేమ ప్రధానమైనవి. వర్షపు నీరు గోడల ద్వారా ఇంట్లోకి ఇంకిపోవడం వల్ల పెయింట్ ఊడిపోవడం, నల్లటి బూజు పడటం, దుర్వాసన రావడం జరుగుతుంది. ఇది ఇంటి లుక్‌ను పాడుచేయడమే కాకుండా, కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి కూడా హానికరం. వర్షాకాలంలో మీ ఇంటి గోడలను తేమ నుండి కాపాడుకోవడానికి అనుసరించాల్సిన ముఖ్యమైన పరిష్కారాలు ఇవే: గోడల పగుళ్లను పూడ్చడం: వర్షాలు ప్రారంభం కావడానికి ముందే ఇంటి బయటి,…

Read Full News