Ambani Home: ముఖేష్ అంబానీ ఇల్లు ఇప్పుడు అమ్మితే ఎంత ధర ఉంటుంది? తెలిస్తే షాకవుతారు! | Antilia house price: Do you know how much mukesh ambanis house antilia
Antilia House Price: ముఖేష్ అంబానీ.. ఈ పేరు పెద్దగా పరిచయం అక్కర్లేదు. అంబానీ అంటే అందరికి తెలిసిందే. ఆసియాలోని ధనవంతుల్లో ముఖేష్ అంబానీ ఒకరు. అంబానీ ఫ్యామిలీ ఆల్టామౌంట్ రోడ్‌లో ఉన్న యాంటిలియా భవనంలో నివసిస్తోంది. ఈ యాంటిలియా భవనాన్ని 2010లో నిర్మాణం చేపట్టారు. అప్పట్లో దీనిని నిర్మించడానికి అక్షరాల సుమారు రూ.15,000 కోట్లకుపైనే ఖర్చు అయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ యాంటిలియా భవనం నిర్మించడానికి సుమారు నాలుగు సంవత్సరాలు పట్టింది. ఈ బిల్డింగ్ నిర్మాణం…