Headlines
ఇంటి ముందు గులాబీ చెట్టు ఉండొచ్చా? వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే? | Rose Plant Vastu: Attract Luck and Wealth with Proper Placement at Home

ఇంటి ముందు గులాబీ చెట్టు ఉండొచ్చా? వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే? | Rose Plant Vastu: Attract Luck and Wealth with Proper Placement at Home

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటిలో గులాబీ మొక్క నాటుకోవడం చాలా మంచిది. దీని వలన అదృష్టం కలిసిరావడమే కాకుండా, ఆనందం శ్రేయస్సు కూడా నెలకుంటుంది. అంతే కాకుండా ఇంటిలో గులాబీ చెట్టు ఉంటే, ఇంటిలోని కుటుంబ సభ్యుల మధ్య కూడా సఖ్యత నెలకొంటుందంట.అందుకే చాలా మంది తమ ఇంటిలో గులాబీ మొక్కను నాటుకుంటారు.

Read Full News
Investment Tips: నెలకు రూ.5 వేలతో ఏకంగా రూ.16 లక్షలు మీకే.. కేంద్రం గొప్ప పథకం.. | PPF for Children: Invest 5000 a Month and Build Over 16 Lakh in 15 Years

Investment Tips: నెలకు రూ.5 వేలతో ఏకంగా రూ.16 లక్షలు మీకే.. కేంద్రం గొప్ప పథకం.. | PPF for Children: Invest 5000 a Month and Build Over 16 Lakh in 15 Years

పిల్లల చదువులు, పెళ్లిళ్లు, వారి ఆర్ధిక అవసరాల కోసం డబ్బులు పొదుపు చేయాలని చాలామంది తల్లిదండ్రులకు ఉంటుంది. ఇందుకోసం అనేక రిస్క్ లేని పెట్టుబడుల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఇందుకోసం అనేక ఆప్షన్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం గ్యారెంటీ అందించే పథకాల కోసం ఎక్కువ చూస్తూ ఉంటారు. డబ్బులు పొదుపు చేసుకునేందుకు ప్రజలకు అనేక చిన్న పొదుపు పథకాలను కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. అందులో బాగా పాపులర్ అయిన స్కీమ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫంట్(PPF). పిల్లల…

Read Full News
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. తెలంగాణలో 7,437 కానిస్టేబుల్, SI ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల | Telangana Govt Announces Massive Police Recruitment Drive; 7,437 Jobs Up for Grabs, here full details

హైదరాబాద్, జులై 29: తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రేవంత్‌ సర్కార్ గుడ్‌న్యూస్‌ చెప్పింది. తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలి భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి బుధవారం (జులై 29) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియలో భాగంగా మొత్తం నాలుగు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేశారు. వీటి ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 7,437 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో సివిల్ పోలీసు, ఆర్మ్‌డ్‌ రిజర్వ్ (AR), స్పెషల్ పోలీసు, ఫైర్ సర్వీసెస్,…

Read Full News
Weather Alert: గురువారం ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఇదిగో తెలుగు రాష్ట్రాల లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

Weather Alert: గురువారం ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఇదిగో తెలుగు రాష్ట్రాల లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ మరో కీలక అప్డేట్ ఇచ్చింది. గురువారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ శాఖ రిపోర్ట్ ప్రకారం.. ఛత్తీస్‌గఢ్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశాపై తీవ్రవాయుగుండం కదులుతుందని, ఇది రాబోయే 24 గంటల్లో ఛత్తీస్‌గఢ్ – మధ్యప్రదేశ్ మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్…

Read Full News
EPFO: పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ మూడు వివరాలు అప్డేట్ చేసుకోకపోతే ఇబ్బందుల్లో పడతారు.. | EPFO Speeds Up Online Services: Update Your KYC to Get Faster PF Claims and Withdrawals

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ మూడు వివరాలు అప్డేట్ చేసుకోకపోతే ఇబ్బందుల్లో పడతారు.. | EPFO Speeds Up Online Services: Update Your KYC to Get Faster PF Claims and Withdrawals

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్(EPFO) ఆన్‌లైన్ సేవలను మరింత మెరుగుపర్చేందుకు ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా డేట్ బేస్‌ ఏకీకరణ చేపట్టడంతో పాటు సిస్టమ్ అప్‌గ్రేడ్ చేస్తోంది. ఇక నుంచి అత్యంత వేగంగా పీఎఫ్ డిజిటల్ సేవలను అందించేందుకు కృషి చేస్తోంది. పీఎఫ్ క్లెయిమ్స్, వివరాలు అప్డేట్, కేవైసీ అప్డేట్, పీఎఫ్ ట్రాన్స్‌ఫర్, పెన్షన్ విత్ డ్రా వంటివి అత్యంత వేగంగా ప్రాసెస్ అయ్యేలా చర్యలు చేపడుతోంది. ఇక నుంచి వీటి కోసం ఖాతాదారులు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన…

Read Full News
Eco Friendly Decor: వెదురుతో ఈ చిన్న డెకర్ టిప్స్‌తో మీ ఇల్లు రాయల్ లుక్‌లోకి మారిపోతుంది! | Bamboo Home Decor Ideas details in telugu

Eco Friendly Decor: వెదురుతో ఈ చిన్న డెకర్ టిప్స్‌తో మీ ఇల్లు రాయల్ లుక్‌లోకి మారిపోతుంది! | Bamboo Home Decor Ideas details in telugu

వాస్తు ప్రకారం వెదురు ఇంట్లో సానుకూల శక్తిని, శాంతి శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు. అంతేకాకుండా, వెదురుతో చేసిన వస్తువులు బలంగా, మన్నికగా ఉండటమే కాకుండా ఇంటికి ఒక క్లాసీ, రిచ్ లుక్‌ను అందిస్తాయి. మరి వెదురును ఉపయోగించి ఇంటిని చాలా తక్కువ ఖర్చుతో, స్టైలిష్‌గా ఎలా అలంకరించుకోవచ్చో ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. 1. వెదురు ప్లాంటర్లు మరియు లైవ్ బాంబూ ప్లాంట్స్ ఇంటి లోపల పచ్చదనాన్ని నింపడానికి వెదురు కుండీలు లేదా మూలల్లో బాంబూ స్టాండ్లపై…

Read Full News
Doctor Fish: ఈ చేపలు కాళ్లు నాకితే మీ శరీరంలో ఎన్ని రోగాలు నయమవుతాయో తెలుసా?

Doctor Fish: ఈ చేపలు కాళ్లు నాకితే మీ శరీరంలో ఎన్ని రోగాలు నయమవుతాయో తెలుసా?

ఈ చేపలు కేవలం పాదాలపై ఉన్న మృతకణాలను తొలగించి అందంగా మార్చడమే కాకుండా.. చర్మ వ్యాధులను తగ్గించడంలో కూడా ఎంతో సహాయపడతాయి. అయితే, ఈ చిన్నారి డాక్టర్ ఫిష్‌లకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు వీటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలామందికి పూర్తిగా తెలియదు. మరి గార రుఫా చేపల గురించిన 8 అత్యంత ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. 1. వీటి జన్మస్థలం ఎక్కడ? గార రుఫా చేపలు మధ్యప్రాచ్య…

Read Full News
Crab Fry Recipe: జలుబు, దగ్గుకు చెక్ పెట్టే పీతల ఫ్రై.. ఈ కొలతలతో సీఫుడ్ విందు మీ ఇంట్లోనే! | Crab Fry Recipe details in telugu

Crab Fry Recipe: జలుబు, దగ్గుకు చెక్ పెట్టే పీతల ఫ్రై.. ఈ కొలతలతో సీఫుడ్ విందు మీ ఇంట్లోనే! | Crab Fry Recipe details in telugu

కొన్ని సాంప్రదాయ మసాలాలు మరియు నల్లమిరియాల కాంబినేషన్‌తో చాలా సులభంగా నాటు స్టైల్‌లో కరకరలాడే పీతల ఫ్రై తయారు చేసుకోవచ్చు. వేడివేడి అన్నంతో లేదా రసంతో నంజుకుని తినడానికి అద్భుతంగా ఉండే ఈ సౌత్ ఇండియన్ స్పైసీ క్రాబ్ ఫ్రై తయారీ విధానాన్ని ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. కావాల్సిన ముఖ్యమైన పదార్థాలు పీతలు : 1/2 కేజీ (బాగా శుభ్రం చేసినవి) ఉల్లిపాయలు: 2 (సన్నగా తరిగినవి) టమోటాలు: 2 (సన్నగా తరిగినవి) అల్లం వెల్లుల్లి…

Read Full News
AP Job Calendar 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. సెప్టెంబర్‌ నుంచి వరుసగా APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు | Andhra Pradesh Job Calendar 2026: Total 3,168 Posts Notification on September 15, More in October

అమరావతి, జులై 29: ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. జాబ్ క్యాలెండర్‌-2026 అమలుపై రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వివరాలను అధికారులు మంత్రికి వివరించారు. జాబ్ క్యాలెండర్‌-2026లో భాగంగా మొత్తం 10,060 పోస్టులను నాలుగు దశల్లో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగాల భర్తీలో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా పారదర్శకంగా ప్రక్రియ…

Read Full News
Tata Avinya: ప్రపంచ దేశాలకు నిద్రలేకుండా చేస్తోన్న టాటా ‘అవిన్యా’.. డిజైన్‌తోనే మెంటలెక్కిస్తోందిగా..! | Tata avinya ev launch date new freelander platform design specs

Tata Avinya: ప్రపంచ దేశాలకు నిద్రలేకుండా చేస్తోన్న టాటా ‘అవిన్యా’.. డిజైన్‌తోనే మెంటలెక్కిస్తోందిగా..! | Tata avinya ev launch date new freelander platform design specs

భారత ఆటోమొబైల్ రంగంలో టాటా మోటార్స్ మరో సంచలనానికి తెరలేపుతోంది. భవిష్యత్తు మొబిలిటీకి నిదర్శనంగా నిలిచేలా, హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో కనిపించే రేంజ్ డిజైన్‌తో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎలక్ట్రిక్ కారు ‘టాటా అవిన్యా (Tata Avinya)’ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు ముమ్మరం చేసింది. కళ్లు చెదిరే ఫ్యూచరిస్టిక్ డిజైన్.. టాటా మోటార్స్ మొదటిసారిగా అవిన్యా కాన్సెప్ట్‌ను ప్రపంచానికి పరిచయం చేసినప్పుడు దాని డిజైన్ చూసి ఆటోమొబైల్ నిపుణులే ఆశ్చర్యపోయారు. ఇది సాధారణ ఎస్‌యూవీ లేదా సెడాన్‌లా…

Read Full News