Headlines

cwcuppal@gmail.com

UPSC మాక్‌ ఇంటర్వ్యూలో అభ్యర్థికి ఊహించని ప్రశ్న.. ఆన్సర్‌ విని దెబ్బకు షాక్‌!

యూపీఎస్సీ మాక్ ఇంటర్వ్యూ సెషన్లలో తరచుగా ఊహించని ప్రశ్నలు తలెత్తుతాయి. ఇవి అభ్యర్థుల ప్రాథమిక జ్ఞానాన్ని, తార్కిక ఆలోచనను పరీక్షిస్తాయి. ఇటీవలి ఒక మాక్ ఇంటర్వ్యూలో నంబర్స్‌ (సంఖ్యలు) అంటే ఏమిటి? అనే ఒక ప్రాథమిక ప్రశ్న ఇంటర్వ్యూయర్ అభ్యర్థిని అడిగితే. అభ్యర్థి మొదట సంఖ్యలను సహజ సంఖ్యలుగా పేర్కొన్నాడు. ఇంటర్వ్యూయర్ దానిపై వివరణ కోరారు. తదనంతరం అభ్యర్థి తన సమాధానాన్ని ఈ కింది విధంగా వివరించారు.. సంఖ్యలు అంటే ఏమిటి? ఇంటర్వ్యూలో అభ్యర్థి సమాధానంపై విశ్లేషణ…

Read Full News

‘హోర్ముజ్ జలసంధి అమెరికా భూభాగంలోదే..’ ట్రంప్ అంకుల్ మాటలకు అంతా షాక్‌! | Strait of Hormuz Crisis: Trump Calls Strait of Hormuz American Territory Amid Rising Iran Tensions

అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. సరిగ్గా ఇలాంటి టైంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గాల్లో ఒకటైన హోర్ముజ్ జలసంధిని అమెరికా భూభాగంగా తాను భావిస్తున్నానని ఆయన పేర్కొనడం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. దక్షిణ కరోలినాలోని మైర్టిల్ బీచ్‌లో జరిగిన ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ ప్రస్తుత ఘర్షణకు ముగింపు పలికేందుకు ఒప్పందం చేసుకోవాలని ఎంతో ఆసక్తిగా ఉందన్నారు. అయితే అమెరికాకు…

Read Full News

Rishabh Pant: నీ కెరీర్ బతకాలంటే వెంటనే ఆ పని చేయ్.. పంత్ కు మాజీ దిగ్గజం ఉచిత సలహా | Rishabh pant ipl captaincy advice wasim jaffer team india comeback

Rishabh Pant: టీమిండియా స్టార్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషభ్ పంత్ క్రికెట్ కెరీర్ ప్రస్తుతం తీవ్ర అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటికే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో స్థానం కోల్పోయిన పంత్, తన కెరీర్ను కాపాడుకోవాలంటే ఐపీఎల్‌లో కెప్టెన్సీని త్యాగం చేయాలని భారత మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్ సలహా ఇచ్చారు. భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్ వేళ వసీమ్ జాఫర్ తన యూట్యూబ్ ఛానెల్‌ వేదికగా రిషభ్ పంత్‌కు ఈ సూచనలు చేశారు….

Read Full News

Post Office Scheme: కేంద్రం నుంచి అద్బుత పథకం.. మీ ఆదాయం ఒకేసారి డబుల్.. ఇలాంటి స్కీమ్ ఎక్కడా ఉండదు..

పోస్టాఫీసులో అనేక పొదుపు పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో సుకన్య సమృద్ది యోజన, మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ లాంటివి బాగా పాపులర్ అవ్వగా.. మరికొన్ని అంతగా పాపులర్ అవ్వలేదు. వాటిల్లో కిసాన్ వికాస్ పత్ర అనేది ఒకటి. దీనిని సింపుల్‌గా కేవీపీగా పిలుస్తారు. చిన్న పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందాలనుకునేవారికి ఇది మంచి పథకంగా చెప్పవచ్చు. రిస్క్ లేకుండా ప్రభుత్వ గ్యారంటీతో రాబడి పొందాలనుకునేవారికి కేవీపీ మంచి స్కీమ్. ఈ పథకం పూర్తి వివరాలు చూద్దాం. కేంద్ర…

Read Full News

కొత్త కలర్స్, TFT డిస్‌ప్లే, మతిపోగొట్టే ఫీచర్లతో యమహా 125cc స్కూటర్లు.. వివరాలు ఇవే | Yamaha Updates 125cc Fi Hybrid Scooter Lineup for 2026

యమహా పాపులర్ స్కూటర్లయిన రేజెడ్ఆర్ మరియు ఫాసినో మోడల్స్‌లో సరికొత్త మార్పులు చేశారు. ఆధునిక టెక్నాలజీతో పాటు స్టైలిష్ లుక్‌ను కోరుకునే రైడర్ల కోసం కంపెనీ ఈ అప్‌డేట్స్‌ను అందించింది. ఈ స్కూటర్ల ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం. TFT డిస్‌ప్లే విశేషాలు ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా (Yamaha) 125cc Fi హైబ్రిడ్ స్కూటర్ లైనప్‌ను 2026 కోసం అప్‌డేట్ చేసింది. ఇందులో భాగంగా RayZR 125 Fi హైబ్రిడ్, ఫాసినో 125 Fi హైబ్రిడ్…

Read Full News

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 గూర్ఖా ఎడిషన్ లాంచ్‌! లాంచ్‌కు కారణం ఏంటో తెలుసా

చారిత్రాత్మక గూర్ఖా రెజిమెంట్ గుర్తింపును ప్రతిబింబించేలా రాయల్ ఎన్‌ఫీల్డ్ అద్భుతమైన బైక్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రత్యేకమైన కలర్ ఆప్షన్స్, ఆకట్టుకునే డిజైన్ ఫీచర్లతో వస్తున్న ఈ కొత్త మోడల్ విశేషాలను తెలుసుకుందాం. ఇంజిన్ విశేషాలు క్లాసిక్ 350 గూర్ఖా ఎడిషన్‌కు ప్రత్యేకమైన గూర్ఖా గ్రీన్ పెయింట్ స్కీమ్‌ను అందించారు. గూర్ఖా రెజిమెంట్‌కు గుర్తింపుగా నిలిచే క్రాస్‌డ్ ఖుక్రి గుర్తుతో ప్రత్యేక ఇన్‌సిగ్నియాను కూడా పొందుపరిచారు. స్టాండర్డ్ క్లాసిక్ 350లోని రెట్రో డిజైన్‌ను కొనసాగిస్తూనే, గూర్ఖా రెజిమెంట్ చరిత్ర,…

Read Full News

అద్భుతమైన ఫీచర్లు, భారీ రేంజ్‌తో ఎంజీ హెక్టర్ టోమాహాక్ EV.. స్పెషాలిటీస్ తెలుసా | JSW MG Motor India Announces Hector Tomahawk EV

భారీ రేంజ్, అధునాతన టెక్నాలజీతో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ప్రియులను అలరించేందుకు ఎంజీ సిద్ధమైంది. మహీంద్రా వంటి ప్రముఖ బ్రాండ్లకు గట్టి పోటీ ఇచ్చేలా వస్తున్న ఈ కొత్త మోడల్ లాంచ్ డేట్, ఇతర ముఖ్యమైన విశేషాలను ఈ తెలుసుకుందాం. ADAPT ప్లాట్‌ఫామ్ భారత కార్ల మార్కెట్‌లో డీజిల్, పెట్రోల్‌ వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాల మధ్య పోటీ రోజురోజుకీ పెరుగుతోంది. మహీంద్రా XEV సిరీస్‌కు పోటీగా JSW MG Motor India కొత్త 7-సీటర్ SUVని తీసుకురావడానికి…

Read Full News

తక్కువ ధరలో ఇయర్‌‌బడ్స్ కొనాలా.. ఫైర్‌‌బోల్ట్‌ గురించి తెలుసుకోకుంటే నష్టపోయినట్టే | Affordable Excellence: Fire Boltt Aero Fit TWS Earbuds Launched

మ్యూజిక్ అంటే ఇష్టపడే వారు మంచి సౌండ్ క్వాలిటీ కోసం వెతుకుతుంటారు. తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే మ్యూజిక్ ఫీల్ కోరుకునే వారికి ఫైర్‌బోల్ట్ సరికొత్త గిఫ్ట్ ఇచ్చింది. రూ.699కే లేటెస్ట్ ఫీచర్లతో Fire-Boltt Aero Fit TWS ఇయర్‌బడ్స్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. స్టైలిష్ లుక్, పవర్‌ఫుల్ బ్యాటరీ, బెస్ట్ టెక్నాలజీతో వస్తున్న ఈ గ్యాడ్జెట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆధునిక సాంకేతికత ఈ బడ్జెట్ ఇయర్‌ బడ్స్‌లో కంపెనీ అత్యాధునిక టెక్నాలజీని అందించింది. ఇందులో…

Read Full News

Love Affairs: ఆటగాడు మామూలు ఆటగాడు కాదు.. పాక్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌తో బాలీవుడ్ భామల అఫైర్లు | Imran khan bollywood actress affairs zeenat aman rekha

Love Affairs: పాకిస్థాన్ మాజీ ప్రధాని, టీమిండియాను ఒకప్పుడు ముప్పతిప్పలు పెట్టిన మాజీ క్రికెట్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ మళ్లీ వార్తల్లో నిలిచారు. రావల్పిండి జైలు నుంచి ఆసుపత్రికి తరలించిన పరిణామాల మధ్య, గతంలో బాలీవుడ్ అందాల భామలతో ఆయన నడిపిన సీక్రెట్ లవ్ స్టోరీలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. జీనత్ అమన్‌తో మొదలైన సంచలనం పాకిస్థాన్ క్రికెట్ జట్టు నాయకుడిగా దేశ విదేశాల్లో విశేష ఆదరణ పొందిన ఇమ్రాన్ ఖాన్ వ్యక్తిగత జీవితం…

Read Full News

Jio: నెలకు రూ.103తో 336 రోజుల వ్యాలిడిటీ.. అపరిమిత వాయిస్ కాల్స్.. డేటా! | Jio rs 1234 plan with unlimited voice calls 168gb data 336 days validity check 4g feature phone plan

మీకు ఇంతకంటే ఎక్కువ డేటా కావాలంటే, మీరు జియో రూ. 182 ప్లాన్‌ను తీసుకోవచ్చు. దీనికి కూడా కేవలం 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. అయితే, మీరు రోజుకు 2 GB డేటాను ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత డేటా వేగం 64 Kbpsకి తగ్గిపోతుంది. ఈ ప్లాన్ జియోఫోన్‌కు మాత్రమే కాకుండా ప్రిమా వంటి ఇతర మోడళ్లకు కూడా వర్తిస్తుంది. ఈ 4G ఫీచర్ ఫోన్ ప్లాన్‌ల ప్రారంభ ధర రూ. 123. నిజానికి, జియోలో లభించే ప్లాన్‌లలో…

Read Full News