Headlines

cwcuppal@gmail.com

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పేది తెలిస్తే..

పోషకాల గని: ఖర్జూర పండ్లు రుచికే కాకుండా అద్భుతమైన పోషక విలవలకు నిలయం. ఒక మోస్తరు పరిమాణంలో ఉండే ఖర్జూరాల్లో శరీరానికి అవసరమైన విటమిన్ B6, పొటాషియం, మెగ్నీషియం, రాగి, మాంగనీస్, ఐరన్ సమృద్ధిగా లభిస్తాయి. వీటిలో కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. జీర్ణ వ్యవస్థకు కొండంత అండ: ఖర్జూరాలలో పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, ప్రేగుల కదలికలను క్రమబద్ధీకరిస్తుంది. క్రమం తప్పకుండా ఖర్జూరాలు తీసుకోవడం వల్ల మలబద్ధకం,…

Read Full News

PNB Bank Alert: వీరి అకౌంట్లను క్లోజ్‌ చేసేస్తాం.. పీఐబీ ఖాతాదారులకు హెచ్చరిక..! | PNB Bank Alert: PNB customers should complete this work by September or else their account will be closed

PNB Bank Alert: మీకు కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)లో ఖాతా ఉందా? అయితే, ఈ వార్త మీకు చాలా ముఖ్యమైనది. ఆ బ్యాంక్ తన వినియోగదారులకు ఒక హెచ్చరిక జారీ చేసింది. మీరు సెప్టెంబర్ లోగా ఈ పనిని పూర్తి చేయకపోతే మీ ఖాతా నిలిచిపోవచ్చు. అసలు విషయం ఏమిటో తెలుసుకుందాం. అసలు విషయం ఏమిటి? పీఎన్‌బీ బ్యాంక్ తన ఖాతాదారులకు బ్యాంకు ఖాతాల మూసివేతకు సంబంధించి ఒక హెచ్చరిక జారీ చేసింది. గత…

Read Full News

Tollywood : పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. ఫోటోస్ వైరల్.. | Kerintha Movie Actress Sukrithi Blessed Baby Boy, Photos Goes Viral

టాలీవుడ్ ప్రేక్షకులకు ‘కేరింత’ సినిమాతో పరిచయమైన నటి సుకృతి అంబటి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రంలో ‘భావన’ పాత్రలో తన నటనతో, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ, ఆ తర్వాత ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ తన వ్యక్తిగత జీవితానికే ప్రాధాన్యతనిచ్చారు. తాజాగా ఈ నటి తన అభిమానులకు ఓ ఆనందకరమైన వార్తను పంచుకున్నారు. తాను పండంటి…

Read Full News

ఎలుగుబంటి దాడిలో 60 గాయాలు.. చిన్న చాకుతో పోరాడి ప్రాణాలతో బయటపడిన వీరుడి కథ! విన్నారంటే.. | Bear Attack Survivor: Man Suffers 60 Injuries, Fights Off Grizzly with Tiny Pocket Knife

కెనడాలోని మారుమూల అటవీ ప్రాంతంలో కోలిన్ మైంటైన్ బైకింగ్ చేసుకుంటూ వెళ్తుండగా, ఒక్కసారిగా ఒక భారీ గ్రిజ్లీ ఎలుగుబంటి ఆయనకు ఎదురైంది. మొదట బైక్‌ను అడ్డుగా పెట్టి దానిని దూరంగా ఉంచేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆ క్రూర మృగం ఆయనపై విరుచుకుపడింది. ఆయనను కిందకు లాగి, తొడ భాగంలో తీవ్రంగా కొరకడం ప్రారంభించింది. ఎలుగుబంటి పళ్లు తన ఎముకల వరకు చొచ్చుకెళ్తున్న భయంకరమైన వేదనను ఆయన అనుభవించారు. అతన్ని సుమారు 30 నుండి 40 అడుగుల దూరంలో ఉన్న…

Read Full News

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ మంచిదేనా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త! | Dragon Fruit and Who Should Avoid It Details in Telugu

అలర్జీలు, మధుమేహం లేదా మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు డ్రాగన్ ఫ్రూట్‌ను తీసుకునే విషయంలో ప్రత్యేక జాగ్రత్త అవసరం. అయితే ప్రతి ఒక్కరూ ఈ పండును పూర్తిగా మానేయాల్సిన అవసరం ఉందని చెప్పడం సరికాదు. వ్యక్తి ఆరోగ్య పరిస్థితి, తీసుకుంటున్న మందులు, ఆహారపు అలవాట్లను బట్టి పరిమాణం మారవచ్చు. మరి ఎలాంటి వారు డ్రాగన్ ఫ్రూట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి? గర్భిణీలు, పాలిచ్చే తల్లులు దీనిని తినవచ్చా? తెలుసుకుందాం. 1. అలర్జీలు ఉన్నవారు జాగ్రత్త డ్రాగన్ ఫ్రూట్‌ తిన్న…

Read Full News

రాత్రి పూట బట్టలు ఆరేస్తున్నారా? వాస్తు ప్రకారం, ఆరోగ్యపరంగా కలిగే నష్టాలు ఇవే! | Drying Clothes at Night: Vastu Beliefs and the Health Risks You Should Know

మన పూర్వీకులు సాయంత్రం దాటిన తర్వాత లేదా రాత్రి వేళల్లో ఉతికిన బట్టలను బయట ఆరేయకూడదని చెప్పేవారు. సాధారణంగా దీనిని మూఢనమ్మకంగా భావించినప్పటికీ, దీని వెనుక బలమైన వాస్తు నియమాలు, శాస్త్రీయ కారణాలు ఉన్నాయని నిపుణులు వివరిస్తున్నారు. రాత్రి పూట బట్టలు ఆరేయడం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తు శాస్త్ర ప్రకారం ప్రతికూలతలు: వాస్తు శాస్త్రం ప్రకారం, సూర్యాస్తమయం తర్వాత వాతావరణంలో ప్రతికూల శక్తులు, ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రాత్రి వేళ…

Read Full News

యూట్యూబ్ వ్యూస్ లెక్కింపులో కీలక మార్పు.. ఆగస్టు 24 నుంచి కొత్త విధానం! | YouTube Changes View Counting System: New Rules to Take Effect Worldwide From August 24 video tv9d – Technology Videos in Telugu

ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌గా ఉన్న యూట్యూబ్, కంటెంట్ క్రియేటర్లకు, వినియోగదారులకు కీలకమైన అప్‌డేట్‌ను తీసుకువచ్చింది. తన వేదికపై వీడియోల వ్యూస్‌ను లెక్కించే పద్ధతిలో సరికొత్త మార్పులు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నూతన విధానం ఆగస్టు 24 నుంచి ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా అమల్లోకి రానుంది. ఇప్పటివరకు యూట్యూబ్ లాంగ్ వీడియోలు, షార్ట్స్ మరియు లైవ్ స్ట్రీమింగ్ వంటి వివిధ ఫార్మాట్లకు వేర్వేరు పద్ధతుల్లో వ్యూస్‌ను లెక్కిస్తూ వచ్చింది. అయితే, ఇకపై ఎలాంటి తేడా లేకుండా…

Read Full News

రూమ్‌లో హాయిగా నిద్రపోతున్న వ్యక్తి.. ఆ తర్వాత సీన్‌ చూస్తే వెన్నులో వణుకే! | Massive Cobra Crawls Onto Sleeping Man in Shocking Viral Video tv9d – Viral Videos in Telugu

పగలంతా పని చేసి అలసిపోయి రాత్రి హాయిగా నిద్రపోతున్న ఓ వ్యక్తికి ఊహించని పరిస్థితి ఎదురైంది. సాధారణంగా పాములంటే చాలామందికి భయం. కొందరికి పాము పేరు చెబితేనే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిది ఓ భారీ నాగుపాము ఇంట్లోకి చొరబడితే.. అది కూడా రాత్రివేళ.. మంచి నిద్రలో ఉన్నప్పుడు…సరిగ్గా అలాంటి దృశ్యం ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోలో పెద్ద హాలులా ఉన్న…

Read Full News

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బురఖా డాన్స్‌.. స్కూల్‌ను సీజ్‌ చేసిన అధికారులు | Uttar Pradesh School Row: Students Made to Dance in Burqas During Independence Day Event video tv9d – Viral Videos in Telugu

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని ఓ పాఠశాలలో చోటుచేసుకున్న ఘటన తీవ్ర వివాదాస్పదమైంది. గోండా జిల్లాలోని బాబాన్‌జోత్ ప్రాంతంలో ఓ పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవం రోజున కొందరు విద్యార్థినులతో బురఖా ధరింపజేసి సినిమా పాటలకు డ్యాన్స్ చేయించారు. హిందూ అమ్మాయిలకు బురఖా వేసి నృత్యాలు చేయించిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికంగా కలకలం రేగింది. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు తీవ్రంగా స్పందించారు. స్థానిక విద్యాశాఖ అధికారి అమిత్…

Read Full News

Viral Video: ఏందీరా సామి..! ఫుల్ కిక్ మూడ్‌లో నాగరాజు.. తూలుతూ.. మెలికలు తిరుగుతూ..!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా రాజనాగును చూస్తేనే వెన్నులో వణుకు పుట్టే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ వీడియోలో కనిపిస్తున్న భారీ రాజనాగు మాత్రం పదేపదే తూలుతూ, సమతుల్యత కోల్పోయి కిందపడిపోతుండటంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పాము తూలుతున్న తీరు చూసి కొందరు సరదాగా అది మద్యం తాగిందేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు. వైరల్ వీడియోను @Mountain4u అనే యూజర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో షేర్…

Read Full News