Headlines

cwcuppal@gmail.com

Heart Failure: ఈ పండు తింటే హార్ట్ ఫెయిల్యూర్ దెబ్బకు పరార్.. కొత్త ఆశలు రేపుతున్న పరిశోధనలు.. | Pomegranate Promise Against Heart Failure Details in Telugu

హార్ట్ ఫెయిల్యూర్ అంటే గుండె పూర్తిగా పనిచేయడం ఆగిపోవడం మాత్రమే కాదు. HFpEFలో గుండె రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యం సాధారణంగానే ఉన్నప్పటికీ, ప్రతి హృదయ స్పందన మధ్య గుండె సరిగ్గా రిలాక్స్ కాలేకపోతుంది. దీంతో గుండెలోకి రక్తం నిండే ప్రక్రియ ప్రభావితమవుతుంది. ఈ సమస్య వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, వ్యాయామం చేసే సామర్థ్యం తగ్గడం, జీవన నాణ్యత దెబ్బతినడం వంటి సమస్యలు రావచ్చు. యూరోలిథిన్ ఏపై ఎందుకు పరిశోధన? దానిమ్మ, వాల్‌నట్స్, కొన్ని…

Read Full News

వేగంగా వేడెక్కుతున్న భూమి.. ప్రమాదంలో పెద్దల ప్రాణాలు మేలుకోకుంటే మరణ మృదంగమే ! | Global Warming Warning: 3°C Rise Could Put Elderly Lives at Severe Risk, Study Finds video tv9d – Viral Videos in Telugu

మన భూమి వేడెక్కుతోంది.. ఇది మనం వింటున్న పాత వార్తే కావొచ్చు, కానీ ఇప్పుడు పెరుగుతున్న వేగం చూస్తుంటే మాత్రం వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. ఒకప్పుడు దశాబ్ద కాలంలో స్వల్పంగా పెరిగే ఉష్ణోగ్రతలు, ఇప్పుడు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు భవిష్యత్తులో మానవాళికి మునుపెన్నడూ లేని విధంగా పెను ముప్పును తెచ్చిపెట్టనున్నాయి. ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్ 3 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ స్థాయికి చేరుకుంటే, వృద్ధుల ప్రాణాలకు తీవ్రమైన ప్రమాదం పొంచి…

Read Full News

Budha Mangala Yoga: సెప్టెంబర్ 1 నుంచి లాభాల వర్షం.. ఈ 4 రాశులకు బుధ, కుజుల అనుగ్రహం!

జ్యోతిష్య సంప్రదాయంలో బుధుడిని మేధస్సు, తర్కం, వ్యాపారానికి, కుజుడిని సాహసం, కృషి, ఆత్మవిశ్వాసానికి సూచికలుగా భావిస్తారు. ఈ గ్రహ సంబంధం కొన్ని రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో అనుకూల ఫలితాలను ఇస్తుందని జ్యోతిష్య విశ్వాసం. 1. వృషభ రాశి ఈ యోగం వృషభ రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. చాలాకాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల నుంచి గుర్తింపు, నమ్మకం…

Read Full News

Hyderabad: మూసీ నది నీటి వ్రవాహంలో కొట్టుకు వచ్చిన గుర్తుతెలియని మృతదేహం..! | Hyderabad: Unidentified Body Found in Musi River, Amberpet Police Investigate

హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లో మూసీ నదిలో గుర్తుతెలియని మృతదేహం కలకలం రేపింది. శనివారం (ఆగస్టు 22) నది మధ్యలో మృతదేహం కొట్టుకురావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అంబర్‌పేట్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. మూసీ నదిలో ప్రవాహం మధ్యలో మృతదేహం ఉండటంతో దాన్ని బయటకు తీసేందుకు పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. మృతదేహం ఓ పురుషుడిదిగా పోలీసులు భావిస్తున్నారు. అయితే మృతుడి వయసు, పేరు, చిరునామా తదితర…

Read Full News

Heart Care: మీ వయస్సు 40 దాటిందా..? గుండెపోటు రిస్క్ తగ్గాలంటే ఇలా చేయండి..

గుండెపోటు కారణంగా యువకులు కూడా హఠాన్మరణం చెందుతున్న సంఘటనలు మనం నిత్యం చూస్తునే ఉన్నాం. మరీ ముఖ్యంగా మారిన పరిస్థితుల నేపథ్యంలో 40 ఏళ్ల వయస్సు పైబడిన వారిలో హార్ట్ అటాక్ రిస్క్ పెరుగుతోంది. వీరు గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గుండెపోటు ఒక్కసారిగా వచ్చినట్లు అనిపించినప్పటికీ, చాలా ఏళ్లుగా గుండె ఆరోగ్యం విషయంలో మనం చేసిన చిన్నచిన్న తప్పులే దీనికి కారణం అవుతున్నాయి. అనారోగ్యకరమైన ఆహారం, వ్యాయామం లేకపోవడం, పొగతాగడం,…

Read Full News

Indian Rupee: భారత కరెన్సీకి అరుదైన ఘనత.. అమెరికన్ డాలర్, యూరోలకు షాక్..! | Indian Rupee: World’s Most Circulated Notes, Why Cash Dominates Despite Digital Payments Growth

భారత రూపాయి మరో ఆసక్తికరమైన ఘనత సాధించింది. అయితే ఇది రూపాయి విలువ పెరగడం గురించి కాదు. ప్రపంచవ్యాప్తంగా చలామణిలో ఉన్న కరెన్సీ నోట్ల సంఖ్యలో భారత రూపాయి అమెరికన్ డాలర్, యూరోను భారీగా అధిగమించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ శిరీష్ చంద్ర ముర్ము వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం భారత్‌లో సుమారు 176 బిలియన్ కరెన్సీ నోట్లు చలామణిలో ఉన్నాయి. అదే సమయంలో అమెరికా డాలర్ నోట్లు సుమారు 56 బిలియన్లు,…

Read Full News

కలలో శివుడు కనిపించారా? శివలింగం, పాము, శివాలయం కనిపిస్తే ఇదే సంకేతమట! | Seeing Lord Shiva in a Dream: What Do Shiva Lingam, Snake and Temple Signify?

Shiva Dream Meaning Telugu: నిద్రలో కలలు రావడం సర్వసాధారణం. రోజంతా మనం చూసిన, విన్న, ఆలోచించిన విషయాలు కొన్నిసార్లు కలల రూపంలో కనిపిస్తుంటాయి. ఏదో ఎత్తు నుంచి కింద పడిపోతున్నట్లు, ప్రమాదం వెంటాడుతున్నట్లు, ఎవరో మరణించినట్లు కలలు రావడం సాధారణమే. అయితే కొన్ని సందర్భాల్లో భగవంతుడు, దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు లేదా ప్రకృతికి సంబంధించిన దృశ్యాలు కూడా కలలో కనిపిస్తాయి. ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం, ఇలాంటి కలలకు ప్రత్యేకమైన అర్థాలు ఉన్నాయని స్వప్న శాస్త్రం చెబుతుందని అంటారు….

Read Full News

బ్రో… ఇది నిజంగా పీడకల! శ్రీలంకలో బయటపడ్డ 582 అస్థిపంజరాలు! బొమ్మలు, స్కూల్ బ్యాగ్ లు!చిన్నారులనూ వదిలిపెట్టలేదు.. | Skeletons Found In Sri Lanka Mass Grave with Signs Of Execution

శ్రీలంకలోని చెమ్మాణిలో తవ్వకాలు చేస్తుంటే మట్టి కింద దాగిన డార్క్‌ సీక్రెట్స్‌ ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. అక్కడ దొరికినవి చూస్తే నిజంగా గూస్‌బంప్స్ వస్తాయి! ఏకంగా 582 మానవ అస్థిపంజరాలు వెలుగుచూశాయి. ఎముకల కుప్పల మధ్య చిన్నపిల్లల పాల సీసాలు, ఆటబొమ్మలు, స్కూల్ బ్యాగులు, గాజులు దొరికాయి. అసలు ఊహించుకుంటేనే గుండె తరుక్కుపోతుంది! ఒక అస్థిపంజరానికి అయితే చేతులు ఛాతీపైకి గట్టిగా కట్టేసి ఉన్నాయట. అంటే ఎంత దారుణంగా ప్రాణాలు తీసారో అర్థం చేసుకోవచ్చు. శ్రీలంకలో ఒకప్పుడు సైన్యానికి,…

Read Full News

Cinema: 23 మంది పిల్లల మిస్సింగ్.. ఓటీటీలో దుమ్మురేపిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. ఇప్పుడు యూట్యూబ్‌లో ఫ్రీగా.. | Must Watch Psycological Crime Thriller A (Ad Infinitum) Movie Is Streaming On Amazon Prime Video OTT And YouTube

కొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజైనప్పుడు పెద్దగా ఆడవు. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. పేరున్న నటీనటులు లేకపోవడం, ప్రమోషన్లు సరిగ్గా చేయకపోవడం, అలాగే థియేటర్ల సమస్య.. ఇలా చాలా కారణాలతో కొన్ని సినిమాలు అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంటాయి. అలా బిగ్ స్క్రీన్ పై సందడి చేయని సినిమాలు ఒక్కోసారి ఓటీటీ లేదా యూట్యూబ్‌లో వచ్చినప్పుడు మంచి రెస్పాన్స్ ఉంటుంది. భారీగా వ్యూయర్ షిప్ ఉంటుంది. మరీ ముఖ్యంగా సస్పెన్స్, క్రైమ్, హారర్, థ్రిల్లర్ సినిమాల విషయంలో…

Read Full News

Vastu: ఇంట్లో తరచూ గొడవలేనా? కర్పూరంతో ఈ ఆకులను కలిపి వెలిగిస్తే ప్రశాంతత పెరుగుతుందట!

Vastu Tips Telugu: మీ ఇంట్లో కారణం తెలియని ఉద్రిక్తత నెలకొని ఉందా? చిన్న చిన్న విషయాలకే కుటుంబ సభ్యుల మధ్య వాదనలు జరుగుతున్నాయా? ఇంటి వాతావరణం మునుపటిలా ప్రశాంతంగా లేదని అనిపిస్తుందా? వాస్తు శాస్త్ర విశ్వాసాల ప్రకారం, ఇంటి వాతావరణాన్ని సానుకూలంగా మార్చేందుకు కొన్ని సులభమైన పద్ధతులను పాటించవచ్చు. అందులో కర్పూరం, బే ఆకులను కలిపి వెలిగించడం కూడా ఒకటి. చాలామంది ఉదయం లేదా సాయంత్రం పూజా సమయంలో కర్పూరంతో పాటు బే ఆకులను వెలిగించడం…

Read Full News