మహీంద్రా 6 సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. లగ్జరీ ఫీచర్లతో వినియోగదారులకు పండగే
ఎలక్ట్రిక్ వాహనాల ప్రియులకు మహీంద్రా అందించింది. ఎస్‌యూవీ మార్కెట్లో విపరీతమైన క్రేజ్ ఉన్న XEV 9S మోడల్‌లో ఇప్పుడు సరికొత్త సీటింగ్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. ఎక్కువ స్పేస్, లగ్జరీ అనుభూతి కోరుకునే కుటుంబాల కోసం ప్రత్యేకంగా దీన్ని రూపొందించారు. ప్రత్యేక కెప్టెన్ సీట్లు మహీంద్రా ఎలక్ట్రిక్ SUV XEV 9Sలో కొత్త 6 సీట్ల ఆప్షన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త వెర్షన్‌లో రెండో వరుసలో కెప్టెన్ సీట్లను అందిస్తున్నారు. 6-సీట్ల XEV 9S ధర…