Headlines

cwcuppal@gmail.com

మీ ఇంట సిరులు కురిపించే మొక్క! ఈ రోజులు, దిశలో నాటాలి గుర్తుంచుకోండి | Tulsi Plant at Home: Auspicious Days, Directions and Traditional Beliefs video tv9d – Viral Videos in Telugu

హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ మొక్కను లక్ష్మీ స్వరూపంగా భావించి పూజిస్తారు. శ్రీకృష్ణుడు సైతం ఒక్క తులసీదళం సమర్పిస్తే సంతుష్టుడవుతాడని చెబుతారు. అలాంటి తులసి మొక్క ఇంటి ఆవరణలో ఉంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని పెద్దలు, పండితులు చెబుతారు. సంపదకు దేవత అయిన లక్ష్మి.. తులసి మొక్కలో నివసిస్తుందని నమ్ముతారు. అందువల్ల, ఇంట్లో తులసి మొక్కలను నాటడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వసిస్తారు. అలాగే ఈ తులసి మొక్కను ఎప్పుడంటే…

Read Full News

Tollywood: షాకింగ్.. 27 ఏళ్ల వయసులోనే టాలీవుడ్ హీరోయిన్ హఠాన్మరణం.. కారణమేమిటంటే?

సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హీరోయిన్ అనన్యా రాజ్ హఠాన్మరణం చెందింది. హిందీ తో పాటు తెలుగు సినిమాల్లోనూ నటించిన ఆమె గత నెల 15న కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు అధికారికంగా వెల్లడించారు. ఈ మేరకు అనన్య ఇన్ స్టా అకౌంట్ లోనే ఒక పోస్ట్ పెట్టారు. ‘ఈ వార్తని ఎంతో బాధతో తెలియజేస్తున్నాం. జూలై 15న తెల్లవారుజామున అనన్య కన్నుమూసింది. నిద్రలోనే ప్రశాంతంగా ఆమె తుదిశ్వాస విడిచింది. గత ఏడాది కాలంగా…

Read Full News

Paddy Cultivation: ఒక ఎకరం వరి సాగుకు ఎంత పెట్టుబడి అవసరం? దేనికి ఎంత ఖర్చు అవుతుంది..? పూర్తి లెక్కలివే..! | Paddy Cultivation Investment: Per Acre Costs, amp; Farmer Struggles

Paddy Cultivation: భారతదేశంలో వ్యవసాయ రంగం, ముఖ్యంగా వరి సాగు, కోట్లాది మంది ప్రజలకు అన్నం పెడుతుంది. అయితే, మనకు అన్నం పెట్టే రైతు ఈ ప్రక్రియలో ఎంత కష్టపడతాడు. ఎంత పెట్టుబడి పెడతాడనేది చాలామందికి తెలియదు. ఒక ఎకరం వరి పంటను పండించడానికి విత్తనం వేసిన రోజు నుండి కోత కోసే వరకు రైతు పెట్టే పెట్టుబడి, పడే కష్టాలు చాలా ఉంటాయి. ఈ కథనం ఒక ఎకరం వరి సాగుకు అయ్యే సుమారు ఖర్చులను…

Read Full News

ఓర్నీ.. దేవుడికే టోకరానా.. కొండగట్టు హుండీలో కానుకగా డమ్మీ నోట్లు! | Fake Currency Notes Found in Kondagattu Temple Hundi During Counting video tv9d – Viral Videos in Telugu

భక్తుల కొంగు బంగారం, నిత్యం భక్తజనసందోహంతో కళకళలాడే జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో నకిలీ నోట్ల కలకలం రేగింది. భక్తితో స్వామివారికి కానుకలు సమర్పించే హుండీలో, సాక్షాత్తు ఆ ఆంజనేయస్వామినే మోసం చేసేలా గుర్తుతెలియని వ్యక్తులు డమ్మీ నోట్లు వేశారు. హుండీ లెక్కింపు సమయంలో సుమారు రూ.2.50 లక్షల విలువైన నకిలీ 500 రూపాయల నోట్లు బయటపడటంతో ఆలయ అధికారులు అవాక్కయ్యారు. దేవుడి గుడిలో ఇలా అపచారం జరగడం, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా…

Read Full News

90శాతం మందికి తెలియని వాషింగ్ మెషీన్ సీక్రెట్ ట్రిక్.. ఇలా చేస్తే చెత్త మొత్తం వదలాల్సిందే..

మెషీన్ బయటి భాగమే కాకుండా లోపలి డ్రమ్‌లో కూడా రోజువారీ ఉతుకుల వల్ల డిటర్జెంట్ అవశేషాలు, గార, నీటి మలినాలు భారీగా పేరుకుపోతాయి. దీనివల్ల బట్టల నుంచి దుర్వాసన రావడం, మెషీన్ పనితీరు మందగించడం జరుగుతుంది. అయితే ప్రతీసారీ వేల రూపాయలు ఖర్చు చేసి టెక్నీషియన్‌ను పిలవాల్సిన అవసరం లేకుండా ఇంట్లో దొరికే వస్తువులతోనే వాషింగ్ మెషీన్‌ను కొత్తదానిలా క్లీన్ చేసుకోవచ్చు. వెనిగర్ – బేకింగ్ సోడా మ్యాజిక్: డ్రమ్‌లో పేరుకుపోయిన మొండి మురికి, ఉప్పు నీటి…

Read Full News

ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వారి వల్ల కాలేదు.. చివరికి ఇలా..! | ATM Robbery Attempt Fails in Hyderabad’s Miyapur Two Arrested video tv9d – Viral Videos in Telugu

హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఏటీఎంను లూటీ చేయడానికి దుండగులు విఫల యత్నం చేశారు. మియాపూర్ ఎక్స్‌ రోడ్డులోని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏటీఎంను టార్గెట్ చేసిన ముగ్గురు వ్యక్తుల ముఠా, రాడ్లు మరియు రాళ్లతో యంత్రాన్ని ధ్వంసం చేసి నగదు దోచుకునేందుకు యత్నించింది. కానీ వారు ఎంత ప్రయత్నించినా క్యాష్ బాక్స్ ఓపెన్‌ కాలేదు. వారి ప్రయత్నం బెడిసికొట్టడంతో చేసేది లేక దొంగలు అక్కడ ఉన్న బ్యాకప్ బ్యాటరీలను ఎత్తుకొని పరారయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తెల్లవారుజామున…

Read Full News

ఆధార్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. అప్‌డేట్‌కు ఇక సెంటర్‌ అవసరం లేదు | Aadhaar Users Get Big Relief: Update Email ID Directly Through Official App video tv9d – Business Videos in Telugu

ఆధార్ కార్డు వినియోగదారులకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా శుభవార్తను చెప్పింది. ఇప్పటివరకు ఆధార్‌లో ఈమెయిల్ ఐడిని మార్చుకోవాలంటే ఆధార్ సేవా కేంద్రాల వద్ద గంటల కొద్దీ క్యూలలో నిలబడాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు ఆ ఇబ్బందులకు కాలం చెల్లింది. వినియోగదారుల సౌకర్యార్థం, యూఐడీఏఐ తన అధికారిక ఆధార్ యాప్ ద్వారానే ఈమెయిల్ అడ్రస్‌ను సులభంగా అప్‌డేట్ చేసుకునే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. గతంలో డెమోగ్రాఫిక్ వివరాలను మార్చుకోవాలంటే కచ్చితంగా ఆధార్‌ సెంటర్‌కు వెళ్లాల్సి…

Read Full News

తుపాకులు వదిలి ర్యాంప్‌పైకి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు.. | From Naxalism to the Fashion Ramp: Former Women Naxals Embrace a New Life in Chhattisgarh video tv9d – Viral Videos in Telugu

ఒకప్పుడు దట్టమైన అడవుల్లో తుపాకులు చేతబట్టి తిరిగిన చేతులు.. ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఫ్యాషన్ ర్యాంప్‌పై అడుగులేశాయి. ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో ఘనంగా జరిగిన జాతీయ చేనేత దినోత్సవం ఈ అరుదైన ఘట్టానికి వేదికగా నిలిచింది. జనజీవన స్రవంతిలో కలిసేందుకు ఆయుధాలను విడిచిపెట్టిన మాజీ మహిళా నక్సలైట్లు, అందమైన చేనేత చీరలు ధరించి ర్యాంప్‌పై క్యాట్‌వాక్ చేశారు. వారి ముఖాల్లోని చిరునవ్వులు, నడకలోని ధీమాను చూసి సభికులు మంత్రముగ్ధులై చప్పట్లతో అభినందనలు తెలిపారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి…

Read Full News

వార్నీ.. థంబ్స్‌అప్‌ ఎమోజీ అర్థం అది కాదా..? నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన జనరేషన్ వార్! | Thumbs Up Emoji Turns Rude? Why Gen Z Sees It Differently From Millennials

మనం మెసేజ్‌లలో సాధారణంగా వాడే థంబ్స్ అప్ ఎమోజీపై ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చ నడుస్తోంది. వయసులో పెద్దవారు, మిలీనియల్స్ దీనిని ఓకే లేదా పని పూర్తయింది అని చెప్పే సానుకూల సంకేతంగా భావిస్తే.. నేటి తరం యువత జెన్‌జీ మాత్రం దీనిని అత్యంత రుడ్‌గా, ప్యాసివ్-అగ్రెసివ్‌గా భావిస్తున్నారట. ఒక చిన్న ఎమోజీ వినియోగం వెనుక రెండు తరాల మధ్య ఉన్న వ్యత్యాసాలను, ఆఫీస్ కమ్యూనికేషన్ సరిహద్దులను ఈ చర్చ లేవనెత్తుతోంది. ఈ డిజిటల్ ట్రెండ్ ప్రతి…

Read Full News

Trisha: తల్లి చీరలో తళుక్కుమన్న త్రిష.. ఇది చాలా స్పెషల్ అంటూ ఫొటోస్ షేర్ చేసిన బ్యూటీ క్వీన్

తమిళనాడు ప్రభుత్వం నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో దినోత్సవ వేడుకల్లో హీరోయిన్ త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యమంత్రిగా విజయ్ పాల్గొన్న తొలి ఇండిపెండెన్స్ డే వేడుక కావడంతో విజయ్ కుటుంబ సభ్యులతో పాటు త్రిష కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యింది. చెన్నై మెరీనా బీచ్‌ వేదికగా జరిగిన ఈ వేడుకల్లో విజయ్‌ తల్లిదండ్రుల పక్కనే మినిస్టర్స్‌ గ్యాలరీలో త్రిషకు ప్రత్యేక వీఐపీ సీటు కేటాయించడం గమనార్హం. బంగారు రంగు చీరలో ఈ వేడుకలకు హాజరైన త్రిష.. అతిథులను…

Read Full News