చైనాలో డాల్ఫిన్ టైపూన్ బీభత్సం.. షాంఘైలో జనజీవనం అస్తవ్యస్తం! | Typhoon Dolphin Batters China’s East Coast, Disrupting Flights and Forcing Mass Evacuations video – World Videos in Telugu
పసిఫిక్ మహాసముద్రంలో తీవ్రరూపం దాల్చిన ‘డాల్ఫిన్’ టైఫూన్ చైనా తూర్పు తీరప్రాంతాలను తీవ్రంగా అతలాకుతలం చేస్తోంది. గంటకు 160 కిలోమీటర్ల ప్రచండ వేగంతో విరుచుకుపడుతున్న ఈ రాకాసి తుపాను దెబ్బకు దేశ వాణిజ్య రాజధాని షాంఘైతో పాటు పలు ప్రధాన నగరాలు పూర్తిగా స్తంభించిపోయాయి. చైనా ప్రభుత్వం ఇప్పటికే బ్లూ అలర్ట్ జారీ చేసి, అత్యవసర సహాయక చర్యలను వేగవంతం చేసింది. ఈ టైఫూన్ ప్రభావం ముఖ్యంగా షాంఘై, జెజియాంగ్, ఫుజియాన్ ప్రావిన్సులపై తీవ్రంగా పడింది. ముందుజాగ్రత్త…