నేవిగేషన్ కోసమే గూగుల్ మ్యాప్స్ వాడుతున్నారా? ఈ పనులు కూడా చేయొచ్చని తెలుసా
స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు నిత్యం వాడే ప్రముఖ మ్యాపింగ్ యాప్‌లో ఊహించని మార్పులు రాబోతున్నాయి. కేవలం లొకేషన్లు వెతకడం కోసమే కాకుండా వివిధ రకాల సేవలను నేరుగా పొందడానికి వీలుగా సరికొత్త అప్‌డేట్‌ను ప్రవేశపెట్టారు. దారి వెతుక్కోవడంతో పాటు మనకు కావలసిన వంటకాలను తెప్పించుకోవడం వంటి పనులను ఇది చాలా సులువుగా మారుస్తుంది. ఆస్క్ మ్యాప్స్ సేవలు టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రముఖ సంస్థ తన మ్యాపింగ్ యాప్‌లో సరికొత్త అనుభూతిని అందిస్తోంది. గతంలో ఎన్నడూ…