Viral Video: ఒక్క ఫోన్‌కాల్‌తో గేటు వద్ద ఆగిన రైలు..! వైరల్ వీడియోపై స్పందించిన రైల్వేశాఖ.. ఏం జరిగిందంటే.. | Train Stops at Railway Gate After a Phone Call? Railways Respond to Viral Video
ఒక్క ఫోన్ కాల్‌తో రైల్వే గేటు వద్ద రైలు ఆగడమే కాకుండా, అందులోకి ప్రయాణికులు ఎక్కినట్లు చూపుతున్న వీడియో సోషల్ మీడియాలో తీవ్ర వివాదాస్పదమైంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో బిహార్‌లోని కుమార్‌బాగ్ రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే గేటు వద్ద రికార్డు చేసినట్లు సమాచారం. లెవెల్ క్రాసింగ్ గేటు పడిపోవడంతో ట్రాఫిక్‌లో ఆగిపోయిన ఒక కారులోని వ్యక్తి ఈ దృశ్యాలను రికార్డు చేశాడు. క్రాసింగ్ వద్ద ఉన్న ఒక వ్యక్తి ఫోన్‌లో ఎవరితోనో…