Headlines

cwcuppal@gmail.com

Flying Car: 40 కి.మీ జస్ట్‌ 10 మినెట్స్‌లో.. దేశంలో తొలి ఫ్లైయింగ్‌ కారును తయారు చేసిన యువకుడు! | Indias Flying Car? Uttarakhand Youth’s Incredible Invention Takes Off in Almora! Watch Video

Flying Car: 40 కి.మీ జస్ట్‌ 10 మినెట్స్‌లో.. దేశంలో తొలి ఫ్లైయింగ్‌ కారును తయారు చేసిన యువకుడు! | Indias Flying Car? Uttarakhand Youth’s Incredible Invention Takes Off in Almora! Watch Video

అవన్నీ కేవలం సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే సాధ్యం.. నిజ జీవితంలో జరగడం కష్టమే అని అందరూ అనుకున్నారు. కానీ అతను మాత్రం.. అది ఎందుకు సాధ్యం కాదు అని ఆలోచించాడు. ప్రయత్నించాడు.. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి అద్భుతం సృష్టించాడు. అతనే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఆల్మోరాలోని కాఫ్లిఖాన్ గ్రామానికి చెందిన రవి తమ్తా. తమ ప్రాంతంలో ఉన్న సమస్యలను అధిగమించేందుకు రవి.. ‘హ్యాపిడా స్కైనెక్స్’ అనే సింగిల్-సీటర్ ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ వెహికల్ తయారు చేసి.. విజయవంతంగా…

Read Full News
రాజుల కాలం నాటి భారీ సొరంగం.. లోపల నిధి ఉందా? నాంపల్లిలో ఆసక్తికర రహస్యం! | Mysterious Ancient Tunnel in Nampalli What Lies Inside the Massive Passage Near the Narasimha Temple

రాజుల కాలం నాటి భారీ సొరంగం.. లోపల నిధి ఉందా? నాంపల్లిలో ఆసక్తికర రహస్యం! | Mysterious Ancient Tunnel in Nampalli What Lies Inside the Massive Passage Near the Narasimha Temple

ఈ ఆలయానికి సుమారుగా 80 ఏళ్లకు పైగా చరిత్ర ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. అయితే రాజ నరేంద్రుడి కాలంలోనే రాజ రాజ నరేంద్రుడు ఈ కొండపైన తపస్సు ఆనవాళ్లు ఉన్నాయి. ఈ కొండ నుంచి రాజన్న గర్భగుడి వరకు ఏడు కిలోమీటర్లకు పైగా సొరంగ మార్గం ఉంది. అయితే 9 మంది సిద్దులు ఇక్కడ తపస్సు చేసుకునేవారని, తరువాత సొరంగ మార్గం ద్వారా రాజన్న ఆలయ గర్భగుడికి వెళ్లి అక్కడ పూజలు నిర్వహించేవారు అని పురాణాల ద్వారా…

Read Full News
గ్రహణం తర్వాత అదృష్టం.. వారెవ్వా.. వీరి లైఫ్ టర్న్  అవ్వడం ఖాయం

గ్రహణం తర్వాత అదృష్టం.. వారెవ్వా.. వీరి లైఫ్ టర్న్ అవ్వడం ఖాయం

2026లో చివరి చంద్రగ్రహణం ఆగస్టు 28న ఏర్పడనుంది. ఈ సమయంలో చంద్రుడు శని, కుంభ రాశిలో సంచారం చేయనున్నాయి. అంతే కాకుండా రాహువు శతభిషా నక్షత్రంలో సంచరిస్తున్నారు. అయితే చంద్రుడు, శని గ్రహాల కలయిక వలన కొన్ని రాశులకు దరిద్రం చుట్టుకుంటే, మరొకొన్ని రాశుల వారికి మాత్రం కలిసి వస్తుంది. అయితే ఈ గ్రహణం వలన ఎవరికి లాభమో చూద్దాం. మేష రాశి : మేష రాశి వారికి చంద్రగ్రహణం ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి…

Read Full News
రాఖీ పౌర్ణమి రోజే గ్రహణం.. ఏ సమయంలో రాఖీ కట్టాలో తెలుసా?

రాఖీ పౌర్ణమి రోజే గ్రహణం.. ఏ సమయంలో రాఖీ కట్టాలో తెలుసా?

ఆగస్టు 28న చంద్రగ్రహణం ఏర్పడనుంది. అయితే హిందూ శాస్త్రాల ప్రకారం, సూతక కాలంలో రాఖీ కట్టకూడదు అంటారు. అంతే కాకుండా ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు జరపరు. అలాగే ఆలయాలు కూడా మూససి వేస్తారు. అయితే ఈ సంవత్సరం 2026లో ఆగస్టు 28న, రాఖీ పౌర్ణమి రోజే చంద్రగ్రహణం ఏర్పడనుంది. అయితే ఈ గ్రహణం భారత్‌లో కనిపించదు అని చెబుతున్నారు పండితులు, ఖగోళశాస్త్ర నిపుణులు. అందువలన భారత్‌లో సూతక కాలం వర్తించదు. సూతక నియమాలు పాటించాల్సిన అవసరం…

Read Full News
ధోని అసలు పేరేంటో తెలుసా? స్కూల్ సర్టిఫికెట్‌లో జరిగిన తప్పుతో పేరు మార్చుకున్నాడు | MS Dhoni Name Mystery: How ‘Dhauni’ Became ‘Dhoni’ Due to a School Certificate Error

ధోని అసలు పేరేంటో తెలుసా? స్కూల్ సర్టిఫికెట్‌లో జరిగిన తప్పుతో పేరు మార్చుకున్నాడు | MS Dhoni Name Mystery: How ‘Dhauni’ Became ‘Dhoni’ Due to a School Certificate Error

టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెట్ ప్రపంచంలో ‘కెప్టెన్ కూల్’గా గుర్తింపు పొందిన మహేంద్ర సింగ్ ధోని పేరు వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులకు ధోనిగా తెలిసిన ఈ క్రికెటర్ కుటుంబ ఇంటిపేరు అసలు అది కాదు. స్కూల్ సర్టిఫికెట్లలో జరిగిన ఓ స్పెల్లింగ్ తప్పిదం.. అతని జీవితంలో అసలు పేరుకు బదులు నకిలీ పేరుతోనే పాపులర్ అయ్యాడు. ఇంతకీ ధోని అసలు పేరుంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. మహేంద్ర సింగ్…

Read Full News
EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి కేంద్రం బిగ్ న్యూస్.. విత్ డ్రా రూల్స్‌లో భారీ మార్పులు.. కొత్త నిబంధనలు ఇవే…. | EPFO PF Withdrawal Rules Changed: New Rules for PF Advances, Contributions and Withdrawals

ఈపీఎఫ్ఓ తమ ఖాతాదారులకు గుడ్ న్యూస్ తెలిపింది. పీఎఫ్ విత్ డ్రా నియమాల్లో కీలక మార్పులు చేసింది. ఉద్యోగంలో ఉన్నప్పుడే పీఎఫ్ అడ్వాన్స్ ఆప్షన్ ద్వారా మీ బ్యాలెన్స్‌లో కొంత మొత్తం తీసుకోవచ్చనే విషయం తెలిసిందే. హెల్త్ ఎమర్జెన్సీ, పెళ్లి, పిల్లల చదువులు, ఇల్లు కొనుగోలు వంటి కారణాలతో పీఎఫ్ అమౌంట్ ఉద్యోగంలో ఉన్నప్పుడే పాక్షికంగా విత్ డ్రా చేసుకోవచ్చు. వీటికి సంబంధించి తాజాగా పీఎఫ్ సంస్థ కొన్ని నిబంధనలు సడలించింది. గతంలో పీఎఫ్ అడ్వాన్స్ విత్…

Read Full News
ఎడారి ఇసుక ఇళ్ల నిర్మాణానికి ఎందుకు వాడరు? 99 శాతం మందికి తెలియదు | Why Desert Sand Is Not Used for Building Houses? The Science Behind Construction Sand

ఎడారి ఇసుక ఇళ్ల నిర్మాణానికి ఎందుకు వాడరు? 99 శాతం మందికి తెలియదు | Why Desert Sand Is Not Used for Building Houses? The Science Behind Construction Sand

ఎడారి ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కంటికి కనిపించేది ఇసుకే. కిలోమీటర్ల మేర ఇసుక దిబ్బలు విస్తరించి ఉంటాయి. అయితే ఇంత ఇసుక అందుబాటులో ఉన్నప్పటికీ.. ఇళ్ల నిర్మాణానికి మాత్రం సాధారణంగా ఈ ఇసుకను ఉపయోగించరు. దీనికి ప్రధాన కారణం ఇసుక కణాల స్వభావం, నిర్మాణ బలం, తేమ, మిశ్రమ లక్షణాలతో పాటు రవాణా, ప్రాసెసింగ్ వంటి అంశాలు. ఇసుక అంతా ఒకేలా ఉండదు నిర్మాణాల్లో ఉపయోగించే ఇసుకను సాధారణంగా నది ఇసుక లేదా ప్రత్యేకంగా తయారు చేసిన…

Read Full News
ప్రేమలో కొత్త ట్రెండ్.. సిట్యువేషన్‌షిప్ నుంచి ఘోస్టింగ్ వరకు.. Gen Z డేటింగ్ డిక్షనరీ ఇదే! | Gen z dating terms situationship ghosting benching soft launch

ప్రేమలో కొత్త ట్రెండ్.. సిట్యువేషన్‌షిప్ నుంచి ఘోస్టింగ్ వరకు.. Gen Z డేటింగ్ డిక్షనరీ ఇదే! | Gen z dating terms situationship ghosting benching soft launch

ఒకప్పుడు ప్రేమంటే.. నచ్చిన వ్యక్తితో మాట్లాడటం, కలుసుకోవడం, ఆ తర్వాత రిలేషన్‌షిప్‌కి వెళ్లడం. కానీ ఇప్పుడు డేటింగ్ ప్రపంచం మారిపోయింది. ముఖ్యంగా Gen Zలో ప్రేమ, ఆకర్షణ, రిలేషన్‌షిప్‌లకు కొత్త పేర్లు, కొత్త నిర్వచనాలు వచ్చాయి. సాఫ్ట్ లాంచ్, సిట్యువేషన్‌షిప్, బెంచింగ్, బ్రెడ్‌క్రంబింగ్, ఘోస్టింగ్.. ఇలా ఒక్కో ప్రవర్తనకు ఒక్కో టర్మ్ వినిపిస్తోంది. ఈ పదాలు సోషల్ మీడియా, డేటింగ్ యాప్స్, యువత సంభాషణల్లో సాధారణంగా మారుతున్నాయి. అయితే వీటి అర్థం ఏంటి? ప్రేమలో ఇవి ఎలా…

Read Full News
రేస్‌లో వెనకబడ్డ వయ్యారి భామ.. ఆ రెండు సినిమాల్లో ఒక్కటైనా హిట్ అవ్వాల్సిందే

రేస్‌లో వెనకబడ్డ వయ్యారి భామ.. ఆ రెండు సినిమాల్లో ఒక్కటైనా హిట్ అవ్వాల్సిందే

టాలీవుడ్ ఆడియన్స్ కు హీరోయిన్ సురభి సుపరిచితమే. బీరువా, ఎక్స్ ప్రెస్ రాజా, ఒక్క క్షణం వంటి చిత్రాలతో టాలీవుడ్ అడియన్స్‏కు దగ్గరయ్యింది ఈ ముద్దుగుమ్మ. తన అందంతో కుర్రకారును కట్టిపడేసింది. ఆ తర్వాత తెలుగులో అవకాశాలు రాకపోవడంతో తమిళంలో ఆడపాదడపా సినిమాలు చేసింది. కానీ అక్కడ కూడా పెద్దగా సక్సెస్ అవ్వలేదు.  తెలుగు, తమిళం, కన్నడ భాషలలో మంచి గుర్తింపు తెచ్చుకుంది సురభి. కానీ అవకాశాలు మాత్రం ఆశించిన స్థాయిలోరాలేదు.యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన…

Read Full News
పాపం ప్రియాంక.. ఆఖరి ప్రయత్నంగా అప్నియా టెస్ట్.. రాజమండ్రి మెడికో హెల్త్ అప్డేట్ ఇదేేే.. | Rajahmundry Medico Priyanka Health Update: Apnea Test Conducted at KIMS Hospital Amid Critical Condition

పాపం ప్రియాంక.. ఆఖరి ప్రయత్నంగా అప్నియా టెస్ట్.. రాజమండ్రి మెడికో హెల్త్ అప్డేట్ ఇదేేే.. | Rajahmundry Medico Priyanka Health Update: Apnea Test Conducted at KIMS Hospital Amid Critical Condition

పాపం ప్రియాంక.. రాజమండ్రిలో కారు యాక్సిడెంట్‌లో తీవ్రగాయాలపాలై.. హైదరాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో చావుకి బతుకుకీ మధ్య పోరాడుతోంది. వన్ పర్సంట్ హోప్ ఉంటే చాలు.. బతికించుకోడానికి ప్రాణాలు పణంగా పెట్టేందుకు కుటుంబం సిద్దంగా ఉంది. కానీ ఆల్మోస్ట్‌ హోప్‌లెస్ అని డాక్టర్లు చెప్పడం ఆ కుటుంబానికి ఎటూపాలుపోని పరిస్థితిని తీసుకొచ్చింది. అసలు ప్రియాంక హెల్త్ కండీషన్ ఏంటి..? అనే వివరాలను తెలుసుకుందాం.. పగవాడికి కూడా రాకూడదు అనిపించే కష్టం ఆ కుటుంబానికి వచ్చింది. కళ్లముందు ఐసీయూలో కన్నబిడ్డ…

Read Full News