పెళ్లి కాగానే హోటల్ గదికి కొత్త జంట! కేసు పెట్టిన భార్య.. రూమ్ నెం.108లో ఏం జరిగింది?
హైదరాబాద్‌లో ఓ నవ వధూవరుల వ్యవహారం పోలీస్ స్టేషన్‌కు చేరింది. పెళ్లైన కొన్ని గంటల్లోనే భార్యాభర్తల మధ్య మొదటి భార్య, ఐదుగురు పిల్లల విషయంపై గొడవ జరిగినట్లు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. షాపింగ్‌కు తీసుకెళ్తానని చెప్పి హోటల్‌కు తీసుకెళ్లిన భర్త.. అక్కడ తనపై చేయి చేసుకోవడంతో పాటు గదిలో పెట్టి బయటి నుంచి తలుపు వేసి వెళ్లిపోయాడని ఆమె ఆరోపించింది. నవ దంపతుల మధ్య తొలి రోజే జరిగిన ఈ గొడవపై బహదూర్‌పురా పోలీసులు కేసు…