Headlines

cwcuppal@gmail.com

ఇక EMI చెల్లించకపోతే ఫోన్ లాక్‌.. RBI మొబైల్ లాకింగ్ నిబంధనలు ఇవే! | RBI Loan recovery rules emi default will not lead to immediate mobile phone lock

ఇక EMI చెల్లించకపోతే ఫోన్ లాక్‌.. RBI మొబైల్ లాకింగ్ నిబంధనలు ఇవే! | RBI Loan recovery rules emi default will not lead to immediate mobile phone lock

RBI Loan Recovery Rules: ఈ రోజుల్లో చాలా మంది ఈఎంఐ పద్ధతిలో స్మార్ట్‌ఫోన్‌లు కొనుగోలు చేస్తున్నారు. కానీ కొన్నిసార్లు, ఏదో ఒక కారణం వల్ల వాయిదాలను సకాలంలో చెల్లించడంలో ఆలస్యం జరుగుతుంది. దీనివల్ల తరచుగా ఒక ప్రశ్న తలెత్తుతుంది. మీరు ఒక ఈఎంఐ చెల్లించడం మర్చిపోతే బ్యాంకు లేదా ఫైనాన్స్ కంపెనీ మీ ఫోన్‌ను వెంటనే లాక్ చేస్తుందా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) రుణ వసూలుకు సంబంధించి కొత్త నిబంధనలను నిర్దేశించింది. దీని…

Read Full News
RBI: ఈఎంఐ కట్టలేదని పదే పదే కాల్స్ చేస్తున్నారా..? ఆర్బీఐ కొత్త రూల్స్.. ఇక నుంచి ఇలా చేయడం కుదరదు.. | RBI Introduces New Loan Recovery Rules: Strict Timings for Calls and Home Visits from Jan 1, 2027

లోన్ తీసుకుని ఈఎంఐ సకాలంలో చెల్లించకపోతే బ్యాంకులు సదరు వ్యక్తిని డీఫాల్టర్‌గా పరిగణిస్తాయి. రోజూ కాల్ చేసి అడగడం, ఇంటికి రావడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే లోన్ చెల్లించకపోతే వేధించడం, బెదిరించడం లాంటి ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. లోన్ రికవరీ రూల్స్‌ను కొత్తగా ప్రవేశపెట్టింది. ఈ నిబంధనల్లో భాగంగా లోన్ చెల్లించకపోతే ఏ టైమ్‌లో కాల్ చేయాలి? ఇంటికి ఎప్పుడు వెళ్లవచ్చు..? అనే…

Read Full News
లేయర్, బ్రాయిలర్ చికెన్ మధ్య తేడా ఏంటి..? ఏది మంచిది..? | Layer vs broiler chicken difference which is better

లేయర్, బ్రాయిలర్ చికెన్ మధ్య తేడా ఏంటి..? ఏది మంచిది..? | Layer vs broiler chicken difference which is better

చికెన్ కొనుగోలు చేసే సమయంలో చాలా మందికి ఎదురయ్యే సందేహం లేయర్ చికెన్, బ్రాయిలర్ చికెన్ మధ్య తేడా ఏమిటి? అనే ప్రశ్న. రెండూ కోళ్లే అయినప్పటికీ వాటిని పెంచే ఉద్దేశం, పెరుగుదల, మాంసం నాణ్యతలో కొన్ని ముఖ్యమైన తేడాలు ఉంటాయి. అయితే ఆరోగ్యపరంగా ఏది మంచిది అనే విషయంలో సరైన అవగాహన అవసరం. లేయర్ చికెన్ అంటే ఏమిటి? లేయర్ కోళ్లను ప్రధానంగా గుడ్ల ఉత్పత్తి కోసం పెంచుతారు. ఇవి ఎక్కువ కాలం జీవించి నిరంతరం…

Read Full News
DC Movie Review : డిసి మూవీ రివ్యూ.. అనిరుధ్ మ్యూజికల్ కాన్సర్ట్.. లోకేష్ మ్యాజికల్ ఎఫర్ట్..!

DC Movie Review : డిసి మూవీ రివ్యూ.. అనిరుధ్ మ్యూజికల్ కాన్సర్ట్.. లోకేష్ మ్యాజికల్ ఎఫర్ట్..!

మూవీ రివ్యూ: డిసి నటీనటులు: లోకేష్ కనకరాజ్, సంజన కృష్ణమూర్తి, వామికా గబ్బి, అవినాష్ రఘుదేవన్, కస్తూరి రాజా తదితరులు సినిమాటోగ్రఫీ: ముఖేష్ జి ఎడిటింగ్: ప్రసన్న జికే సంగీతం: అనిరుధ్ రవిచందర్ నిర్మాత: కళానిధి మారన్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: అరుణ్ మాదేశ్వరన్   కథ: సర్కార్ ముఠాలో దేవదాస్ (లోకేష్ కనగరాజ్) కీలక సభ్యుడు. పోలీసుల ఆయుధాలను దొంగిలించడం వీళ్ల ప్రధాన పని. అయితే, ఓ సామాన్యుడు తన కొడుకు చదువు కోసం…

Read Full News
దేశమంతా ఉదయం.. ఇక్కడ మాత్రం అర్ధరాత్రే స్వాతంత్ర్య వేడుకలు! కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు! | Bihar: Purnea continues Independence Day tradition of hoisting tricolour at midnight

దేశమంతా ఉదయం.. ఇక్కడ మాత్రం అర్ధరాత్రే స్వాతంత్ర్య వేడుకలు! కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు! | Bihar: Purnea continues Independence Day tradition of hoisting tricolour at midnight

భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీని అత్యంత వైభవమైన వేడుక ఢిల్లీలోని ఎర్రకోటలో జరుగుతుంది, ఇక్కడ ప్రధానమంత్రి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అయితే, దేశంలో ఒక నగరంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఆగస్టు 15 ఉదయం కాకుండా, ఆగస్టు 14 అర్ధరాత్రి ప్రారంభమవుతాయని మీకు తెలుసా? బీహార్‌లోని పూర్నియా జిల్లాలో నిర్వహించే ఈ విశిష్టమైన సంప్రదాయం, మన దేశం నిజంగా స్వాతంత్ర్యం పొందిన ఆ చారిత్రాత్మక క్షణాన్ని మనకు గుర్తు చేస్తుంది….

Read Full News
IPL 2027: ఆ ఒక్క కండీషన్‌తో ముంబైను వీడి కేకేఆర్‌కు హార్దిక్ పాండ్యా.. అదేంటో తెలుసా..? | Hardik pandya kkr trade deal mi condition csk captaincy offer ipl

IPL 2027: ఆ ఒక్క కండీషన్‌తో ముంబైను వీడి కేకేఆర్‌కు హార్దిక్ పాండ్యా.. అదేంటో తెలుసా..? | Hardik pandya kkr trade deal mi condition csk captaincy offer ipl

Hardik Pandya Captaincy KKR: ఐపీఎల్ 2027 ఆరంభానికి ముందే క్రికెట్ ప్రపంచంలో భారీ ట్రేడ్ డ్రామా మొదలైంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను దక్కించుకునేందుకు కోల్‌కతా నైట్‌రైడర్స్ మైండ్ బ్లాకింగ్ ఆఫర్‌తో ముందుకు వచ్చింది. ఏకంగా రూ. 25 కోట్ల నగదుతో పాటు కెప్టెన్సీ ఇస్తామని ప్రతిపాదించడంతో ఈ బదిలీ వ్యవహారం ఇప్పుడు క్రీడా ప్రపంచంలో సంచలనంగా మారింది. గత కొన్ని రోజులుగా హార్దిక్ పాండ్యాను తమ జట్టులోకి తీసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్…

Read Full News
Video: ఇదేందయ్యా పంత్.. లైవ్ మ్యాచ్‌లో ఇంత ఘోరమా.. టీం నుంచి పీకేస్తారంతే..! | Rishabh pant brain fade kl rahul saves run out india vs sri lanka warmup match

Video: ఇదేందయ్యా పంత్.. లైవ్ మ్యాచ్‌లో ఇంత ఘోరమా.. టీం నుంచి పీకేస్తారంతే..! | Rishabh pant brain fade kl rahul saves run out india vs sri lanka warmup match

India vs Sri Lanka Practice Match Rishabh Pant Brain Fade Moment: శ్రీలంక ఎలెవెన్‌తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఘోర తప్పిదంతో విమర్శలు పాలయ్యాడు. చేతిలో బంతి లేకుండానే వికెట్లను గిరాటేసి రన్ అవుట్ అవకాశాన్ని చేజార్చుకోగా, స్లిప్‌లో ఉన్న కేఎల్ రాహుల్ మెరుపు వేగంతో స్పందించి వికెట్లను పడగొట్టి భారత్‌కు ఉపశమనం అందించాడు. కొలంబోలోని నాన్‌డిస్క్రిప్ట్స్ క్రికెట్ క్లబ్ మైదానంలో ఆతిథ్య శ్రీలంక ఎలెవెన్‌తో భారత…

Read Full News
ఒకే మొబైల్ నంబర్‌తో రెండు UPI అకౌంట్లు వాడొచ్చా.. ఈ సూపర్ ట్రిక్స్ గురించి తెలుసుకోండి.. | How to Use Two UPI Accounts with One Mobile Number by linking multiple bank accounts to Google Pay, PhonePe

ఒకే మొబైల్ నంబర్‌తో రెండు UPI అకౌంట్లు వాడొచ్చా.. ఈ సూపర్ ట్రిక్స్ గురించి తెలుసుకోండి.. | How to Use Two UPI Accounts with One Mobile Number by linking multiple bank accounts to Google Pay, PhonePe

నేటి డిజిటల్ యుగంలో టీ కొట్టు నుంచి పెద్ద మాల్స్ వరకు ప్రతీచోటా యూపీఐ చెల్లింపులే రాజ్యమేలుతున్నాయి. గూగుల్ పే , ఫోన్ పే, పేటీఎం వంటి యాప్‌ల ద్వారా డిజిటల్ లావాదేవీలు చేయడం మన రోజువారీ జీవితంలో భాగమైపోయింది. అయితే చాలామందికి ఒకే మొబైల్ నంబర్‌కు రెండు వేర్వేరు బ్యాంక్ ఖాతాలు లింక్ అయి ఉంటాయి. మరి అలాంటప్పుడు ఒకే నంబర్‌తో రెండు UPI అకౌంట్లు, వాడటం సాధ్యమేనా? దీనికి బ్యాంకింగ్ చట్టాలు ఏం చెబుతున్నాయి?…

Read Full News
Video: క్రికెట్‌తో పిచ్చెక్కించిన కుక్కలు.. కిక్కెక్కించే క్యాచ్‌లు చూస్తే మైండ్ బ్లాకే..! | Dogs keep wicket take stunning catches kids cricket match hilly village viral video

Video: క్రికెట్‌తో పిచ్చెక్కించిన కుక్కలు.. కిక్కెక్కించే క్యాచ్‌లు చూస్తే మైండ్ బ్లాకే..! | Dogs keep wicket take stunning catches kids cricket match hilly village viral video

Dogs Playing Cricket Video: క్రికెట్ ఆడాలనే కసి ఉంటే చాలు పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా మార్గం సుగమమవుతుంది. కొండ ప్రాంతంలో ప్లేయర్ల కొరత ఎదురవడంతో పల్లెటూరి కుర్రాళ్లు తమ పెంపుడు కుక్కలను ఫీల్డర్లుగా, వికెట్ కీపర్లుగా మార్చేసి మైండ్ బ్లోయింగ్ క్యాచ్‌లతో నెటిజన్లను కట్టిపడేస్తున్నారు. పచ్చని పర్వతాల నడుమ ఉన్న ఒక మారుమూల గ్రామంలో పల్లెటూరి పిల్లలు సరదాగా క్రికెట్ ఆడుకోవడానికి సిద్ధమయ్యారు. స్టంప్స్ కోసం చెట్టు కొమ్మలు, మట్టి పిచ్‌ను సిద్ధం చేసుకున్నప్పటికీ…

Read Full News
బోనాల పండుగ వేళ ఇంట్లో ఇవి ఉండాల్సిందే.. మొక్కజొన్న మినప గారెలు ఇలా చేశారంటే రెండు ప్లేట్లు లాగిస్తారు.. | Bonalu Special Sweet Corn Minapa Garelu: Crispy Traditional Telangana Festival Recipe

బోనాల పండుగ వేళ ఇంట్లో ఇవి ఉండాల్సిందే.. మొక్కజొన్న మినప గారెలు ఇలా చేశారంటే రెండు ప్లేట్లు లాగిస్తారు.. | Bonalu Special Sweet Corn Minapa Garelu: Crispy Traditional Telangana Festival Recipe

బోనాల పండుగను తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే ఒక సంప్రదాయ పండుగ. ఈ పండుగ సమయంలో ఇంటిల్లిపాది సంతోషంగా గడుపుతూ, అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను, ప్రత్యేక వంటకాలను తయారుచేస్తారు. ముఖ్యంగా, అమ్మలు తమ ఆడపిల్లలు, బంధుమిత్రుల కోసం విభిన్నమైన రుచులతో కూడిన భోజనాలను సిద్ధం చేయడానికి ఆరాటపడుతుంటారు. బోనాల సందర్భంగా వండుకునే సంప్రదాయ, రుచికరమైన ప్రత్యేకమైన ఆహారాల్లో.. మొక్కజొన్న మినప గారెలు ఒకటి.. ఇది మినప గారెల సంప్రదాయానికి స్వీట్ కార్న్ రుచిని జోడించి, సరికొత్త అనుభూతిని…

Read Full News