కోహ్లీ, ధోని కాదు.. రిటైర్ అయినా రూ. 1189 కోట్లతో గత్తరలేపిన టీమిండియా తోపు.. | Sachin Tendulkar Net Worth and Brand Value: Master Blaster Ranks Among India’s Top 5 Celebrities
క్రికెట్ మైదానానికి వీడ్కోలు పలికి ఏళ్లు గడుస్తున్నా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రేజ్ కొంచెం కూడా తగ్గలేదు. తాజాగా విడుదలైన క్రోల్ ఇండియా సెలబ్రిటీ బ్రాండ్ వ్యాల్యుయేషన్ 2025 నివేదికలో సచిన్ సరికొత్త సంచలనం సృష్టించారు. 125.9 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 1,189 కోట్లు) బ్రాండ్ విలువతో దేశంలోనే అత్యంత ప్రభావవంతమైన టాప్ 5 సెలబ్రిటీ బ్రాండ్లలో ఒకరిగా నిలిచారు. ఆట నుంచి తప్పుకున్నప్పటికీ, ఏటా తన బ్రాండ్ విలువను పెంచుకుంటూ టాప్ 10లో…