Headlines

cwcuppal@gmail.com

పసరిక పాము కాటు వేస్తుందా..? విషం ఉంటుందా..? దానికి ఇష్టమైన ఆహారం ఏంటి..? | Green vine snake bite venom food interesting facts

పసరిక పాము కాటు వేస్తుందా..? విషం ఉంటుందా..? దానికి ఇష్టమైన ఆహారం ఏంటి..? | Green vine snake bite venom food interesting facts

చెట్ల కొమ్మలు, ఆకుల మధ్య పచ్చగా కలిసిపోయి కనిపించే పచ్చపాము (పసరిక పాము)ను చూసి చాలా మంది విషపాముగా భావించి భయపడిపోతారు. అయితే ఈ పాము సాధారణంగా మనుషులపై దాడి చేయదు. ప్రమాదం అనిపించినప్పుడు మాత్రమే ఆత్మరక్షణ కోసం కాటు వేస్తుంది. మరి దీనికి విషం ఉంటుందా? ఏం తింటుంది? ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. పచ్చపాము విషపామేనా? పచ్చపాముకు స్వల్ప స్థాయిలో విషం ఉంటుంది. అయితే అది మనుషులకు ప్రాణాంతకం కాదు. ఈ విషం ప్రధానంగా తన…

Read Full News
WhatsApp: వాట్సప్ వాడాలంటే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలా..? మరో ఫీచర్ తీసుకొస్తున్న మెటా.. | WhatsApp Tests Date of Birth Verification Feature in India Amid DPDP Compliance

WhatsApp: వాట్సప్ వాడాలంటే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలా..? మరో ఫీచర్ తీసుకొస్తున్న మెటా.. | WhatsApp Tests Date of Birth Verification Feature in India Amid DPDP Compliance

AQI Sign In Continue with Google తెలుగుहिन्दीNews9ಕನ್ನಡमराठीગુજરાતીবাংলাਪੰਜਾਬੀதமிழ்മലയാളം logout

Read Full News
Yashasvi Jaiswal: అనాడు బండ బూతులు తిట్టాడు.. ఇప్పటికీ నా చెవుల్లో మోగుతున్నాయన్న జైస్వాల్ | Yashasvi Jaiswal Recalls Rohit Sharmas Angry Advice During Border Gavaskar Trophy

Yashasvi Jaiswal: అనాడు బండ బూతులు తిట్టాడు.. ఇప్పటికీ నా చెవుల్లో మోగుతున్నాయన్న జైస్వాల్ | Yashasvi Jaiswal Recalls Rohit Sharmas Angry Advice During Border Gavaskar Trophy

Yashasvi Jaiswal: టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అన్ని ఫార్మాట్లకూ సరిపోయే అద్భుతమైన బ్యాటింగ్ స్టైల్ కలిగి ఉన్నాడు. ప్రస్తుతం టెస్టుల్లో భారత్ తరఫున కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతున్న జైస్వాల్, శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఈ ప్రాక్టీస్ సెషన్ సమయంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలో తనని తిట్టిన ఒక సరదా ఘటనను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో ఒక పిక్ షేర్ చేశాడు. గల్లీ క్రికెట్…

Read Full News
Gas Level Tips: ఈ సింపుల్‌ ట్రిక్‌తో మీ సిలిండర్‌లో ఎంత గ్యాస్‌ ఉందో ముందే తెలుసుకోవచ్చు..! | Gas level tips: Easy ways to check lpg cylinder gas level

Gas Level Tips: ఈ సింపుల్‌ ట్రిక్‌తో మీ సిలిండర్‌లో ఎంత గ్యాస్‌ ఉందో ముందే తెలుసుకోవచ్చు..! | Gas level tips: Easy ways to check lpg cylinder gas level

Gas Level Tips: ఎల్పీజీ సిలిండర్ ఎప్పుడు అయిపోతుందో చెప్పడం తరచుగా కష్టంగా ఉంటుంది. కొన్నిసార్లు అకస్మాత్తుగా గ్యాస్‌ అయిపోతుంటుంది. అలాంటి సమయంలో వంట చేయడం నిలిచిపోతుంది. కేవలం ఒకే సిలిండర్ ఉన్నవారికి ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. అటువంటి పరిస్థితులలో రీఫిల్ కోసం 2-3 రోజులు వేచి ఉండాల్సి రావచ్చు. కొన్ని నగరాల్లో ఈ నిరీక్షణ కొన్ని రోజుల వరకు కూడా ఉండవచ్చు. మీరు ఇలాంటి సమస్యను నివారించాలనుకుంటే మీ సిలిండర్ అయిపోకముందే దాన్ని…

Read Full News
విడాకులు పిటిషన్ ఉపసంహరించుకున్న సీఎం విజయ్ భార్య సంగీత.. | CM vijay and sangeetha divorce case closed sangeetha withdraws petition deatails

విడాకులు పిటిషన్ ఉపసంహరించుకున్న సీఎం విజయ్ భార్య సంగీత.. | CM vijay and sangeetha divorce case closed sangeetha withdraws petition deatails

తమిళనాడు వెట్రి కళాగం నాయకుడు, సినీ పరిశ్రమలోని ప్రముఖ నటుడు విజయ్, అతని భార్య సంగీతల కుటుంబ జీవితం గురించి ఇంటర్నెట్‌లో అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. వారిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో, చెంగల్పట్టు కుటుంబ సంక్షేమ న్యాయస్థానంలో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారని కూడా వార్తలు వచ్చాయి. ఏప్రిల్ 20 మరియు జూన్ 15 తేదీలలో ఇరు పక్షాలు హాజరు కానందున, వారు ప్రముఖులు కావడంతో విచారణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించాలని…

Read Full News
Raja Yoga: రవి చంద్రుల పరివర్తన.. ఆ రాశి ఉద్యోగులకు తిరుగే ఉండదు..! | Sun–Moon Sign Exchange 2026: Rare Raja Yoga May Bring Success for These Zodiac Signs on August 13–15

Raja Yoga: రవి చంద్రుల పరివర్తన.. ఆ రాశి ఉద్యోగులకు తిరుగే ఉండదు..! | Sun–Moon Sign Exchange 2026: Rare Raja Yoga May Bring Success for These Zodiac Signs on August 13–15

రాజయోగకారక గ్రహాలైన రవి, చంద్రుల మధ్య ఈ నెల(ఆగస్టు) 13, 14, 15 తేదీల్లో రాశి పరివర్తన జరుగుతోంది. ఈ రెండు గ్రహాల మధ్య సంవత్సరానికి ఒకసారి మాత్రమే పరివర్తన జరుగుతుంది.. ఈ రెండు గ్రహాల మధ్య పరివర్తన జరిగితే రాజయోగాలు, రాజకీయ ప్రాబల్యం కలుగుతాయి. ప్రభుత్వంలో ఉన్నతోద్యోగం లభించే అవకాశం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు తరచూ వెళ్లే అవకాశం కూడా లభిస్తుంది. ఆ మూడు రోజుల్లో ఎటువంటి ప్రయత్నాలు చేపట్టినా ఉత్తరోత్రా ఘన విజయాలు…

Read Full News
US Debt: బయటపడ్డ ప్రపంచ దేశాల అప్పులు.. తొలి స్థానంలో అమెరికా.. భారత్ ఏ స్థానంలో ఉందంటే..? | America Leads Worlds Government Debt Rankings with Over 40 Trillion Debt

US Debt: బయటపడ్డ ప్రపంచ దేశాల అప్పులు.. తొలి స్థానంలో అమెరికా.. భారత్ ఏ స్థానంలో ఉందంటే..? | America Leads Worlds Government Debt Rankings with Over 40 Trillion Debt

అమెరికా అంటే సంపన్న దేశమని ప్రపంచం మొత్తం అనుకుంటూ ఉంటుంది. అంతర్జాతీయ కంపెనీలు అన్నీ అక్కడ నుంచే ప్రపంచం మొత్తం విస్తరిస్తున్నాయి. అనేక ఆవిష్కరణలు అమెరికాలో పుట్టుకొస్తున్నాయి. దీంతో అమెరికా అంటే ధనవంతులు ఉండే దేశమని అందరూ భావిస్తూ ఉంటారు. కానీ అది అక్షరాలా నిజం కాదని తేలిది. తాజాగా ప్రపంచ దేశాల ప్రభుత్వ అప్పుల వివరాలు వెలుగులోకి వచ్చాయి.  ప్రభుత్వాలు తీసుకున్న రుణాలకు సంబంధించిన వివరాలను ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంచనాలతో విజువల్ క్యాపిటలిస్ట్ సంస్థ…

Read Full News
Chandra Mangala Yoga: ఆ రాశుల జాతకం మారబోతోంది..! అపర కుబేరలయ్యే ఛాన్స్ | Chandra Mangala Yoga 2026: These 6 Zodiac Signs May Attract Wealth During August 9–11

Chandra Mangala Yoga: ఆ రాశుల జాతకం మారబోతోంది..! అపర కుబేరలయ్యే ఛాన్స్ | Chandra Mangala Yoga 2026: These 6 Zodiac Signs May Attract Wealth During August 9–11

గ్రహాలు మారడం వల్ల, యోగాలు కలగడం వల్ల జీవితాల్లో తప్పనిసరిగా అనుకూలతలు పెరుగు తాయి. అయితే, కొన్ని యోగాలకు కొద్దిపాటి ప్రయత్నంతో పాటు, సంకల్ప బలం కూడా అవసరం. ఈ నెల(ఆగస్టు) 9, 10, 11 తేదీల్లో మిథున రాశిలో చోటు చేసుకోబోతున్న కుజ చంద్రుల యుతి, అంటే చంద్ర మంగళ యోగం విషయంలోనూ కొద్దిపాటి ప్రయత్నం, కొద్దిగా సంకల్ప బలం అవసరం. జాతకంలో చంద్ర మంగళ యోగం ఉంటే చాలు, ఆ జాతకులకు దారిద్ర్యం అంటదని,…

Read Full News
IND vs SL: 9 ఏళ్లలో టీమిండియా స్వరూపమే మారింది.. శ్రీలంక పర్యటనలో 14 మంది దిగ్గజాలు అవుట్ | IND vs SL Team India Has Changed Completely in 9 Years, Only Two Players Remain

IND vs SL: 9 ఏళ్లలో టీమిండియా స్వరూపమే మారింది.. శ్రీలంక పర్యటనలో 14 మంది దిగ్గజాలు అవుట్ | IND vs SL Team India Has Changed Completely in 9 Years, Only Two Players Remain

IND vs SL: భారత్, శ్రీలంక మధ్య ఆగస్టు 15 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఆగస్టు 7 నుంచి శ్రీలంక XI తో టీమిండియా 3 రోజుల వార్మప్ మ్యాచ్ ఆడుతోంది. అయితే ప్రస్తుత భారత టెస్టు స్క్వాడ్‌ను గమనిస్తే గతంతో పోలిస్తే విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. సరిగ్గా 9 ఏళ్ల క్రితం 2017లో శ్రీలంక పర్యటనకు వెళ్లిన జట్టుతో పోలిస్తే ప్రస్తుత 2026 జట్టులో ఏకంగా…

Read Full News
Bigg Boss 10: అగ్నిపరీక్ష 2లోకి సోషల్ మీడియా సెన్సేషన్.. హౌస్‌లో ఇక రచ్చ రచ్చ | Uppal Balu attends auditions for Bigg Boss Telugu Agnipariksha Season 2, watch viral video

Bigg Boss 10: అగ్నిపరీక్ష 2లోకి సోషల్ మీడియా సెన్సేషన్.. హౌస్‌లో ఇక రచ్చ రచ్చ | Uppal Balu attends auditions for Bigg Boss Telugu Agnipariksha Season 2, watch viral video

బిగ్ బాస్ సీజన్ 9 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే సీజన్ 10పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గత సీజన్స్ తో పోల్చుకుంటే ఈసారి ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకునేలా పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. ఇక సీజన్ 10 దర్శవతారం అంటూ సందడి చేయనున్నారు. మైల్ స్టోన్ సీజన్ కావడంతో ప్రేక్షకుల అంచనాలను మించి ఉండేలా బిగ్ బాస్ టీమ్ ప్లాన్ చేస్తుంది. కాగా గత సీజన్ నుంచి అగ్నిపరీక్ష అంటూ సామాన్యులను సెలక్ట్ చేసే ప్రాసెస్…

Read Full News