Headlines

cwcuppal@gmail.com

పిల్లల కోసం ప్రాణాలకు తెగించిన తల్లి పిల్లి.. ఏం చేసిందో చూస్తే షాక్ అవుతారు..భావోద్వేగ వీడియో వైరల్‌ | Mother Cat Climbs a Vertical Wall to Rescue Her Kittens! Heartwarming Video Goes Viral

పిల్లల కోసం ప్రాణాలకు తెగించిన తల్లి పిల్లి.. ఏం చేసిందో చూస్తే షాక్ అవుతారు..భావోద్వేగ వీడియో వైరల్‌ | Mother Cat Climbs a Vertical Wall to Rescue Her Kittens! Heartwarming Video Goes Viral

చైనాలో ఒక పిల్లి తన పిల్లల పట్ల చూపించిన పేగుబంధం, మాతృత్వపు ప్రేమ నెటిజన్ల హృదయాలను కదిలించింది. గోడకు ఉన్న చిన్న రంధ్రంలో లేదా ఎత్తైన ప్రదేశంలో చిక్కుకున్న తన పిల్లి పిల్లలను కాపాడుకోవడానికి, ఆ తల్లి పిల్లి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నిలువుగా ఉన్న గోడను ఏమాత్రం పట్టులేకపోయినా అత్యంత సాహసోపేతంగా ఎక్కింది. గోడపై ఎలాగోలా పాకుతూ పిల్లల వద్దకు చేరుకుని వాటిని సురక్షితంగా బయటకు తీసేందుకు చేసిన ప్రయత్నానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో…

Read Full News
Indiramma House Scheme: ముగియనున్న ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు.. ఎప్పటి వరకు అంటే..! | August 10 is the last date to apply for Telangana Indiramma housing

Indiramma House Scheme: ముగియనున్న ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు.. ఎప్పటి వరకు అంటే..! | August 10 is the last date to apply for Telangana Indiramma housing

Indiramma House Scheme: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఇందిరమ్మ హౌసింగ్‌ స్కీమ్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. అయితే హైదరాబాద్ నగరంలో సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ప్రభుత్వం మంచి అవకాశం కల్పిస్తోంది. చాలా మంది ఇల్లుకట్టుకునే స్థోమత లేక అద్దె ఇళ్లల్లోనే జీవితాన్ని గడుుతున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ గృహ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చింది. ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా కేవలం ఆరు లక్షల రూపాయలకే అందమైన ఫ్లాట్ సొంతం…

Read Full News
ఈ ప్రాంతాలకు ఒంటరిగా వెళ్తే మీ పని ఖతమే.. ఎందుకో తెలిస్తే మైండ్ బ్లాంకే..! | Solo travel banned top 5 dangerous places bhutan north korea tibet

ఈ ప్రాంతాలకు ఒంటరిగా వెళ్తే మీ పని ఖతమే.. ఎందుకో తెలిస్తే మైండ్ బ్లాంకే..! | Solo travel banned top 5 dangerous places bhutan north korea tibet

Top 5 Dangerous Places: సొంతంగా ప్రపంచాన్ని చుట్టిరావాలని కలలు కనే సోలో ట్రావెలర్లకు తీవ్ర నిరాశ కలిగించే నిజం ఇది. భద్రతా కారణాలు, కఠినమైన సాంస్కృతిక నిబంధనలు, ప్రమాదకరమైన ప్రకృతి వాతావరణం దృష్ట్యా ప్రపంచంలోని ఐదు ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో ఒంటరిగా పర్యటించడంపై అక్కడి ప్రభుత్వాలు తీవ్ర ఆంక్షలు విధించాయి. స్వేచ్ఛగా తిరగాలనుకునే ఒంటరి పర్యాటకులకు ఉత్తర కొరియా తలుపులు పూర్తిగా మూసివేసింది. ఈ దేశంలో ఒంటరి పర్యటనలను ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. విదేశీ పర్యాటకులు…

Read Full News
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫేవరెట్ పొలిటిషియన్ బీజేపీ నేత..! ఎవరో తెలుసా..? | Who is Rahul Gandhi’s favourite BJP politician? Congress leader reveals in Instagram ‘Ask Me Anything’ with Gen Z

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫేవరెట్ పొలిటిషియన్ బీజేపీ నేత..! ఎవరో తెలుసా..? | Who is Rahul Gandhi’s favourite BJP politician? Congress leader reveals in Instagram ‘Ask Me Anything’ with Gen Z

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జెన్ జెడ్‌ (Gen Z) యువత, విద్యార్థులతో నేరుగా మమేకమయ్యేందుకు కొత్త ప్రయత్నం ప్రారంభించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ (Ask Me Anything) సెషన్ నిర్వహించారు. విద్యార్థుల నిరసనలు, విద్యా వ్యవస్థ, మహిళా విద్య, రాజకీయాలు వంటి అంశాలతో పాటు బాట్‌మాన్ వంటి సరదా ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని సోషల్ మీడియా ఎక్స్‌లో పంచుకున్న రాహుల్ గాంధీ.. “విద్యార్థులారా, జెన్-జెడ్.. నేను…

Read Full News
Kidney Health Tips: మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే శరీరానికి ఏమవుతుంది? ప్రారంభ సంకేతాలు ఇవే! | What happens to the body if the kidneys are not functioning properly? These are the early warning signs

Kidney Health Tips: మానవ శరీరంలోని ప్రతి అవయవం ఒక నిర్దిష్ట పాత్రను పోషిస్తుంది. కానీ మూత్రపిండాలు అత్యంత కీలకమైన అవయవాలలో ఒకటి. అవి లేకుండా సాధారణ శరీర పనితీరు దాదాపు అసాధ్యం. మూత్రపిండాలు శరీరం నుండి వ్యర్థాలను తొలగిస్తాయని చాలా మందికి తెలుసు. కానీ అది మాత్రమే వాటి పని కాదు. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే శరీరంలో విషపదార్థాలు పేరుకుపోయి అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. నేటి అనారోగ్యకరమైన జీవనశైలి, వివిధ సమస్యలు మూత్రపిండాలపై రోజురోజుకు…

Read Full News
Telangana: కాళేశ్వరం ఆలయం కూల్చివేత.. గర్భగుడి నేలమట్టం.. అర్చకులు, భక్తుల భావోద్వేగం.. | Kaleshwaram Mukteshwara Temple Redevelopment: Rs 198 Cr Revamp Begins Ahead of Godavari Pushkaralu

Telangana: కాళేశ్వరం ఆలయం కూల్చివేత.. గర్భగుడి నేలమట్టం.. అర్చకులు, భక్తుల భావోద్వేగం.. | Kaleshwaram Mukteshwara Temple Redevelopment: Rs 198 Cr Revamp Begins Ahead of Godavari Pushkaralu

ప్రాణహిత, గోదావరి, సరస్వతి నదుల త్రివేణి సంఘం కాళేశ్వరం తీరాన వెలసిన ప్రసిద్ధ శైవక్షేత్రం.. దక్షిణకాశీగా ప్రసిద్దిగాంచిన కాలేశ్వర ముక్తేశ్వర క్షేత్రం పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రూ.198 కోట్ల నిధులతో ఆలయం పునర్నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయి. ఈ నిధులతో భారీ రాజగోపురాలు, ఉపఆలయాలు, పార్వతిదేవి, సరస్వతి అమ్మవారి ఆలయం, అబ్బురపరిచే ప్రాకారాలు నిర్మాణాలు చేపట్టడానికి నిధులు కేటాయించారు. కృష్ణ శిలలతో అధునాతన హంగులతో నూతన గుడి పునఃనిర్మాణం చేపట్టనున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతమున్న…

Read Full News
LPG Gas: బిగ్‌ అలర్ట్‌.. ఆగస్ట్‌ 16 లోపు ఈ పని చేయకుంటే గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేసుకోలేరు..! | Complete your e KYC before August 16, or else you will not receive the subsidy and will be unable to book a cylinder

LPG Gas: మీరు మీ ఇంట్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను ఉపయోగిస్తుంటే ఈ వార్త మీకు ముఖ్యమైనది. ఎల్పీజీ వినియోగదారులు తమ eKYCని పూర్తి చేయాల్సిన అవసరాన్ని ప్రభుత్వం నొక్కి చెప్పింది. నివేదికల ప్రకారం, ఆగస్టు 16వ తేదీలోగా తమ eKYCని పూర్తి చేయని వినియోగదారులు గ్యాస్ సిలిండర్ బుకింగ్‌లు, ఇతర సేవల విషయంలో సమస్యలను ఎదుర్కోవచ్చు. మీరు ఇంకా మీ eKYCని పూర్తి చేయకపోతే చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా దాన్ని…

Read Full News
నాడు అలా.. నేడు ఇలా.. కావ్యమారన్ చెత్త నిర్ణయాలతో ఏకిపారేస్తోన్న ఫ్యాన్స్..! | Kavya maran buys bangladesh player rishad hossain sa20 sunrisers eastern cape controversy

నాడు అలా.. నేడు ఇలా.. కావ్యమారన్ చెత్త నిర్ణయాలతో ఏకిపారేస్తోన్న ఫ్యాన్స్..! | Kavya maran buys bangladesh player rishad hossain sa20 sunrisers eastern cape controversy

Sunrisers Eastern Cape: ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ అధినేత్రి కావ్య మారన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ద హండ్రెడ్‌లో పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేసి విమర్శలు మూటగట్టుకున్న ఆమె, తాజాగా దక్షిణాఫ్రికా లీగ్‌లో బంగ్లాదేశ్ లెగ్ స్పిన్నర్ రిషాద్ హుస్సేన్‌ను జట్టులోకి తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. గ్లోబల్ క్రికెట్ లీగ్స్‌లో సన్‌గ్రూప్ తన ముద్ర వేస్తోంది. ఈ ఏడాది లండన్‌లో జరిగే ద హండ్రెడ్ లీగ్ కోసం నిర్వహించిన వేలంలో పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్…

Read Full News
తక్కువ పెట్టుబడి.. అదిరిపోయే రాబడి.. రైతును రాజును చేసే పంటలివే.. | Best Commercial Crops for Small Farmers: Low Cost and Guaranteed Returns

తక్కువ పెట్టుబడి.. అదిరిపోయే రాబడి.. రైతును రాజును చేసే పంటలివే.. | Best Commercial Crops for Small Farmers: Low Cost and Guaranteed Returns

నేటి రోజుల్లో వ్యవసాయం అనగానే అధిక సాగు ఖర్చులు, మారుతున్న వాతావరణ పరిస్థితులే గుర్తుకొస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న, మధ్య తరహా రైతులు నష్టపోకుండా ఉండేందుకు ‘‘తక్కువ పెట్టుబడి – ఎక్కువ ఆదాయం’’ ఇచ్చే పంటల వైపు దృష్టి సారిస్తున్నారు. అయితే కేవలం దిగుబడి మాత్రమే కాకుండా.. తక్కువ వ్యవధిలో కోతకు రావడం, మార్కెట్‌లో నిరంతరం డిమాండ్ ఉండటం, పండించిన పంటను సులభంగా విక్రయించుకునే వెసులుబాటు ఉన్న పంటలను ఎంచుకోవడమే నిజమైన విజయం. తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు…

Read Full News
తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఇక కరెంట్ కష్టాలు తీరినట్లే..! | Good news regarding power for the Telugu states, Power generation begins at Srisailam

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఇక కరెంట్ కష్టాలు తీరినట్లే..! | Good news regarding power for the Telugu states, Power generation begins at Srisailam

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్. శ్రీశైలం జలాశయంలో ఈ సీజన్‌లో తొలిసారిగా జలవిద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. కృష్ణా నది ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం వైపు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో జలాశయం నీటిమట్టం వేగంగా పెరుగుతుండటంతో కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. దీనివల్ల విద్యుత్ సరఫరా పరిస్థితుల్లో కొంతమేర ఊరట లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. నంద్యాల జిల్లాలోని…

Read Full News