మంచులో గంటల తరబడి నిలబడినా గడ్డకట్టవు.. పెంగ్విన్‌ల అద్భుత శరీర రహస్యం ఏంటో తెలుసా? | Barefoot on 50°C Antarctic Ice: How Penguins Survive Where Others Would Freeze
అంటార్కిటికా ప్రపంచంలోనే అత్యంత శీతల ప్రాంతాల్లో ఒకటి. అక్కడ శీతాకాలంలో ఉష్ణోగ్రతలు మైనస్ 50 డిగ్రీల సెల్సియస్ కంటే కూడా దిగజారుతాయి. మంచు తుఫాన్లు, గడ్డకట్టే గాలులు, నెలల తరబడి పేరుకుపోయే మంచు కారణంగా మనుషులు ప్రత్యేక రక్షణ దుస్తులు లేకుండా అక్కడ ఎక్కువసేపు ఉండటం అసాధ్యం. కానీ పెంగ్విన్‌లు మాత్రం జీవితాంతం అలాంటి వాతావరణంలోనే హాయిగా జీవిస్తాయి. మంచుపై చెప్పులు లేకుండా నడవడం, గడ్డకట్టే సముద్ర జలాల్లో ఈదడం, గంటల తరబడి మంచులో నిలబడటం వాటికి…