Headlines

cwcuppal@gmail.com

ఏడడుగులు నడిచిన భర్తకే స్పాట్ పెట్టి భార్య..! బండారం బయటపెట్టిన వాట్సాప్ చాటింగ్!

ఏడడుగులు నడిచిన భర్తకే స్పాట్ పెట్టి భార్య..! బండారం బయటపెట్టిన వాట్సాప్ చాటింగ్!

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్తను హత్య చేయించేందుకు భార్య కుట్ర కలకలం రేపుతోంది. భర్తను ప్రమాదంగా చూపించి చంపేయాలని, లేదంటే తానే ఆత్మహత్య చేసుకుంటానంటూ ప్రియుడికి పంపిన మెసేజ్ మర్డర్ మిస్టరీని ఛేదించింది. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ మెసేజ్‌లను బాధితుడు పోలీసులకు అందజేయడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ వ్యవహారంపై డోర్నకల్లు పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసును ఖమ్మం…

Read Full News
1953లో తాత నడిపిన ట్రాక్టర్‌‌ను మళ్లీ కొన్న మనవడు! అన్నం పెట్టిన బండిని బాగు చేసి.. | Farmer Reunites With Grandfather’s 1953 Tractor After 62 Years, Restores It to Its Original Glory

1953లో తాత నడిపిన ట్రాక్టర్‌‌ను మళ్లీ కొన్న మనవడు! అన్నం పెట్టిన బండిని బాగు చేసి.. | Farmer Reunites With Grandfather’s 1953 Tractor After 62 Years, Restores It to Its Original Glory

ఒకప్పుడు కుటుంబ వ్యవసాయానికి వెన్నెముకలా నిలిచిన ట్రాక్టర్.. కాలగమనంలో యజమానులు మారి కనుమరుగైంది. కానీ ఆ ట్రాక్టర్‌పై ఉన్న అనుబంధం మాత్రం కుటుంబ సభ్యుల మనసుల్లో అలాగే నిలిచిపోయింది. చివరకు 62 ఏళ్ల తర్వాత అదే ట్రాక్టర్‌ను వెతికి పట్టుకుని, దానిని తిరిగి కొనుగోలు చేసి పూర్వ వైభవానికి తీసుకువచ్చిన ఓ రైతు మనవడి కథ ఇప్పుడు అందరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది. అమెరికాకు చెందిన రైతు కెవిన్ క్లాన్ తాతగారు 1953లో ఆలిస్-చాల్మర్స్ WD (Allis-Chalmers WD)…

Read Full News
కాలేయాన్ని బలపరిచే త్రిఫల – ఖర్జూరం లడ్డూ.. రోజూ ఒక్కటి తిన్నారంటే ఖతర్నాక్ బెనిఫిట్స్..! | Triphala And Dates Laddu for Liver Health: Amazing Benefits, Easy Recipe and Daily Uses

కాలేయాన్ని బలపరిచే త్రిఫల – ఖర్జూరం లడ్డూ.. రోజూ ఒక్కటి తిన్నారంటే ఖతర్నాక్ బెనిఫిట్స్..! | Triphala And Dates Laddu for Liver Health: Amazing Benefits, Easy Recipe and Daily Uses

మన శరీరంలో వ్యర్థాలను తొలగించి, రక్తాన్ని శుద్ధి చేసే అత్యంత కీలకమైన అవయవం కాలేయం. కాలేయ ఆరోగ్యాన్ని పెంపొందించడానికి, జీర్ణ వ్యవస్థను క్రమబద్ధీకరించడానికి మన ఆయుర్వేదంలో త్రిఫల చూర్ణానికి ప్రత్యేక స్థానం ఉంది. త్రిఫల సాధారణంగా చేదుగా ఉంటుంది. కాబట్టి, దానిని ఖర్జూరం, ఇతర మూలికలతో కలిపి రుచికరమైన త్రిఫల ఖర్జూర లడ్డూగా ఎలా తయారుచేయాలో, దాని ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: గింజలు తీసిన ఖర్జూరాలు – 1 కప్పు త్రిఫల పొడి…

Read Full News
టాటా పంచ్ సంచలనం: అధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీగా రికార్డు | Tata Punch Emerges as India’s Best Selling SUV in July 2026 with Impressive Growth!

టాటా పంచ్ సంచలనం: అధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీగా రికార్డు | Tata Punch Emerges as India’s Best Selling SUV in July 2026 with Impressive Growth!

2021లో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి తిరుగులేని ఆదరణ సంపాదించుకున్న ఈ వాహనం తాజాగా విడుదలైన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌తో మరింత హైలైట్ అవుతోంది. అత్యాధునిక హంగులు, శక్తివంతమైన ఇంజిన్ ఆప్షన్లతో దూసుకెళ్తున్న ఈ ట్రెండింగ్ కారు పూర్తి వివరాలను తెలుసుకుందాం! టాటా పంచ్​ జోరు.. భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో టాటా పంచ్ తన జోరును కొనసాగిస్తూ దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీగా అగ్రస్థానాన్ని దక్కించుకుంది. జూలై 2026లో ఈ మైక్రో-ఎస్‌యూవీ మొత్తం 21,313 యూనిట్ల అమ్మకాలను నమోదు…

Read Full News
Telangana: ఆర్ఆర్ఆర్ పనులకు మళ్లీ బ్రేక్.. ఆగస్టు 20 వరకు టెండర్ల గడువు పెంపు.. | Telangana RRR Project Delayed Again: NHAI Extends Northern Stretch Tenders for 6th Time

Telangana: ఆర్ఆర్ఆర్ పనులకు మళ్లీ బ్రేక్.. ఆగస్టు 20 వరకు టెండర్ల గడువు పెంపు.. | Telangana RRR Project Delayed Again: NHAI Extends Northern Stretch Tenders for 6th Time

తెలంగాణ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన రీజినల్ రింగ్ రోడ్ పనుల్లో ఆలస్యం కొనసాగుతూనే ఉంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగమైన ఉత్తర ప్రాంతం టెండర్ల గడువును జాతీయ రహదారుల సంస్థ ఆరోసారి పొడిగించింది. తాజాగా ఈ గడువును ఆగస్టు 20 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 161 కిలోమీటర్ల మేర 6 లేన్లుగా నిర్మించాల్సిన ఈ రహదారికి కేంద్రం తుది అనుమతులు ఇవ్వడంలో ఆలస్యం చేయడం వల్లనే ఈ పరిస్థితి ఎదురవుతోందనే ఆరోపణలు ఉన్నాయి. 2021లోనే ఈ ఉత్తర…

Read Full News
పరగడుపున మునగాకు, ఉసిరి షాట్‌తో తిరుగులేని ఆరోగ్యం మీ సొంతం..శాస్త్రీయంగా నిరూపితమైన ప్రయోజనాలు! | What Happens If You Drink Moringa And Amla Juice on an Empty Stomach? Incredible Health Benefits Revealed

సాంప్రదాయ ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన ఉసిరి, మునగాకు మిశ్రమాన్ని ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం ఇప్పుడు ఒక ప్రముఖ హెల్త్ ట్రెండ్‌గా మారింది. దీని వెనుక ఉన్న శాస్త్రీయ నిజాలు, ప్రతిరోజూ ఈ గ్రీన్ షాట్ తాగడం వల్ల శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఏంటో చూద్దాం. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. సహజసిద్ధమైన విటమిన్ సీ బూస్టర్‌: ఉసిరిలో నారింజ పండ్ల కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. మునగాకులోని ఐరన్, క్యాల్షియంతో…

Read Full News
మతిపోగొట్టే లుక్‌, అదిరే కాన్సెప్ట్‌తో మహీంద్రా నుంచి కొత్త ఎస్‌యూవీ.. స్పెషాలిటీస్ ఇవే | Mahindra Files Design Patent for New Compact SUV Based on Vision X Concept!

మతిపోగొట్టే లుక్‌, అదిరే కాన్సెప్ట్‌తో మహీంద్రా నుంచి కొత్త ఎస్‌యూవీ.. స్పెషాలిటీస్ ఇవే | Mahindra Files Design Patent for New Compact SUV Based on Vision X Concept!

మహీంద్రా న్యూ జెనరేషన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ డెవలప్‌మెంట్‌లో కీలక ముందడుగు వేసింది. కంపెనీ ఇటీవల ప్రదర్శించిన విజన్ ఎక్స్ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందుతున్న కొత్త మోడల్‌కు సంబంధించిన డిజైన్ పేటెంట్ దాఖలైంది. ఈ పేటెంట్ ద్వారా రాబోయే ఎస్‌యూవీ డిజైన్‌పై కొన్ని కీలక వివరాలు బయటకు వచ్చాయి. పెట్రోల్, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్లకు అనుకూలంగా రూపుదిద్దుకుంటున్న నూతన ఎస్‌యూవీ టెక్ మార్కెట్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఎన్యూ-ఐక్యూ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా వస్తున్న ఈ సరికొత్త డివైజ్ పూర్తి…

Read Full News
యూత్‌ కోసం సరికొత్త హెల్మెట్‌తో మార్కెట్‌లోకి స్టడ్స్..! ధర, కలర్స్‌, స్పెషాలిటీస్‌ ఇవే

యూత్‌ కోసం సరికొత్త హెల్మెట్‌తో మార్కెట్‌లోకి స్టడ్స్..! ధర, కలర్స్‌, స్పెషాలిటీస్‌ ఇవే

ప్రముఖ హెల్మెట్ తయారీ సంస్థ స్టడ్స్ భారత మార్కెట్లో కొత్త రైడర్ యూత్ ఫుల్ ఫేస్ హెల్మెట్‌ను విడుదల చేసింది. ముఖ్యంగా యువ రైడర్లు, టీనేజర్లు, అలాగే తల చిన్నగా ఉండే పెద్దలను దృష్టిలో పెట్టుకుని ఈ హెల్మెట్‌ను రూపొందించింది. సాధారణంగా మార్కెట్లో ఎక్కువగా ఓపెన్ ఫేస్ హెల్మెట్లు లభిస్తుండగా స్టడ్స్ మాత్రం పూర్తి రక్షణ కల్పించే ఫుల్ ఫేస్ డిజైన్‌తో ఈ మోడల్‌ను తీసుకువచ్చింది. సరసమైన ధరలో లభిస్తున్న ఈ ట్రెండింగ్ హెల్మెట్ పూర్తి వివరాలను…

Read Full News
ఖర్జూరం vs బాదం.. ఆరోగ్యానికి ఏది మంచిది? ఈ తప్పులు అస్సలు చేయొద్దు..

ఖర్జూరం vs బాదం.. ఆరోగ్యానికి ఏది మంచిది? ఈ తప్పులు అస్సలు చేయొద్దు..

ఇన్ఫెక్షన్లను అడ్డుకునే ఖర్జూరం: వర్షాకాలంలో వచ్చే నీరసాన్ని తగ్గించడంలో ఖర్జూరాలు అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలోని గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వంటి సహజ చక్కెరలు శరీరానికి వెంటనే ఉత్సాహాన్ని ఇస్తాయి. వర్షాల వల్ల వాతావరణం చల్లబడినప్పుడు శరీరంలో వేడిని ఉత్పత్తి చేయడానికి ఇవి దోహదపడతాయి. ముఖ్యంగా ఖర్జూరాల్లో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు వర్షాకాలంలో వ్యాపించే రకరకాల ఇన్ఫెక్షన్లు, గొంతు మంట మరియు వాపుల నుంచి రక్షణ కల్పిస్తాయి. వీటిలోని ఐరన్ శాతం వర్షాకాలంలో వచ్చే అలసటను దూరం చేస్తుంది….

Read Full News
3 లక్షల స్కూటర్లతో హీరో సంచలనం..! విడా ఎలక్ట్రిక్ సేల్స్‌ చూస్తే పిచ్చెక్కిపోతోంది | Hero MotoCorp’s Vida Electric Scooter Brand Crosses 3 Lakh Retail Sales Milestone in India!

3 లక్షల స్కూటర్లతో హీరో సంచలనం..! విడా ఎలక్ట్రిక్ సేల్స్‌ చూస్తే పిచ్చెక్కిపోతోంది | Hero MotoCorp’s Vida Electric Scooter Brand Crosses 3 Lakh Retail Sales Milestone in India!

తొలి లక్ష అమ్మకాలకు సుమారు 33 నెలలు పట్టినప్పటికీ కేవలం ఐదు నెలల్లోనే రెండు లక్షల నుంచి మూడు లక్షలకు చేరుకోవడం విడా స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను స్పష్టంగా తెలియజేస్తోంది. ఆకర్షణీయమైన ఫీచర్లు, వ్యూహాత్మక విధానాలతో దూసుకెళ్తున్న ఈ ఎలక్ట్రిక్ టూ-వీలర్ పూర్తి వివరాలను తెలుసుకుందాం! తాజా గణంకాలు.. హీరో మోటోకార్ప్‌కు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్ విడా భారత మార్కెట్లో మరో కీలక మైలురాయిని చేరుకుంది. కంపెనీ మొత్తం రిటైల్ అమ్మకాలు మూడు లక్షల మార్క్‌ను…

Read Full News