ఫ్రెండ్‌షిప్ డేని గుర్తు చేస్తూ.. మరో వీడియోలో ప్రజలకు ప్రధాని మోదీ కీలక పిలుపు | Celebrate National Handloom Day Like Friendship Day, Support Indian Weavers: PM Narendra Modi
Narendra Modi on National Handloom Day 2026 Telugu: దేశ ప్రజలు ఫ్రెండ్‌షిప్ డేను ఎంత ఉత్సాహంగా జరుపుకున్నారో, అదే ఉత్సాహంతో జాతీయ చేనేత దినోత్సవాన్ని (ఆగస్టు 7) కూడా జరుపుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి, వాటిని నిత్యజీవితంలో భాగం చేసుకోవడం ద్వారా దేశంలోని లక్షలాది మంది నేత కార్మికులకు అండగా నిలవాలని ఆయన కోరారు. ప్రధాని మోదీ గురువారం తన ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ఖాతాలో డైరెక్ట్-టు-కెమెరా వీడియోను…