Headlines

cwcuppal@gmail.com

Video: వామ్మో.. చిన్న రాకెట్ ముక్క చంద్రుడ్ని ఢీ కొంటే ఇంత భయంకరంగా ఉంటుందా? | SpaceX Rocket Debris Crashes Into the Moon Elon Musk Shared Video

Video: వామ్మో.. చిన్న రాకెట్ ముక్క చంద్రుడ్ని ఢీ కొంటే ఇంత భయంకరంగా ఉంటుందా? | SpaceX Rocket Debris Crashes Into the Moon Elon Musk Shared Video

అంతరిక్ష పరిశోధనలో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. స్పేస్‌ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్‌కు చెందిన సుమారు నాలుగు టన్నుల బరువున్న రెండో దశ బుధవారం తెల్లవారుజామున చంద్రుడి పశ్చిమ అంచున ఉన్న ఐన్‌స్టీన్ బిలం సమీపంలో గంటకు సుమారు 5,400 మైళ్ల వేగంతో ఢీకొట్టింది. ఈ రాకెట్ భాగాన్ని 2025 జనవరిలో ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్ రూపొందించిన లూనార్ ల్యాండర్‌ను అంతరిక్షంలోకి పంపేందుకు ఉపయోగించారు. ఈ ఢీకొనడం ముందుగా ప్రణాళిక వేసింది కాదని స్పేస్‌ఎక్స్ వెల్లడించింది. ఈ ఘటనను భూమిపై…

Read Full News
Priya Prakash Varrier: హీరోయిన్ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌కు వింత ప్రశ్న.. రిపోర్టర్‌పై నెటిజన్ల ఫైర్.. వీడియో వైరల్ | Actress Priya Prakash Varrier faced an awkward question about her orange dress at an event, Watch video

ఒక్క కన్నుగీటుతో దేశవ్యాప్తంగా ‘వింక్ గర్ల్’గా గుర్తింపు తెచ్చుకుంది మలయాళం హీరోయిన్ ప్రియా ప్రకాశ్‌ వారియర్. ‘ఒరు అదార్ లవ్’ సినిమాతో సంచలనంగా మారిన ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అయితే తాజాగా ఈ వింక్ బ్యూటీకి వింత అనుభవం ఎదురైంది. తాజాగా ఆమె ఓ బ్రాండ్ ప్రమోషన్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రియా ప్రకాశ్ వారియర్, ఆరెంజ్ (కాషాయం) రంగు దుస్తుల్లో కనిపించింది….

Read Full News
Cricket Records : క్రికెట్ చరిత్రలో ఇదో రికార్డు.. 1,000 కంటే ఎక్కువ టెస్టులు ఆడిన ఏకైక దేశం ఏదో తెలుసా? | Top 7 Nations with the Most Test Matches Played England Australia and India Lead the Chart

Cricket Records : క్రికెట్ చరిత్రలో ఇదో రికార్డు.. 1,000 కంటే ఎక్కువ టెస్టులు ఆడిన ఏకైక దేశం ఏదో తెలుసా? | Top 7 Nations with the Most Test Matches Played England Australia and India Lead the Chart

Cricket Records : క్రికెట్ ప్రపంచంలో ప్రతిష్టాత్మకమైన ఫార్మాట్‌గా టెస్ట్ క్రికెట్‌ను భావిస్తారు. గత 150 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఈ సుదీర్ఘ ఫార్మాట్‌లో తమదైన ముద్ర వేశాయి. నిరంతరం టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతూ అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఘనతను సాధించిన దేశాల్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలు అగ్రస్థానంలో నిలవగా, భారత జట్టు మూడో స్థానంలో నిలిచింది. ప్రపంచంలో ఇప్పటివరకు అత్యధిక టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన టాప్ 7 దేశాల సమగ్ర రికార్డులను వివరంగా…

Read Full News
వీళ్లు తలతో కొడితే కొబ్బరికాయైనా పగలాల్సిందే | Meet the Madiga Mastins: Andhra’s Forgotten Daredevil Artists Fighting to Keep a Rare Tradition Alive video t9d – Viral Videos in Telugu

వీళ్లు తలతో కొడితే కొబ్బరికాయైనా పగలాల్సిందే | Meet the Madiga Mastins: Andhra’s Forgotten Daredevil Artists Fighting to Keep a Rare Tradition Alive video t9d – Viral Videos in Telugu

వారు ఎప్పుడూ జిమ్‌కి వెళ్లిందీ లేదు.. ప్రొటీన్ల కోసం ప్రత్యేకమైన ఆహారం తిన్నదీ లేదు. కానీ, 100 కేజీల రాయిని గాల్లోకి ఎగరవేసి భుజంతో క్యాచ్ పడతారు! బలిసిన గొర్రెపోతుతో తలతో డీ కొడతారు. ఇలా వీరి సాహస విన్యాసాలు చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అసలు ఇంతకీ ఎవరీ వీరులు? గాల్లోకి కొబ్బరికాయను ఎగరవేసి తలతో ముక్కలు చేయడమంటే సామాన్యమైన విషయమా? అంతేకాదు 20 కేజీలు, 40 కేజీలు, చివరికి 60 కేజీల రాళ్లను గాల్లోకి ఎగరవేసి…

Read Full News
ప్రాణాలు తీస్తున్న లిఫ్ట్‌ ప్రమాదాలు.. రెండు రోజుల్లో ఇద్దరు మృతి | Back to Back Lift Accidents Claim Two Lives in Hyderabad and Karnataka video tv9d – Viral Videos in Telugu

ప్రాణాలు తీస్తున్న లిఫ్ట్‌ ప్రమాదాలు.. రెండు రోజుల్లో ఇద్దరు మృతి | Back to Back Lift Accidents Claim Two Lives in Hyderabad and Karnataka video tv9d – Viral Videos in Telugu

లిఫ్ట్‌ ప్రమాదాలు ప్రాణాలు తీస్తున్నాయి. మొన్న కర్నాటకలో.. నిన్న హైదరాబాద్‌లో.. రెండు రోజుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకు గురిచేస్తోంది. హైదరాబాద్‌ చందానగర్‌లో విషాదం చోటుచేసుకుంది. లిఫ్ట్‌ ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందారు. దేవావత్‌ అనసూయ అనే మహిళ భర్తతో కలిసి చందానగర్‌ అన్నపూర్ణ ఎన్‌క్లేవ్‌ అపార్ట్‌మెంట్‌లోని బంధువుల ఇంటికి వెళ్లారు. అపార్ట్‌మెంట్‌ పైకి వెళ్లే క్రమంలో అనసూయ.. లిఫ్ట్‌ ఎక్కారు. లోపల అడుగు పెట్టగా.. గేట్లు వేయకుండానే లిఫ్ట్‌ కదిలిపోయింది. దీంతో.. ఆమె కాళ్లు లిఫ్ట్‌లో…

Read Full News
రెండు శక్తివంతమైన గ్రహాల కలయిక.. వీరికి అదృష్టం కలిసొస్తుంది | Powerful Planetary Conjunction These 2 Zodiac Signs May Experience Financial Growth and Good Fortune

రెండు శక్తివంతమైన గ్రహాల కలయిక.. వీరికి అదృష్టం కలిసొస్తుంది | Powerful Planetary Conjunction These 2 Zodiac Signs May Experience Financial Growth and Good Fortune

జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Read Full News
Pradeep Rawat: అప్పుడే అర్థమైంది.. నాన్న ఇక లేరని.. కన్నీళ్లు పెట్టిస్తోన్న ప్రదీప్ రావత్ కుమారుడి మాటలు | Pradeep Rawat Son Vikramaditya Gets While Remembering Actor Final Moments In ICU

Pradeep Rawat: అప్పుడే అర్థమైంది.. నాన్న ఇక లేరని.. కన్నీళ్లు పెట్టిస్తోన్న ప్రదీప్ రావత్ కుమారుడి మాటలు | Pradeep Rawat Son Vikramaditya Gets While Remembering Actor Final Moments In ICU

సై, ఛత్రపతి వంటి ఎన్నో సూపర్ హిట్ తెలుగు సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించిన ప్రదీప్ రావత్ (74) అకాల మరణం అందరినీ కలిచివేసింది. క్యాన్సర్ తో బాధపడుతోన్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (ఆగస్టు 06) కన్నుమూశారు. బుధవారం (ఆగస్టు 07) ప్రదీప్ రావత్ అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబ సభ్యులతో పాటు ప్రదీప్ రావత్ స్నేహితులు, సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు నటుడి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ప్రదీప్ రావత్ కు కన్నీటి…

Read Full News
పల్లెలోనే కాదు.. నగరాల్లోనూ కొండ చిలువల హల్చల్! హైదరాబాద్ పాతబస్తీలో.. | Python Found in Hyderabad’s Hasan Nagar, Snake Discovered Inside Ration Rice Bag in Old City

పల్లెలోనే కాదు.. నగరాల్లోనూ కొండ చిలువల హల్చల్! హైదరాబాద్ పాతబస్తీలో.. | Python Found in Hyderabad’s Hasan Nagar, Snake Discovered Inside Ration Rice Bag in Old City

హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఒకేరోజు చోటుచేసుకున్న రెండు ఘటనలు స్థానికులను ఆందోళనకు గురి చేశాయి. ఒకవైపు హసన్‌నగర్‌లో కొండచిలువ ప్రత్యక్షం కాగా, మరోవైపు రేషన్ దుకాణంలో పంపిణీ చేసిన బియ్యం సంచిలో చిన్న పాము కనిపించడం కలకలం రేపింది. హసన్‌నగర్‌లోని ఐస్ ఫ్యాక్టరీ సమీపంలో కొండచిలువ కనిపించడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే పాములు పట్టే నిపుణులకు సమాచారం ఇవ్వగా, వారు ఘటనాస్థలికి చేరుకుని కొండచిలువను సురక్షితంగా పట్టుకుని అక్కడి నుంచి తరలించారు. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు….

Read Full News
Vaibhav Suryavanshi: 15 ఏళ్లకే కోట్ల సంపాదన.. మరి ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టాలా? మైనర్‌కు రూల్స్ ఎలా ఉంటాయి?

Vaibhav Suryavanshi: 15 ఏళ్లకే కోట్ల సంపాదన.. మరి ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టాలా? మైనర్‌కు రూల్స్ ఎలా ఉంటాయి?

భారత క్రికెట్‌లో సంచలనంగా మారిన యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ వయసు ఇంకా 18 ఏళ్లు దాటలేదు. ఐపీఎల్ ఒప్పందాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, మ్యాచ్ ఫీజులు, ఇతర ఆదాయ వనరుల ద్వారా అతను భారీగా సంపాదిస్తున్నాడు. దీంతో చాలా మందిలో ఒకే ప్రశ్న తలెత్తుతోంది. మైనర్ అయిన వ్యక్తి కూడా ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించాలా? దీనిపై భారత ఆదాయపు పన్ను చట్టం స్పష్టమైన నిబంధనలను కలిగి ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. మైనర్‌కు ఇన్‌కమ్…

Read Full News
Career Astrology: గ్రహాల అరుదైన కలయిక.. వారికి కెరీర్‌లో పురోగతి పక్కా..! | Rare Surya Ketu Yuti 2026: Good Days May Begin for These Lucky Zodiac Signs

Career Astrology: గ్రహాల అరుదైన కలయిక.. వారికి కెరీర్‌లో పురోగతి పక్కా..! | Rare Surya Ketu Yuti 2026: Good Days May Begin for These Lucky Zodiac Signs

Telugu Astrology: 2026 ఆగస్టు 17న రవి తన స్వక్షేత్రమైన సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. అదే సమయంలో కేతువు కూడా సింహరాశిలో సంచరిస్తుండటంతో రవి–కేతు యుతి ఏర్పడనుంది. జ్యోతిష్య శాస్త్రంలో ఈ అరుదైన గ్రహ యుతికి ప్రాధాన్యత ఉంది. దీని ప్రభావంతో కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు దక్కే అవకాశముంది. ముఖ్యంగా మూడు రాశుల వారికి సగంలో ఆగిపోయిన పెండింగ్ పనులు పూర్తికావడం, కొత్త ఉద్యోగ అవకాశాలు, గౌరవ మర్యాదలు పెరగడం వంటి ఫలితాలు దక్కే అవకాశముంది….

Read Full News