Headlines

cwcuppal@gmail.com

Hair Care Tips: ఎన్ని షాంపూలు మార్చినా జుట్టు రాలడం ఆగట్లేదా?.. అసలు కారణం ఇదే కావచ్చు! | Protein Deficiency Hair Loss details in Telugu

Hair Care Tips: ఎన్ని షాంపూలు మార్చినా జుట్టు రాలడం ఆగట్లేదా?.. అసలు కారణం ఇదే కావచ్చు! | Protein Deficiency Hair Loss details in Telugu

అయితే జుట్టు రాలిపోతే ప్రతి ఒక్కరిలోనూ కారణం ప్రోటీన్ లోపమే అని అనుకోవడం పొరపాటని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. సాధారణంగా సమతుల ఆహారం తీసుకునే ఆరోగ్యవంతుల్లో కేవలం ప్రోటీన్ లోపం వల్లే జుట్టు రాలడం చాలా అరుదుగా జరుగుతుంది. ఐరన్, విటమిన్-డి, జింక్, విటమిన్-బి12 లోపాలు, హార్మోన్ల సమస్యలు లేదా ఒత్తిడి కూడా ఇందుకు కారణం కావచ్చు. అందుకే జుట్టు ఎక్కువగా రాలుతున్నప్పుడు వైద్యుల సలహాతో అవసరమైన పరీక్షలు చేయించుకోవడం మంచిది. 1. ప్రోటీన్ లోపం జుట్టుపై…

Read Full News
IRCTC ‘సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర’.. 11 రోజుల్లో 7 జ్యోతిర్లింగాలు, ద్వారక దర్శనం.. ప్యాకేజీ ధర ఎంతంటే? | IRCTC Launches Sapta Jyotirlinga Mahayatra: 11 Day Bharat Gaurav Train Tour Covers 7 Jyotirlingas, Dwarkadhish Temple

IRCTC Sapta Jyotirlinga Mahayatra Telugu: దేశంలోని ప్రముఖ జ్యోతిర్లింగాలను ఒకే యాత్రలో దర్శించాలనుకునే భక్తులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) శుభవార్త చెప్పింది. భారత్ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైలు ద్వారా ‘సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర’ పేరుతో ప్రత్యేక ఆధ్యాత్మిక టూర్‌ను ప్రకటించింది. ఈ 11 రోజుల యాత్రలో మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని 7 జ్యోతిర్లింగాలతో పాటు ద్వారకాధీశ్ ఆలయాన్ని కూడా సందర్శించే అవకాశం కల్పిస్తోంది. ఈ ప్రత్యేక…

Read Full News
Hardik Pandya: ముంబై ఇండియన్స్‌కు బై బై?.. ఎవరూ ఊహించని టీంలోకి హార్దిక్ ఎంట్రీ | Hardik Pandya Goodbye Mumbai Indians? Star All Rounder Could Join KKR as Captain

Hardik Pandya: ముంబై ఇండియన్స్‌కు బై బై?.. ఎవరూ ఊహించని టీంలోకి హార్దిక్ ఎంట్రీ | Hardik Pandya Goodbye Mumbai Indians? Star All Rounder Could Join KKR as Captain

Hardik Pandya: ఐపీఎల్ 2024 సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న హార్దిక్ పాండ్యాకు సంబంధించి ఆసక్తికరమైన ప్రచారం సాగుతోంది. జట్టుకు ఐదు ట్రోఫీలు అందించిన దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్‌గా వచ్చిన హార్దిక్‌కు ముంబై జట్టులో సరైన ఫలితాలు దక్కలేదు. ఆయన కెప్టెన్సీలో ముంబై వరుసగా నిరాశాజనక ప్రదర్శన చేసింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2026 సీజన్ ముగిసినప్పటి నుంచి హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ ద్వారా వేరే జట్టులోకి మారనున్నారనే…

Read Full News
మరోసారి సత్తా చాటిన భారత్.. విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన అగ్ని 4 క్షిపణి | India Successfully Test Fires Agni 4 Ballistic Missile from Chandipur

మరోసారి సత్తా చాటిన భారత్.. విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన అగ్ని 4 క్షిపణి | India Successfully Test Fires Agni 4 Ballistic Missile from Chandipur

చండీపూర్‌, ఆగస్ట్‌ 6: భారత్ తన వ్యూహాత్మక రక్షణ సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. ఒడిశాలోని చండీపూర్ సమీకృత పరీక్షా పరిధి (Integrated Test Range-ITR) నుంచి మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని-4 (Agni-4)ను విజయవంతంగా ప్రయోగించింది. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రయోగం నిర్దేశించిన లక్ష్యాలను విజయవంతంగా చేరుకొని అన్ని సాంకేతిక, కార్యాచరణ ప్రమాణాలను పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రయోగం అనంతరం అగ్ని-4 నిర్దేశించిన మార్గంలో ప్రయాణించి లక్ష్యాన్ని కచ్చితంగా…

Read Full News
ఫత్వా ఆధారంగా తలాక్ డిక్రీ చెల్లదు.. ముస్లిం విడాకులపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు | MP High Court Clarifies: Fatwa Is Not a Legal Talaq, Muslim Men Can Approach Family Court

ఫత్వా ఆధారంగా తలాక్ డిక్రీ చెల్లదు.. ముస్లిం విడాకులపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు | MP High Court Clarifies: Fatwa Is Not a Legal Talaq, Muslim Men Can Approach Family Court

ముస్లిం వివాహాలు, విడాకులకు సంబంధించి మధ్యప్రదేశ్ హైకోర్టు ఒక స్పష్టమైన, కీలక తీర్పు వెలువరించింది. మతపరమైన సంస్థలు లేదా సెమినరీలు జారీ చేసే ఫత్వా ఆధారంగా ఫ్యామిలీ కోర్టు నుంచి ‘తలాక్ డిక్రీ’ పొందలేమని స్పష్టం చేసింది. భార్య దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను సమర్థించిన కోర్టు.. భర్త దాఖలు చేసిన సివిల్ పిటిషన్‌ను కొట్టేసింది. మధ్యప్రదేశ్ హైకోర్టు జబల్‌పూర్ బెంచ్ ముస్లిం వివాహ చట్టానికి సంబంధించి ఈ కీలకమైన తీర్పును వెలువరించింది. మత సంస్థల ఫత్వా…

Read Full News
Pesarapappu Payasam: నీరసానికి బైబై.. కమ్మటి అటుకుల పెసరపప్పు పాయసం ఇలా చేసి చూడండి! | Traditional Poha Moong Dal Payasam Recipe | Atukula Pesarapappu Payasam

Pesarapappu Payasam: నీరసానికి బైబై.. కమ్మటి అటుకుల పెసరపప్పు పాయసం ఇలా చేసి చూడండి! | Traditional Poha Moong Dal Payasam Recipe | Atukula Pesarapappu Payasam

పెసరపప్పు శరీరానికి చలువ చేస్తుంది, అలాగే అటుకులు పాయసానికి మంచి చిక్కదనాన్ని ఇస్తాయి. తక్కువ సమయంలోనే ఎంతో తేలికగా, అమృతతుల్యమైన రుచితో ఈ పాయసాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ పాయసం తయారీకి ముందుగా అర కప్పు (60 గ్రామాలు) పెసరపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్‌లో తగినన్ని నీళ్లు పోసి, రెండు విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్‌పై ఉడికించుకోవాలి.

Read Full News
భారత సముద్ర జలాల్లో కొత్త సొర చేప జాతి గుర్తింపు.. ఏ పేరు పెట్టారు? ప్రత్యేకత ఏంటంటే? | New Deep Sea Catshark Species Discovered Off Kerala Coast, Scientists Name It Apristurus drona

భారత సముద్ర జలాల్లో కొత్త సొర చేప జాతి గుర్తింపు.. ఏ పేరు పెట్టారు? ప్రత్యేకత ఏంటంటే? | New Deep Sea Catshark Species Discovered Off Kerala Coast, Scientists Name It Apristurus drona

భారత సముద్ర జలాల్లో మరో అరుదైన సముద్ర జీవి వెలుగులోకి వచ్చింది. కేరళ తీరంలోని లోతైన సముద్రంలో పట్టుబడిన క్యాట్‌షార్క్‌ను శాస్త్రవేత్తలు కొత్త జాతిగా గుర్తించారు. అప్రిస్టరస్ డ్రోనా (Apristurus drona) పేరుతో ఈ కొత్త జాతిని అధికారికంగా నమోదు చేశారు. ఈ ఆవిష్కరణ భారత లోతైన సముద్ర జీవవైవిధ్యంపై మరింత పరిశోధన అవసరాన్ని నొక్కిచెబుతోంది. కేరళలోని కొల్లం తీరానికి దూరంగా ఆగ్నేయ అరేబియా సముద్రంలోని 400 నుంచి 650 మీటర్ల లోతులో రొయ్యల వేటకు వెళ్లిన…

Read Full News
నవగ్రహ ప్రదక్షిణలు ఎలా చేయాలి? ఈ చిన్న పొరపాట్లు చేస్తే పూజా ఫలితం తగ్గుతుందా? పూర్తి విధానం ఇదే! | How to Perform Navagraha Pradakshina? Rules, Direction, Slokas and Complete Procedure Explained

నవగ్రహ ప్రదక్షిణలు ఎలా చేయాలి? ఈ చిన్న పొరపాట్లు చేస్తే పూజా ఫలితం తగ్గుతుందా? పూర్తి విధానం ఇదే! | How to Perform Navagraha Pradakshina? Rules, Direction, Slokas and Complete Procedure Explained

Navagraha Rules Telugu: హిందూ సంప్రదాయంలో నవగ్రహాలకు అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. మనిషి జీవితంలో ఎదురయ్యే సుఖదుఃఖాలు, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, ఉద్యోగం, వివాహం, సంతానం, కుటుంబ శాంతి వంటి అనేక అంశాలపై నవగ్రహాల ప్రభావం ఉంటుందని వేద జ్యోతిష్యం చెబుతోంది. అందుకే గ్రహదోషాల నివారణ కోసం భక్తులు ఆలయాల్లో నవగ్రహాలను దర్శించి ప్రదక్షిణలు చేస్తుంటారు. అయితే, చాలా మంది నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తున్నప్పటికీ వాటిని ఎలా చేయాలి? ఏ దిశ నుంచి ప్రారంభించాలి? ఎన్ని…

Read Full News
Vande Bhart Express: మరో వందే భారత్ రైలుకు లైన్ క్లియర్.. ఈ నెలలో ట్రయల్ రన్.. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ వెళ్లొచ్చు.. | Bengaluru to Mangaluru Vande Bharat to Begin Trial Run on August 11 Through Scenic Western Ghats

వందే భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్. త్వరలో మరో వందే భారత్ ట్రైన్‌ను రైల్వేశాఖ ప్రవేశపెట్టనుంది. అయితే దీని ప్రత్యేకత ఏంటంటే.. ప్రకృతి సహజ సౌందర్యాలను ఆస్వాదిస్తూ పర్వతాలను చూసుకుంటూ ప్రయాణం చేయవచ్చు. పచ్చని పర్వతాలు, సొరంగాలు, వంతెనలు గుండా ఈ రైలు వెళ్లనుంది. ఈ రైల్వే వెళ్లేవారు ప్రకృతిని ఆస్వాదిస్తూ హాయిగా ప్రయాణం చేయవచ్చు. ఆగస్ట్ 11 నుంచి వందే భారత్ రైలు ట్రయల్ రన్ ప్రారంభం కానుండగా.. పరీక్షల అనంతరం పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టనున్నారు. దేశంలోనే…

Read Full News
గోబర్ధన్ బయోఎనర్జీ పథకం, అస్సాం హైవేకు మోక్షం.. రూ.23,731 కోట్ల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ | Union Cabinet Approves Rs 32,700 Crore Projects: Gobardhan Scheme and Assam Highway Development

గోబర్ధన్ బయోఎనర్జీ పథకం, అస్సాం హైవేకు మోక్షం.. రూ.23,731 కోట్ల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ | Union Cabinet Approves Rs 32,700 Crore Projects: Gobardhan Scheme and Assam Highway Development

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో రెండు ముఖ్యమైన ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. వ్యర్థం నుంచి సంపద సృష్టించే గోబర్ధన్ జాతీయ సర్క్యులర్ బయోఎనర్జీ పథకం, అస్సాంలో గువాహటి-తేజ్‌పూర్ 4 లేన్ హైవే ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.32,700 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.23,731 కోట్లతో గోబర్ధన్ పథకం రూ.23,731 కోట్లతో గోబర్ధన్ – నేషనల్ సర్క్యులర్ బయోఎనర్జీ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.ఈ పథకం…

Read Full News