Headlines

cwcuppal@gmail.com

సారూ.. మా ఊరికి బస్సెయ్యరూ..! ఆరేళ్ల చిన్నారి విజ్ఞప్తి | Please Start a Bus to Our Village 6 Year Old Boy’s Plea Wins Minister’s Heart video

సారూ.. మా ఊరికి బస్సెయ్యరూ..! ఆరేళ్ల చిన్నారి విజ్ఞప్తి | Please Start a Bus to Our Village 6 Year Old Boy’s Plea Wins Minister’s Heart video

“మా ఊరికి బస్సు వేయించండి మంత్రి గారు” అంటూ ఓ ఆరేళ్ల బాలుడు చేసిన విన్నపం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఖమ్మం జిల్లా కల్లూరులో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కల్లూరు మండలం చెన్నూరు నుండి లింగాల మధ్యలో ఉన్న ఎర్రబోయినపల్లి గ్రామం ప్రధాన రహదారికి రెండు కిలోమీటర్ల లోపల ఉంటుంది. సరైన రవాణా సదుపాయం లేకపోవడంతో ఆటో డ్రైవర్లు ఒక్కొక్కరి నుంచి రూ.50 వరకు వసూలు చేస్తున్నారు….

Read Full News
బెండకాయ పచ్చడి ఇలా చేసి.. వేడి వేడి అన్నంలో నెయ్యి, ఉల్లిపాయ ముక్కలతో తింటే అదిరిపోద్ది!

బెండకాయ పచ్చడి ఇలా చేసి.. వేడి వేడి అన్నంలో నెయ్యి, ఉల్లిపాయ ముక్కలతో తింటే అదిరిపోద్ది!

కావలసిన పదార్థాలు.. బెండకాయలు – 250 గ్రాములు, టమాటాలు 4, ఎండుమిరపకాయలు 15 (లేదా కారానికి తగినంత), పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కరివేపాకు గుప్పెడు, చింతపండు చిన్న ఉసిరికాయ సైజు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, వెల్లుల్లి రెబ్బలు 8, తాలింపు గింజలు (ఆవాలు, జీలకర్ర) 1 టీ స్పూన్, ఎండుమిర్చి 2 (తాలింపు కోసం) తీసుకోవాలి. ముందుగా స్టవ్…

Read Full News
కలెక్టర్‌ అవుతానని చెప్పి.. ఇలా చేశావేంటి తల్లీ.. ఈ కష్టం ఏ తండ్రికీ రాకూడదు..! | IIT Guwahati Student from Andhra Pradesh Dies in Brahmaputra River Father’s Grief Moves Many video

కలెక్టర్‌ అవుతానని చెప్పి.. ఇలా చేశావేంటి తల్లీ.. ఈ కష్టం ఏ తండ్రికీ రాకూడదు..! | IIT Guwahati Student from Andhra Pradesh Dies in Brahmaputra River Father’s Grief Moves Many video

“బాగా చదువుకొని సివిల్స్ రాసి కలెక్టర్ అవుతానమ్మా అని చెప్పావు కదా తల్లీ.. నన్ను ఇలా ఒంటరివాడిని చేసి వెళ్ళిపోయావా?” అంటూ ఆ తండ్రి ఆవేదనతో రోదిస్తున్న తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పెద్దముడియం గ్రామంలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. జమ్మలమడుగు తహశీల్దారుగా పనిచేస్తున్న సాయినాథ్ రెడ్డి కుమార్తె చేతన అస్సాంలోని ఐఐటీ గువాహటిలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. అయితే, అక్కడి బ్రహ్మపుత్రా నది వద్దకు విహారానికి…

Read Full News
Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం గోల్డ్‌ ధర ఎంతో తెలుసా? | Gold Prices Surge Again: 24K Gold Jumps rs 1,750, Silver Up rs 5,000 on August 5 video – Business Videos in Telugu

Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం గోల్డ్‌ ధర ఎంతో తెలుసా? | Gold Prices Surge Again: 24K Gold Jumps rs 1,750, Silver Up rs 5,000 on August 5 video – Business Videos in Telugu

సామాన్యులకు మరోసారి షాక్ ఇస్తూ బంగారం ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి డిమాండ్ పెరగడం, అమెరికా డాలర్ కదలికలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి వంటి అంశాల ప్రభావంతో దేశీయ మార్కెట్‌లోనూ పసిడి ధరలు పెరిగాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు తాజా ధరలను తెలుసుకుని కొనుగోలు చేయడం మంచిదని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. గత కొంత కాలంగా బంగారం ధరల్లో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడల్లా…

Read Full News
RBI: యూపీఐ ట్రాన్సాక్షన్లు చేస్తున్నాారా..? ఛార్జీల విధింపునకు రంగం సిద్దం.. ఆర్బీఐ నుంచి అప్డేట్ వచ్చేసింది.. | UPI MDR Charges Likely for Large Merchants; RBI Governor Urges Patience on Central government Decision

యూపీఐ ట్రాన్సాక్షన్లపై కేంద్రం ఎండీఆర్ ఛార్జీలు విధించేందుకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి కేంద్రం ఆర్ధికశాఖ బిల్లు కూడా ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. ఈ పార్లమెంట్ సమావేశల్లోనే ఈ బిల్లు ప్రవేశపెట్టనున్నారనే వార్తలు వస్తున్నాయి. దీని ద్వారా వ్యాపారులకు యూపీఐ పేమెంట్లపై ఛార్జీలు విధించే అవకాశముంది. రూ.2 వేలు దాటి చేసే ట్రాన్సాక్షన్లపై ఎండీఆర్ చార్జీలు విధించాలని కేంద్రం యోచిస్తోంది. దీని వల్ల సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కేవలం వ్యాపారులకు మాత్రం ఛార్జీలు విధిస్తారు. గతంలోనూ…

Read Full News
DIY Ideas: వహ్వా.. పాత జీన్స్‌ను పడేయకండి.. కేవలం 5 నిమిషాల్లో ఇలా మార్చి డబ్బు సంపాదించొచ్చు! | DIY Crafts with Old Jeans details in Telugu

DIY Ideas: వహ్వా.. పాత జీన్స్‌ను పడేయకండి.. కేవలం 5 నిమిషాల్లో ఇలా మార్చి డబ్బు సంపాదించొచ్చు! | DIY Crafts with Old Jeans details in Telugu

ప్రస్తుతం డెనిమ్‌తో తయారైన హ్యాండ్‌మేడ్ వస్తువులకు మంచి డిమాండ్ ఉందని క్రాఫ్ట్ నిపుణులు చెబుతున్నారు. మరి పాత జీన్స్‌తో ఏయే వస్తువులు తయారు చేయవచ్చు? వాటిలో ఎక్కువగా అమ్ముడయ్యేవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. స్టైలిష్ టోట్ బ్యాగ్ పాత జీన్స్ కాళ్ల భాగం లేదా వెనుక భాగంతో బలమైన టోట్ బ్యాగ్ తయారు చేయవచ్చు. షాపింగ్, కాలేజ్, ఆఫీస్‌కు ఉపయోగపడే ఈ బ్యాగ్‌లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. 2. జీన్స్ పాకెట్ ఆర్గనైజర్ జీన్స్…

Read Full News
OTT Movie: గర్భిణీ నరబలి.. ఆపై వరుస హత్యలు.. ఓటీటీలో దుమ్మురేపుతోన్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్ | Varalaxmi Sarathkumar Crime Thriller Police Complaint Movie Is Now Streaming On Amazon Prime OTT

OTT Movie: గర్భిణీ నరబలి.. ఆపై వరుస హత్యలు.. ఓటీటీలో దుమ్మురేపుతోన్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్ | Varalaxmi Sarathkumar Crime Thriller Police Complaint Movie Is Now Streaming On Amazon Prime OTT

కొన్ని సార్లు థియేటర్లలో ఆడని సినిమాలు ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతుంటాయి. సిల్వర్ స్క్రీన్ పై సత్తా చాటని సినిమాలు కూడా ఒక్కోసారి డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో మాత్రం భారీ వ్యూయర్ షిప్ తెచ్చుకుంటాయి. అలా జూన్ నెలలో థియేటర్లలో విడుదలై ఓ మోస్తరుగా ఆడిన తెలుగు సినిమా ఇప్పుడు ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతోంది. క్రైమ్, సస్పెన్స్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమాకు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై భారీ వ్యూయర్ షిప్ వస్తోంది….

Read Full News
3 ఏళ్లలో 47 కిలోలు తగ్గిన మహిళ.. అధిక బరువుకు చెక్ పెట్టాలంటే ఆమె చెప్పిన 5 సీక్రెట్స్ ఇవే! | From 116 Kg to 69 Kg: These 5 Daily Habits Helped Her Lose 47 Kg in 3 Years

3 ఏళ్లలో 47 కిలోలు తగ్గిన మహిళ.. అధిక బరువుకు చెక్ పెట్టాలంటే ఆమె చెప్పిన 5 సీక్రెట్స్ ఇవే! | From 116 Kg to 69 Kg: These 5 Daily Habits Helped Her Lose 47 Kg in 3 Years

బరువు తగ్గడం అనేది ఒక్కరోజులో జరిగే ప్రక్రియ కాదు. సరైన ఆహారపు అలవాట్లు, క్రమమైన వ్యాయామం, ఓర్పు, క్రమశిక్షణ ఉంటేనే ఆశించిన ఫలితాలు సాధించవచ్చు. దీనికి నిదర్శనంగా నిలిచింది హేలీ అనే మహిళ. ఆమె తన బరువు తగ్గిన ప్రయాణాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో వేలాది మందికి స్ఫూర్తిగా మారింది. హేలీ తెలిపిన వివరాల ప్రకారం ఆమె మూడు సంవత్సరాల్లో 47 కిలోల బరువు తగ్గి, 116 కిలోల నుంచి 69 కిలోలకు చేరుకుంది. తన విజయానికి…

Read Full News
పట్టపగలు వరుస చోరీలు.. గంటల వ్యవధిలో రెండు ఇళ్లలో 50 సవర్ల బంగారం, రూ.5 లక్షల నగదు మాయం! | Daylight Burglaries Rock Ongole: Gold Worth 50 Sovereigns and Rs 5 Lakh Cash Stolen from Two Houses Within Hours

ఒంగోలులో దొంగలు రెచ్చిపోయారు. ఒకేరోజు పట్టపగలు రెండిళ్ళల్లో చోరీలకు పాల్పడి బంగారం, వెండి, నగదు అపహరించారు. తాళం వేసిన ఇళ్ళను టార్గెట్‌ చేసుకుని గంటల వ్యవధిలో రెండిళ్ళల్లో చోరీలకు పాల్పడటంతో పోలీసులు ఖంగుతిన్నారు. వెంటనే ఘటనా స్థలాలకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఓ ఇంట్లో దొరికిన సీసీ కెమెరా విజువల్స్‌ ద్వారా నిందితుడ్ని గుర్తించే పనిలో ఉన్నారు. రెండు ప్రాంతాల్లో చోరీ చేసింది సింగల్‌ ఎఫెండర్‌గానే పోలీసులు గుర్తించారు. అయితే ఈ రెండు చోరీలు చేసింది ఒకరేనా,…

Read Full News
Daytime Naps: వామ్మో.. పగటిపూట గంటల తరబడి నిద్రపోతున్నారా?.. ఈ సమస్యకు కూడా సంకేతం కావొచ్చు! | Daytime Naps Health Warning in Telugu

Daytime Naps: వామ్మో.. పగటిపూట గంటల తరబడి నిద్రపోతున్నారా?.. ఈ సమస్యకు కూడా సంకేతం కావొచ్చు! | Daytime Naps Health Warning in Telugu

అయితే దీని అర్థం ఎక్కువసేపు నిద్రపోతే తప్పనిసరిగా తీవ్రమైన వ్యాధి ఉందని కాదు. నిద్రలేమి, స్లీప్ అప్నియా, డిప్రెషన్, గుండె సంబంధిత సమస్యలు, మధుమేహం, కొన్ని నరాల సంబంధిత వ్యాధులు వంటి అనేక కారణాల వల్ల కూడా పగటిపూట అధిక నిద్రమత్తు రావచ్చు. అందుకే ఈ లక్షణం తరచూ కనిపిస్తే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. 1. 20-30 నిమిషాల నిద్ర సరిపోతుంది ఆరోగ్యవంతమైన వ్యక్తులకు మధ్యాహ్నం 20 నుంచి 30 నిమిషాల పవర్ న్యాప్ సాధారణంగా…

Read Full News