Headlines

cwcuppal@gmail.com

ఆగస్టు 6 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆదాయం, ఉద్యోగంలో భారీ శుభవార్తలు! | Daily Horoscope for August 6, 2026: Thursday Astrology Predictions for All 12 Zodiac Signs

ఆగస్టు 6 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆదాయం, ఉద్యోగంలో భారీ శుభవార్తలు! | Daily Horoscope for August 6, 2026: Thursday Astrology Predictions for All 12 Zodiac Signs

దిన ఫలాలు (ఆగస్టు 6, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయం తగినంతగా పెరుగుతుంది. ఉద్యోగంలో బాధ్యతల నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృషభ రాశి వారు ఉద్యోగంలో అధికారులతో నిదానంగా వ్యవహరించాలి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని,…

Read Full News
డైమండ్ లా పనిచేసే ఈ  గింజలు తింటే.. కండ పుష్టి, యవ్వనం రెండు రెట్లు రెట్టింపు

డైమండ్ లా పనిచేసే ఈ గింజలు తింటే.. కండ పుష్టి, యవ్వనం రెండు రెట్లు రెట్టింపు

సన్ ఫ్లవర్ సీడ్స్‌ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే కాలంలో ఈ సీడ్స్ తినమని వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు. ఇవి పొద్దు తిరుగుడు పూల నుంచి తీస్తారు. ఇంకా వీటిలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. మీరు వీటిని డ్రై ఫ్రూట్స్‌ లాగా కూడా తీసుకుని తినొచ్చు. దీని నుంచి నూనె కూడా తీస్తారు. రక్త పోటు నియంత్రణ: వీటి మీరు తింటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఎందుకంటే ఈ గింజల్లో మెగ్నీషియం…

Read Full News
ఉద్యోగం పేరుతో జార్ఖండ్ నుంచి బావను పిలిపించారు.. ఏపీలో దారుణ హత్య.. కారణం ఇదే! | Five Brothers in Law Lure Man With Job Offer, Murder Him Over Alleged Harassment of Their Sister in Andhra Pradesh

ఉద్యోగం పేరుతో జార్ఖండ్ నుంచి బావను పిలిపించారు.. ఏపీలో దారుణ హత్య.. కారణం ఇదే! | Five Brothers in Law Lure Man With Job Offer, Murder Him Over Alleged Harassment of Their Sister in Andhra Pradesh

బావమరుదులు బావ బతుకు కోరతారు అంటారు.. కానీ, అక్కను వేధిస్తున్న బావను బావమరుదులే కొట్టి అతి దారుణంగా హత్య చేశారు. అది కూడా ఎక్కడో జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న బావను సత్యసాయి జిల్లాకు పిలిపించి.. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి హత్య చేశారు. శ్రీ సత్య సాయి జిల్లా తనకల్లు మండలం పడమటి వారి పల్లి సమీపంలో అనుమానాస్పద మృతి కేసును.. పోలీసులు హత్య కేసుగా తేల్చారు. బావమరుదులే అసలు హంతకులు.. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించిన ఐదుగురు బావమరుదులు……

Read Full News
IND vs PAK : రోహిత్, కోహ్లీ లేకుండానే పాక్‌తో బిగ్ ఫైట్.. ఎప్పుడు, ఎక్కడంటే? | IND vs PAK India Pakistan Could Clash In Asian Games 2026 Final

IND vs PAK : రోహిత్, కోహ్లీ లేకుండానే పాక్‌తో బిగ్ ఫైట్.. ఎప్పుడు, ఎక్కడంటే? | IND vs PAK India Pakistan Could Clash In Asian Games 2026 Final

IND vs PAK : ప్రపంచ క్రికెట్‌లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగకపోవడంతో, కేవలం మల్టీ నేషన్ టోర్నమెంట్లలో మాత్రమే ఈ రెండు జట్లు ఎదురెదురుపడుతున్నాయి. దీంతో ఈ మ్యాచ్‌లపై అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంటుంది. 2026 ప్రారంభంలో టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటికే ఒక మ్యాచ్ ఆడిన ఈ సాంప్రదాయ ప్రత్యర్థులు, ఈ ఏడాది మిగిలిన కాలంలో మళ్లీ…

Read Full News
Airtel Recharge Plan: ఎయిర్‌టెల్ సిమ్ వాడేవారికి బ్యాడ్‌న్యూస్.. ఆ బేసిక్ రీఛార్జ్ ప్లాన్ బంద్.. ఇకపై ఎక్కువ ఖర్చు పెట్టాల్సిందే.. | Airtel Discontinues 299 Prepaid Plan, Introduces New Rs 349 Recharge Pack

ప్రముఖ టెలికాం రంగ సంస్థ అయిన ఎయిర్‌టెల్ తమ కస్టమర్లకు బిగ్ షాకిచ్చింది. ఎంట్రీ లెవల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌టెల్ రూ.299 రీఛార్జ్ ప్లాన్ గురించి తెలిసిందే. ఇది బేసిక్ ప్లాన్. హై-స్పీడ్ ఇంటర్నెట్, అన్‌లిమిటెడ్ కాలింగ్, ఉచిత ఎస్ఎంఎస్‌లు వంటి సౌకర్యాలు ఉంటాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజుల పాటు ఉండేది. సామాన్యులు ఎక్కువమంది ఈ ప్లాన్ వాడుతూ ఉంటారు. అయితే తాజాగా ఈ ప్లాన్‌ను ఎయిర్‌టెల్ తొలగించింది….

Read Full News
ఓవర్సీస్‌ జాబ్‌ Scam.. భారీ జీతాల పేరుతో యువతకు టోకరా! నిరుద్యోగులే టార్గెట్ | Overseas Job Fraud Cases Rise; Andhra Pradesh Tops Complaint List with 1495 Cases

ఓవర్సీస్‌ జాబ్‌ Scam.. భారీ జీతాల పేరుతో యువతకు టోకరా! నిరుద్యోగులే టార్గెట్ | Overseas Job Fraud Cases Rise; Andhra Pradesh Tops Complaint List with 1495 Cases

విజయవాడ, ఆగస్ట్ 5: విదేశాల్లో మంచి జీతంతో ఉద్యోగం పొందడం చాలా మంది తెలుగు కుటుంబాల కలగా మారింది. మెరుగైన భవిష్యత్తు కోసం ప్రతి ఏడాది ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుంచి వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగార్థులు విదేశాలకు వెళ్తున్నారు. విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం కొంతమంది గుర్తింపు పొందిన ఓవర్సీస్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలను ఆశ్రయిస్తుండగా, మరికొందరు అనధికారిక ఏజెంట్లను నమ్ముతున్నారు. ఈ ఏజెంట్లు భారీ జీతాలు, మంచి ఉద్యోగాల పేరుతో ఆకర్షించి, పలువురిని మోసం చేస్తున్న…

Read Full News
100 Runs in 22 Balls : కేవలం 3 ఓవర్లలోనే సెంచరీ.. క్రికెట్ చరిత్రలోనే అత్యంత వింత మ్యాచ్ | Don Bradman The Incredible 3 Over Century Record That Still Stuns Cricket Fans

100 Runs in 22 Balls : కేవలం 3 ఓవర్లలోనే సెంచరీ.. క్రికెట్ చరిత్రలోనే అత్యంత వింత మ్యాచ్ | Don Bradman The Incredible 3 Over Century Record That Still Stuns Cricket Fans

100 Runs in 22 Balls : కాలం మారేకొద్దీ క్రికెట్ ఆట రోజురోజుకూ మరింత వేగవంతంగా మారిపోతుంది. టీ20 లీగ్‌ల రాకతో బ్యాటర్లు మొదటి బంతి నుంచే ఫోర్లు, సిక్సర్లు బాదుతూ అభిమానులను అలరిస్తున్నారు. ప్రస్తుత తరం టాప్ ఆర్డర్ ఆటగాళ్లైన అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్, ఫిల్ సాల్ట్ వంటి వారితో పాటు 15 ఏళ్ల భారత కుర్రాడు వైభవ్ సూర్యవంశీ కూడా ఐపీఎల్‌లో 35 బంతుల్లోనే సెంచరీ బాది సంచలనం సృష్టించారు….

Read Full News
పిల్లల ప్రాణాలు తీస్తున్న అరుదైన వైరస్.. హైఅలర్ట్ ప్రకటించిన సర్కార్‌! | Rare Chandipura Virus Sparks Alarm in Gujarat, Children Among Worst Affected video tv9d

పిల్లల ప్రాణాలు తీస్తున్న అరుదైన వైరస్.. హైఅలర్ట్ ప్రకటించిన సర్కార్‌! | Rare Chandipura Virus Sparks Alarm in Gujarat, Children Among Worst Affected video tv9d

భారీ వర్షాలతో అతలాకుతలమైన గుజరాత్‌ను ఇప్పుడు ఓ భయంకరమైన మహమ్మారి వణికిస్తోంది. గుజరాత్‌లో అరుదైన ‘చాందీపురా’ వైరస్ విరుచుకుపడుతోంది. ప్రధానంగా 15 ఏళ్లలోపు పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఈ వైరస్ వల్ల ఇప్పటికే 22 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితిపై గుజరాత్ ఆరోగ్యశాఖ మంత్రి ప్రఫుల్ పాన్షేరియా కీలక వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 184 మంది అనుమానితులకు రక్తపరీక్షలు నిర్వహించగా, 35 మందికి చాందీపురా వైరస్…

Read Full News
EPFO: కేవలం ఆధార్ నెంబర్‌తో మీ పీఎఫ్ అకౌంట్ గుర్తించవచ్చు.. ఈపీఎఫ్ఓ కొత్త వెబ్‌సైట్.. ఎలా పనిచేస్తుందంటే..? | EPFO to Launch e Prapti Portal to Help Members Find Old and Inactive PF Accounts

EPFO: కేవలం ఆధార్ నెంబర్‌తో మీ పీఎఫ్ అకౌంట్ గుర్తించవచ్చు.. ఈపీఎఫ్ఓ కొత్త వెబ్‌సైట్.. ఎలా పనిచేస్తుందంటే..? | EPFO to Launch e Prapti Portal to Help Members Find Old and Inactive PF Accounts

యూనివర్సల్ అకౌంట్ నంబర్‌తో లింక్ అవ్వని పాత EPF ఖాతాలను సభ్యులు సురక్షితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే ప్రొఫైల్‌లను అప్‌డేట్ చేసుకోవడం, UAN అనుసంధానం, యూఏఎన్ యాక్టివేషన్‌ లాంటి పనులు పూర్తి చేయవచ్చు. ఇప్పటివరకు పాత, ఇనాక్టివ్ అకౌంట్లను గుర్తించేందుకు పీఎఫ్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటినుంచి ఆ పని ఉండదు. ఇంటి నుంచే సులువుగా మీ పని పూర్తవుతుంది.

Read Full News
విస్తరిస్తున్న ఉపరితల ఆవర్తనం వచ్చే 48 గంటల్లో భారీ వర్షాలు ఆ జిల్లాలకు IMD రెడ్ అలర్ట్ | Heavy Rain Alert for Telugu States as Reservoirs Fill Up Amid Widespread Showers video

విస్తరిస్తున్న ఉపరితల ఆవర్తనం వచ్చే 48 గంటల్లో భారీ వర్షాలు ఆ జిల్లాలకు IMD రెడ్ అలర్ట్ | Heavy Rain Alert for Telugu States as Reservoirs Fill Up Amid Widespread Showers video

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే నాలుగైదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా బుధ, గురువారాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం రోజంతా రాష్ట్రవ్యాప్తంగా దట్టమైన మబ్బులు పట్టి ఉంటాయని, మధ్యాహ్నం లేదా సాయంత్రం తర్వాత వర్షం పడే…

Read Full News