పుష్యరాగం ధరించాలనుకుంటున్నారా? ముందు ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోండి.. లేదంటే నష్టాలే! | Yellow Sapphire (Pukhraj) Benefits and Side Effects: Who Should Wear It and the Right Wearing Method
Yellow Sapphire Benefits Telugu: వేద జ్యోతిషశాస్త్రంలో దేవతల గురువైన బృహస్పతి (గురు గ్రహం)కు ప్రతీకగా పుష్యరాగం (Yellow Sapphire)ను అత్యంత పవిత్రమైన రత్నంగా పరిగణిస్తారు. జ్ఞానం, వివేకం, గౌరవం, ఐశ్వర్యం, సానుకూల ఆలోచనలు పెంపొందించడంలో ఇది సహాయపడుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. అయితే, ప్రతి ఒక్కరూ ఈ రత్నాన్ని ధరించకూడదని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జాతకాన్ని పరిశీలించకుండా పుష్యరాగాన్ని ధరిస్తే ప్రయోజనాల కంటే ప్రతికూల ఫలితాలే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వారు సూచిస్తున్నారు. జ్యోతిష్యం…