OG Universe: OG యూనివర్స్.. అన్నీ చెప్పారు ఆ ఒక్కటి తప్ప..! | Pawan Kalyan’s OG Universe Expands? Special Video Hints at a Bigger Sequel With Samurai Visuals and Netaji Reference video – Entertainment Videos in Telugu
OG యూనివర్స్ నుంచి మరో సినిమా రాబోతుందా..? పవన్ కళ్యాణ్ అభిమానులకు స్వీట్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారా..? పుట్టిన రోజు నాడు కోరుకున్న అప్‌డేట్ అయితే రాలేదు కానీ చూసి పండగ చేసుకునే అప్‌డేట్ అయితే కచ్చితంగా వచ్చింది. పవన్ బర్త్ డే సందర్భంగా సుజీత్ వదిలిన ఓజీ యూనివర్స్ స్పెషల్ వీడియో వైరల్ అవుతుందిప్పుడు. మరి ఈ భారీ సీక్వెల్ విశేషాలేంటో చూద్దామా..? ఓజీ సీక్వెల్ గురించి వద్దన్నా చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా ఈ చిత్రం…