Video: 7 సిక్స్‌లు, 10 ఫోర్లు.. 36 బంతుల్లో ఊహించని విధ్వంసం.. పాక్ బౌలర్ల తాట తీసి సరికొత్త రికార్డ్..! | New zealand vs pakistan t20 highest powerplay score seifert allen
Highest Powerplay Score T20: పాకిస్థాన్ బౌలర్ల బౌలింగ్‌ను చీల్చి చెండాడుతూ న్యూజిలాండ్ ఓపెనర్ల జంట టీ20 క్రికెట్ చరిత్రలోనే మునుపెన్నడూ చూడని వినాశకర విధ్వంసం సృష్టించింది. తొలి ఆరు ఓవర్ల పవర్ ప్లే వ్యవధిలోనే ఏకంగా తొంభై రెండు పరుగులు పిండుకుని పాత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేశారు. టిమ్ సీఫెర్ట్, ఫిన్ అలెన్ తమ వీరబాదుడుతో మైదానాన్ని హోరెత్తిస్తూ పాక్ బౌలర్లకు దడ పుట్టించారు. పిచ్‌పై కివీస్ బ్యాటర్ల సింహగర్జన.. గ్రౌండ్‌లోకి అడుగుపెట్టిన క్షణం తార్కాణంగా…