వరుసగా 10 బాల్స్.. కట్‌చేస్తే.. కావ్యమారన్ టీంకు దిమ్మతిరిగే షాకిచ్చిన పాక్ ప్లేయర్..! | Mohammad amir bowling spell trent rockets vs sunrisers leeds the hundred 2026
‘ది హండ్రెడ్ 2026’ లీగ్‌లో ఊహించని ఉత్కంఠ పోరు అభిమానులను సీటు అంచులపై కూర్చోబెట్టింది. గెలుపుకు చేరువైన కావ్య మారన్ యాజమాన్యంలోని సన్‌రైజర్స్ లీడ్స్‌కు పాకిస్థాన్ సీనియర్ పేసర్ మహ్మద్ ఆమిర్ ఊహించని షాకిచ్చాడు. వరసగా వేసిన 10 బంతుల్లో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసి ట్రెంట్ రాకెట్స్‌కు 5 పరుగుల ఉత్కంఠ విజయాన్ని అందించాడు! ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో సన్‌రైజర్స్ లీడ్స్‌తో జరిగిన ఈ 17వ పోరులో మొదట బ్యాటింగ్ చేసిన ట్రెంట్ రాకెట్స్ జట్టు ఆరంభం…