ఆ నెంబర్ పండ్లను కొంటే డేంజర్ జోన్‌లో పడ్డట్లే.. 4, 8, 9 అంకెల వెనుక ఉన్న షాకింగ్ నిజాలివే..! | Fruits sticker numbers meaning 4 8 9 plu codes revealed
సగం సగం సమాచారంతో మనం పండ్లను కొనుగోలు చేస్తూ మోసపోతున్నాం. విదేశాల నుంచి వచ్చాయని ఆపిల్స్ మీద ఉండే మెరిసే స్టిక్కర్లను చూసి మురిసిపోతున్నారా? వాటికి ఎక్కువ రేటు చెల్లించి కొనేస్తున్నారా? అయితే మీరు తక్షణమే తెలుసుకోవాల్సిన ఒక షాకింగ్ నిజం వాటి వెనుక దాగి ఉంది. ఆ చిన్న స్టిక్కర్లు పండ్ల నాణ్యతను కాక, వాటిని ఎలా పండించారో చెప్పే ప్రమాదకర సంకేతాలు అని తెలుసా..? స్టిక్కర్ ఉంది కదా అని మోసపోకండి..! ఈ రోజుల్లో…