Personal Finance: అత్యవసర సమయంలో లోన్ తీసుకోవాలా? లేదా SIPని ఆపేయాలా? | Personal finance: Should You Take A Loan Or Break SIP For Emergencies? Here’s The Math
Personal Finance: డబ్బు అవసరం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉంటుంది. కొన్ని సందర్భాలలో అత్యవసరంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని మార్గాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అకస్మాత్తుగా వచ్చే వైద్య ఖర్చులు, ఉద్యోగం పోవడం, ఊహించని పెద్ద రిపేర్లు.. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆందోళనకు గురవుతుంటారు. ఇలాంటి సమయంలో అత్యవసర ఖర్చుల కోసం పర్సనల్ లోన్ లాంటిది తీసుకోవాలా? లేక ఏళ్లుగా కొనసాగుతున్న మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీ (SIP)ని ఆపేసి అందులో ఉన్న డబ్బును విత్‌డ్రా చేసుకోవాలా?…