10 నిమిషాలు వెయిట్ చేయమన్నందుకు.. డాక్టర్ ముఖం పచ్చడి చేసిన BP రోగి! వైరల్ వీడియో | Patient Attacks Doctor After Being Asked to Wait 10 Minutes for BP Check; CCTV Video Goes Viral
బీపీ టెస్ట్ కోసం ఓ డాక్టర్ వద్దకు వెళ్లగా.. అతగాడు బిజీగా ఉన్నాడు. కాస్త 10 నిమిషాలు వెయిట్ చేయమని చాలా మర్యాదగా చెప్పాడు. అయితే అక్కడికి వచ్చిన రోగికి సరిగ్గా అదే టైంకి బీపీ ఓవర్ లోడ్ అయినట్లుంది.. బీపీ చెకప్ చేయకుండానే అతగాడి బీపీ అందరూ చూసేశారు. ఎదురుగా కూర్చున్న డాక్టర్ ముఖాన్ని పచ్చడి చేసి చక్కగా పోయాడు. ఈ విచిత్ర ఘటన ఎక్కడ జరిగిందో తెలియదుగానీ.. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట…