కూరకు పనికిరాని కొర్రమీను.. మన చెరువుల్లో దొరికే ఈ చేపను ఎందుకు తినరు? | Is Catfish Safe to Eat? Health Risks, Facts and Why African Catfish Is Controversial in India
ఈ చేప చూడ్డానికి కొర్రమీను చేపలానే ఉంటుంది. కానీ, దానికి దీనికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని చెరువుల్లో ఈ చేపలు విపరీతంగా దొరుకుతాయి. కానీ చాలా మంది వీటిని ఫ్రీగా ఇచ్చిన తినరు. కొంతమంది మాత్రమే వీటిని తింటారు. అయితే చాలా మంది వీటిని తినకపోవడానికి కారణం ఏంటి? అసలు వీటి కథేంటి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. క్యాట్‌ఫిష్ కథ.. క్యాట్‌ఫిష్ అనేది…