Headlines

cwcuppal@gmail.com

Suresh: హీరోగా 200 సినిమాలు చేశా.. కానీ ఇప్పుడు ఈ పరిస్థితికి రావడానికి కారణం అదే.. నటుడు సురేష్..

Suresh: హీరోగా 200 సినిమాలు చేశా.. కానీ ఇప్పుడు ఈ పరిస్థితికి రావడానికి కారణం అదే.. నటుడు సురేష్..

సీనియర్ నటుడు సురేష్ తన తాజా ఇంటర్వ్యూలో సినీ పరిశ్రమలో తన ప్రస్తుత స్థితి, భవిష్యత్ ఆకాంక్షలు, అలాగే దివంగత సూపర్ స్టార్ కృష్ణ గారిపై తనకున్న అపారమైన గౌరవాన్ని పంచుకున్నారు. తాను హైదరాబాద్‌లోనే నివసిస్తున్నానని, పరిశ్రమలో తనపై వస్తున్న పుకార్లను తీవ్రంగా ఖండించారు. “సురేష్ అయిపోయాడు”, “సినిమాల్లోకి రాడు”, “అమెరికా వెళ్లి సెటిల్ అయ్యాడు”, “నడుము విరిగింది”, “మద్రాస్ నుంచి రాలేదు” వంటి అనేక వదంతులను తోసిపుచ్చారు. గత 25 సంవత్సరాలుగా తాను హైదరాబాద్‌లోని మోకిలాలోనే…

Read Full News
రోజుకు ఎన్ని ఉడకబెట్టిన గుడ్లు తినాలి..? అందరూ చేసే తప్పులు ఇవే..

రోజుకు ఎన్ని ఉడకబెట్టిన గుడ్లు తినాలి..? అందరూ చేసే తప్పులు ఇవే..

కోడిగుడ్డు నిజంగా శాకాహారమేనా: గుడ్డు శాకాహారమా కాదా అనే వివాదం చాలా కాలంగా నడుస్తోంది. శాస్త్రీయ కోణంలో చూస్తే.. ప్రస్తుతం మార్కెట్‌లో లభించే గుడ్లు అన్‌ఫెర్టిలైజ్డ్ అంటే ఫలదీకరణ చెందనివి. వీటి నుండి పిల్లలు వచ్చే అవకాశం ఎంతమాత్రం ఉండదు. అందుకే చాలామంది వీటిని ఎగ్గెటేరియన్‌గా పరిగణిస్తారు. అయితే ఇవి జంతువుల నుండి వస్తాయి కాబట్టి కొందరు మాంసాహారంగా భావిస్తారు. కాబట్టి దీనిని ఆహారంగా తీసుకోవడం అనేది పూర్తిగా వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. జలుబు, దగ్గు…

Read Full News
Srisailam: శ్రీశైలంలో ప్రక్షాళన షురూ.. ఒకేసారి 23 మంది ఉద్యోగులపై బదిలీ వేట! | Cleanup begins at Srisailam Temple, 23 employees transferred in Nandyal District

Srisailam: శ్రీశైలంలో ప్రక్షాళన షురూ.. ఒకేసారి 23 మంది ఉద్యోగులపై బదిలీ వేట! | Cleanup begins at Srisailam Temple, 23 employees transferred in Nandyal District

నంద్యాల జిల్లా ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానంలో పరిపాలనా ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. ఆలయంలో పెద్ద ఎత్తున అంతర్గత బదిలీలు చేపట్టడంతో ఉద్యోగుల్లో కలకలం రేగింది. ఏఈవో స్థాయి నుంచి సూపరింటెండెంట్, పర్యవేక్షకుల వరకు మొత్తం 23 మంది ఉద్యోగులకు అంతర్గత బదిలీలు చేస్తూ ఆలయ కార్యనిర్వహణాధికారి యువ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా సౌలభ్యం, విధుల సమర్థ నిర్వహణ కోసమే ఈ బదిలీలు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ, మరిన్ని బదిలీలు కూడా ఉండే అవకాశముందన్న…

Read Full News
Cinema: మొన్న కామాఖ్య.. నేడు చైనా పీస్.. పేరు మార్చుకున్న మరో తెలుగు సినిమా.. రిలీజ్‌కి రెడీ | China Piece Movie Is Now Officially Secret Soldier Releasing In September, Details Here

Cinema: మొన్న కామాఖ్య.. నేడు చైనా పీస్.. పేరు మార్చుకున్న మరో తెలుగు సినిమా.. రిలీజ్‌కి రెడీ | China Piece Movie Is Now Officially Secret Soldier Releasing In September, Details Here

నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న యూనిక్ స్పై డ్రామా ‘చైనా పీస్’. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. యూనిక్ కాన్సెప్ట్, ఆకట్టుకునే ప్రెజెంటేషన్, యాక్షన్, థ్రిల్, హ్యుమర్ ఎలిమెంట్స్‌తో విడుదలైన టీజర్ సినిమాపై…

Read Full News
Gold Price: బిగ్ రిలీఫ్.. ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

Gold Price: బిగ్ రిలీఫ్.. ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

భారతీయ సంస్కృతిలో పసిడిది ప్రత్యేక స్థానం. మహిళలు బంగారాన్ని కేవలం ఒక అలంకార వస్తువుగానే కాకుండా సెంటిమెంట్‌గా, కుటుంబ సౌభాగ్యానికి ప్రతీకగా, ఆపత్కాలంలో ఆదుకునే సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. వివాహాలు, పండుగలు లేదా శుభకార్యాలు ఏదైనా సరే పసిడి కొంటుంటారు. అయితే గత ఏడాది కాలంగా బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతూ సామాన్యులకు భారంగా మారుతున్నాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలో ఆదివారం బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల…

Read Full News
CWG 2026: గోల్డ్ చేజారినా గర్వంగా నిలిచిన లవ్లీనా.. ఒక్కరోజులో భారత్‌కు 6 పసిడి పతకాలు | CWG 2026 Lovlina Borgohain Settles for Silver as India Bags Six Boxing Golds and Climbs Medal Table

CWG 2026: గోల్డ్ చేజారినా గర్వంగా నిలిచిన లవ్లీనా.. ఒక్కరోజులో భారత్‌కు 6 పసిడి పతకాలు | CWG 2026 Lovlina Borgohain Settles for Silver as India Bags Six Boxing Golds and Climbs Medal Table

CWG 2026: గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026 మహిళల 75 కేజీల కేటగిరీ బాక్సింగ్ ఫైనల్లో భారత స్టార్ బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ తీవ్రంగా శ్రమించినప్పటికీ ఓటమి పాలైంది. అభిమానులందరూ లవ్లీనా బంగారం గెలుస్తుందని ఆశించినప్పటికీ ఆమె రజత పతకంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. ఫైనల్ పోరులో ఆస్ట్రేలియాకు చెందిన బాక్సర్ ఎమ్మా-సూ గ్రీన్ ట్రీతో లవ్లీనా తలపడింది. హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్ ఆస్ట్రేలియా బాక్సర్ ఎమ్మా తన అద్భుతమైన ఫుట్‌వర్క్, క్రాస్…

Read Full News
వీరి అదృష్టం ఒక్కసారిగా మారబోతోంది.. గోల్డెన్ టైమ్ మొదలు.. లక్ కలిసి వస్తుంది!

వీరి అదృష్టం ఒక్కసారిగా మారబోతోంది.. గోల్డెన్ టైమ్ మొదలు.. లక్ కలిసి వస్తుంది!

జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు తన స్థానాన్ని మార్చుకోబోతున్నాడు. ఈ సంచారం వల్ల రెండు రాశుల వారికి కెరీర్, జీవితంలో కొత్త మార్పులు రాబోతున్నాయి….

Read Full News
CWG 2026 : 45 నిమిషాల్లోనే రెండు పసిడి పతకాలు.. కామన్వెల్త్ బాక్సింగ్‌లో భారత్ సరికొత్త చరిత్ర | CWG 2026 Boxing Sakshi Choudhary Sachin Siwach Arundhati Win Gold as India Reaches 12 Gold Medals

CWG 2026 : 45 నిమిషాల్లోనే రెండు పసిడి పతకాలు.. కామన్వెల్త్ బాక్సింగ్‌లో భారత్ సరికొత్త చరిత్ర | CWG 2026 Boxing Sakshi Choudhary Sachin Siwach Arundhati Win Gold as India Reaches 12 Gold Medals

CWG 2026 : గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత బాక్సర్లు అద్భుతమైన ప్రదర్శనతో పసిడి పతకాల వర్షం కురిపించారు. మహిళల 51 కేజీల విభాగంలో భారత స్టార్ బాక్సర్ సాక్షి చౌదరి బంగారు పతకం సాధించి శుభారంభం ఇచ్చింది. ఇది భారత్‌కు ఈ కామన్వెల్త్‌లో 9వ స్వర్ణ పతకం కాగా, ఆ తర్వాత కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే మరో 3 పసిడి పతకాలు భారత్ ఖాతాలో పడ్డాయి. మొత్తంగా 12 స్వర్ణ…

Read Full News
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఇంగువ నీరు తాగి చూడండి..15రోజుల్లో మీ శరీరంలో జరిగేది చూసి..

రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఇంగువ నీరు తాగి చూడండి..15రోజుల్లో మీ శరీరంలో జరిగేది చూసి..

జీర్ణక్రియ వేగవంతం – గ్యాస్ సమస్యల నుంచి విముక్తి: ఇంగువలోని ప్రధాన సమ్మేళనాలు జీర్ణ ఎంజైమ్‌ల స్రావాన్ని ప్రేరేపిస్తాయి. పరగడుపున ఇంగువ నీరు తాగడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్ణం, కడుపునొప్పి, గ్యాస్ వంటి సమస్యలు తక్షణమే తగ్గుతాయి. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ తో బాధపడేవారికి ఇది అద్భుతమైన సహజ మందు. బరువు తగ్గడానికి సహకారం: శరీరంలో జీవక్రియ రేటును పెంచడంలో ఇంగువ నీరు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది శరీరంలోని కొవ్వును వేగంగా కరిగించి, వ్యర్థాలను…

Read Full News
Hair Fall control: ఖరీదైన ఆయిల్స్ వద్దు.. కిచెన్‌లో దొరికే ఇదొక్కడి రాస్తే.. ఊడిన జుట్టు సైతం రావాల్సిందే! | How to Stop Hair Fall in Monsoon: Best Onion Juice Home Remedy

Hair Fall control: ఖరీదైన ఆయిల్స్ వద్దు.. కిచెన్‌లో దొరికే ఇదొక్కడి రాస్తే.. ఊడిన జుట్టు సైతం రావాల్సిందే! | How to Stop Hair Fall in Monsoon: Best Onion Juice Home Remedy

వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువవడం వల్ల జుట్టు రాలడం, కుదుళ్లు బలహీనపడటం చాలా సాధారణం. ఈ వాతావరణంలో మాన్సూన్ వల్ల స్కాల్ప్ జిడ్డుగా మారి, చుండ్రు, హెయిర్ ఫాల్ పెరుగుతాయి. అయితే ఈ సమస్యను తగ్గించుకోవడానికి మీరు ఖరీదైన ఆయిల్స్ వాడాల్సిన అవసరం లేదు. జస్ట్ మన కిచెన్‌లో దొరికే ఉల్లిపాయ రసంతోనే ఈ సమస్యకు మనం చెక్ పెట్టవచ్చు. అంవును జుట్టు రాలడాన్ని తగ్గించి..జుట్టు పెరుగుదలను పెంచడంతో ఉల్లిపాయ రసం చాలా బాగా పనిచేస్తుంది. ఉల్లిపాయ…

Read Full News