Headlines

cwcuppal@gmail.com

ఆగస్టు 2 రాశిఫలాలు: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతుంది! మీ రాశికి ఇలా.. | Daily Horoscope August 2, 2026: Aries to Pisces Astrology Predictions for Career, Money, Love and Health

ఆగస్టు 2 రాశిఫలాలు: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతుంది! మీ రాశికి ఇలా.. | Daily Horoscope August 2, 2026: Aries to Pisces Astrology Predictions for Career, Money, Love and Health

దిన ఫలాలు (ఆగస్టు 2, 2026): మేష రాశి వారికి వ్యాపారాలు బాగా ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు…

Read Full News
నాటు కోడి స్టైల్లో బ్రాయిలర్ చికెన్.. ఇలా వండితే నీచు వాసన ఉండదు.. ముక్క సాఫ్ట్‌గా మారుతుంది | Chicken Curry Recipe: Andhra Style Tips to Remove Raw Smell and Make Chicken Soft and Tasty

నాటు కోడి స్టైల్లో బ్రాయిలర్ చికెన్.. ఇలా వండితే నీచు వాసన ఉండదు.. ముక్క సాఫ్ట్‌గా మారుతుంది | Chicken Curry Recipe: Andhra Style Tips to Remove Raw Smell and Make Chicken Soft and Tasty

ఆదివారం అంటే నాన్ వెజ్ ప్రియుల ఇళ్లల్లో చికెన్ ఉండాల్సిందే.. చాలా మంది చికెన్ ను తెచ్చుకుని ఇష్టంగా వండుకుని తింటారు. కర్రీ, ఫ్రై ఇంకా.. అనేక రకాల పద్దతుల్లో చికెన్ ను వండుకుంటారు.. అయితే.. చికెన్ వండినప్పటికీ.. కొన్ని టిప్స్ పాటించకపోవడం వల్ల కర్రీ నీచు వాసన వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో.. ఆంధ్రా స్టైల్ లో ఒక ప్రత్యేకమైన చికెన్ కూర తయారీ విధానాన్ని ఈ కథనంలో అందిస్తున్నాం. ఈ రెసిపీని అనుసరించి, మీరు నీచు…

Read Full News
అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్ భార్య ఆత్మహత్య.. ఒకరోజు ముందు రీల్.. ఆ తర్వాత.. | International Kabaddi Player Sheelu Balhara Wife Muskan Death Case in Rohtak Haryana

అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్ భార్య ఆత్మహత్య.. ఒకరోజు ముందు రీల్.. ఆ తర్వాత.. | International Kabaddi Player Sheelu Balhara Wife Muskan Death Case in Rohtak Haryana

అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు షిలు బల్హారా భార్య అయిన ముస్కాన్ బల్హారా (23) ఆత్మహత్య ఒక్కసారిగా కలకలం రేపింది. ముస్కాన్ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు రోహ్‌తక్‌లోని బహు అక్బర్‌పూర్ గ్రామంలోని తన అత్తగారి ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హరియాణాలోని రోహ్‌తక్‌లో సంచలనంగా మారింది. షీలు నివాసంలోని మొదటి అంతస్తులో ఉన్న ఒక గదిలో ముస్కాన్ ఉరివేసుకుని ప్రాణాలు విడిచినట్లు పోలీసులు తెలిపారు. హరియాణాలోని మెహమ్ ప్రాంతానికి చెందిన ముస్కాన్‌కు.. హరియాణా ఆలా చీతాగా…

Read Full News
ఇక.. జ్ఞాపకంగా మిగలనున్న విశాఖ ఎయిర్‌పోర్ట్ అర్ధరాత్రి నుంచే సేవలు బంద్ | Visakhapatnam Airport to Halt Civilian Services as Bhogapuram Airport Commences Operations – Viral Videos in Telugu

ఇక.. జ్ఞాపకంగా మిగలనున్న విశాఖ ఎయిర్‌పోర్ట్ అర్ధరాత్రి నుంచే సేవలు బంద్ | Visakhapatnam Airport to Halt Civilian Services as Bhogapuram Airport Commences Operations – Viral Videos in Telugu

దాదాపు ఐదారు దశాబ్దాల చరిత్ర కలిగిన విశాఖ విమానాశ్రయం సాధారణ పౌర విమాన సేవలను నిలిపివేయనుంది. ఆగస్టు 16 అర్ధరాత్రి నుంచి విశాఖ ఎయిర్‌పోర్ట్ మూతపడనుంది. చివరి పౌర విమానం ఆ రోజు అర్ధరాత్రి ఎగరటంతో, ఈ చారిత్రాత్మకమైన ఎయిర్‌పోర్ట్ చరిత్ర పుటల్లో కలవనుంది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఈ మార్పు అనివార్యం.ఆగస్టు 1న భోగాపురం ఎయిర్‌పోర్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేస్తారు. ఆ తర్వాత మంచి ముహూర్తం చూసుకుని శ్రావణ మాసంలో ఆగస్టు…

Read Full News
Ajinkya Rahane : రిటైర్ అయిన రహానేకు బీసీసీఐ నుంచి ప్రతి నెలా ఎంత పెన్షన్, బెనిఫిట్స్ తెలిస్తే షాకే | Ajinkya Rahane Retirement How Much BCCI Pension Will He Get? Monthly Benefits Welfare Scheme Explained

Ajinkya Rahane : భారత టెస్ట్ జట్టు మాజీ వైస్ కెప్టెన్, స్టార్ బ్యాటర్ అజింక్య రహానే ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి సంన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. ఒక ప్రత్యేక వీడియోను షేర్ చేస్తూ క్రీడాకారుడిగా తన మైదాన ప్రయాణాన్ని ముగిస్తున్నానని వెల్లడించాడు. అయితే క్రికెట్‌తో తన అనుబంధం ఇక్కడితో ముగిసిపోలేదని, తన సుదీర్ఘ అనుభవాన్ని, నేర్చుకున్న పాఠాలను యువ ఆటగాళ్లకు నేర్పిస్తూ క్రికెట్ రంగానికి సేవ చేస్తానని ఆయన పేర్కొన్నాడు. రిటైర్మెంట్ పొందిన…

Read Full News
విదేశీ విద్యార్ధులకు ట్రంప్‌ మరో బిగ్‌ షాక్‌.. ఈ సారి ఏం ప్లాన్‌ చేశాడంటే! | Trumps New Immigration Proposals: A Major Blow to International Students – World Videos in Telugu

విదేశీ విద్యార్ధులకు ట్రంప్‌ మరో బిగ్‌ షాక్‌.. ఈ సారి ఏం ప్లాన్‌ చేశాడంటే! | Trumps New Immigration Proposals: A Major Blow to International Students – World Videos in Telugu

అమెరికాలో చదువు పూర్తిచేసి అక్కడే ఉద్యోగం సంపాదించాలని కలలుకనే విదేశీ విద్యార్థులకు ట్రంప్‌ ప్రభుత్వం మరో భారీ షాక్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) కొత్త ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. డిగ్రీ పూర్తయిన తర్వాత ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) ద్వారా ఉద్యోగం చేసే విద్యార్థులపై ఏకంగా 1 లక్ష డాలర్లు, అంటే సుమారు 83 లక్షల రూపాయలకు పైగా ఫీజు విధించాలని యోచిస్తోంది. ఈ భారీ రుసుమును విద్యార్థులే భరించాలా లేక…

Read Full News
Shubh Yoga: అబ్బబ్బా.. ఆగస్టులో వారికి కలలో కూడా ఊహించని శుభాలు..!

Shubh Yoga: అబ్బబ్బా.. ఆగస్టులో వారికి కలలో కూడా ఊహించని శుభాలు..!

ఈ నెల(ఆగస్టు) 2న శుక్రుడు సింహ రాశి నుంచి కన్యా రాశిలోకి మారుతుండగా, 3న కుజుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారడం జరుగుతోంది. పరస్పర విరుద్ధ లక్షణాలు కలిగి ఉండడంతో పాటు, బద్ధ శత్రువులైన ఈ రెండు గ్రహాలు రాశులు మారడం వల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో కలలో కూడా ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆగస్టు నెలంతా వీరి జీవితాల్లో ఆకస్మిక మార్పులు జరగడానికి, అనుకోని సంఘటనలు జరగడానికి అవకాశం…

Read Full News
వాళ్లిద్దరి చనువు వల్లే.. భార్యాభర్తల మధ్య గొడవలు | Visakhapatnams Suresh Incident: Constable Accused in Shocking Murder Case – Viral Videos in Telugu

వాళ్లిద్దరి చనువు వల్లే.. భార్యాభర్తల మధ్య గొడవలు | Visakhapatnams Suresh Incident: Constable Accused in Shocking Murder Case – Viral Videos in Telugu

విశాఖపట్నం, గంభీరపాలెం బడ్డలోని గోకుల్ నగర్ ప్రాంతంలో ఇటీవల చోటుచేసుకున్న ఒక ఘటన స్థానికంగా తీవ్ర కలవరాన్ని సృష్టించింది. సురేష్ అనే వ్యక్తి, స్థానికులకు కానిస్టేబుల్‌గా పరిచయమయ్యాడు. అతని వ్యవహార శైలిపై గతంలో నుంచే భిన్నాభిప్రాయాలు ఉండేవి. షార్ట్స్‌లో తిరుగుతూ, సిగరెట్లు కాల్చుకుంటూ ఉండేవాడని, ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవాడు కాదని స్థానికులు పేర్కొన్నారు. పోలీస్ డ్రెస్, క్యాప్ ధరించి డ్యూటీకి వెళ్లేవాడని, దీంతో అందరూ అతన్ని కానిస్టేబుల్‌గా భావించారని తెలిపారు.అయితే, ఇటీవల ఒక యువతి ఇంటికి రావడంతో…

Read Full News
ఎలుకా.. మజాకా..! | Viral Sensation: Rodent Theft Unveils Shocking Jewellery Heist in Karnataka – Viral Videos in Telugu

ఎలుకా.. మజాకా..! | Viral Sensation: Rodent Theft Unveils Shocking Jewellery Heist in Karnataka – Viral Videos in Telugu

బంగారం, వజ్రాభరణాలు అంటే ఎవరికి ఇష్టం ఉండవో చెప్పండి. మనుషులకే కాకుండా ఓ ఎలుకకు కూడా వాటిపై మోజు పుట్టింది. కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలోని తూమకూరులో విశ్వాస్ జ్యువెలర్స్ అనే నగల షాపులో అరుదైన దొంగతనం జరిగింది. సుమారు పది లక్షల విలువైన వజ్రాలు పొదిగిన బంగారు ఆభరణాలు ఒక్కసారిగా మాయమయ్యాయి. దొంగలు పడ్డారని భావించిన యజమానులు, షాపును బలవంతంగా తెరిచిన ఆనవాళ్లు లేకపోవడంతో అయోమయానికి గురయ్యారు.పోలీసులకు ఫిర్యాదు చేసే ముందు, ఒకసారి సీసీటీవీ ఫుటేజ్…

Read Full News
సంగారెడ్డిలో హైటెన్షన్.. వట్‌పల్లి పోలీస్ స్టేషన్‌పై గ్రామస్తుల దాడి.. ఏం జరిగిందంటే.. | High Tension in Sangareddy: Villagers Attack Vatpally Police Station Over Youth’s Suspicious Death Watch

సంగారెడ్డిలో హైటెన్షన్.. వట్‌పల్లి పోలీస్ స్టేషన్‌పై గ్రామస్తుల దాడి.. ఏం జరిగిందంటే.. | High Tension in Sangareddy: Villagers Attack Vatpally Police Station Over Youth’s Suspicious Death Watch

సంగారెడ్డి జిల్లా వట్‌పల్లిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఓ యువకుడి విషయం పోలీస్ స్టేషన్‌ పై దాడికి దారితీసింది. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దరఖాస్తుపల్లి గ్రామస్తులు పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్‌పై రాళ్లు రువ్వి, లోపలికి దూసుకెళ్లి ఫర్నిచర్, కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. అక్కడ అసలు ఏం జరిగింది? గ్రామస్తుల ఆగ్రహానికి కారణం ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ గొడవకు అసలు…

Read Full News