Headlines

cwcuppal@gmail.com

ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే

ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే

ఈ వారం ప్రేక్షకుల ముందుకు ఆసక్తికరమైన చిత్రాలు వస్తున్నాయి. రీజినల్ సినిమాలు బరిలో ఉన్నప్పటికీ, హాలీవుడ్ సినిమాదే ఆధిపత్యం అనే టాక్ వినిపిస్తోంది. ఈ వారం విడుదలవుతున్న సినిమాలు, వాటిపై ఉన్న అంచనాలను పరిశీలిద్దాం.భారీ హైప్ క్రియేట్ చేస్తున్న చిత్రం స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే. బుధవారం సాయంత్రం ప్రీమియర్స్ తోనే ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా, గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ప్రీ-సేల్స్ లోనే ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిన స్పైడర్ మ్యాన్, ఇండియన్…

Read Full News
పూజలకే కాదు.. ఆరోగ్యానికి బంతి పువ్వు ఎంతో మేలు! ఆయుర్వేదంలో అద్భుత ఉపయోగాలు ఇవే! | Marigold Flower Health Benefits: 5 Amazing Ayurvedic Uses You Should Know

పూజలకే కాదు.. ఆరోగ్యానికి బంతి పువ్వు ఎంతో మేలు! ఆయుర్వేదంలో అద్భుత ఉపయోగాలు ఇవే! | Marigold Flower Health Benefits: 5 Amazing Ayurvedic Uses You Should Know

గాయాలు, చర్మ సమస్యలకు సహజ మందు: బంతి పువ్వుల్లోని ఆస్ట్రింజెంట్, క్రిమినాశక గుణాలు దెబ్బలు, గాయాలు త్వరగా మానడానికి తోడ్పడతాయి. చర్మంపై దెబ్బలు తగిలినప్పుడు లేదా వాపు వచ్చినప్పుడు బంతి పూల రేకుల పేస్ట్‌ను రాస్తే నొప్పి తగ్గి, ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా ఉంటాయి. అలాగే మొటిమలు, పగుళ్లు, ఎగ్జిమా వంటి చర్మ వ్యాధుల నుంచి ఇది ఉపశమనం కలిగిస్తుంది.

Read Full News
లీస్ట్ బడ్జెట్‌.. రికార్డ్ టైమ్‌..సందీప్‌ స్కెచ్‌..ప్రభాస్‌కు సెట్ అవుతుందా? | Sandeep Vangas Vision: How “Spirit” Aims to Break Prabhass Production Cycle videoTV9D – Entertainment Videos in Telugu

లీస్ట్ బడ్జెట్‌.. రికార్డ్ టైమ్‌..సందీప్‌ స్కెచ్‌..ప్రభాస్‌కు సెట్ అవుతుందా? | Sandeep Vangas Vision: How “Spirit” Aims to Break Prabhass Production Cycle videoTV9D – Entertainment Videos in Telugu

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. యానిమల్ విజయంతో దూసుకుపోతున్న సందీప్, ఈ సినిమాను ప్రత్యేకంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ముఖ్యంగా బడ్జెట్, షూటింగ్ రోజుల విషయంలో కచ్చితమైన నియమాలను పాటిస్తున్నారు.గత దశాబ్ద కాలంలో ప్రభాస్ నటించిన చిత్రాలన్నీ భారీ బడ్జెట్‌తో, రెండూ మూడూ ఏళ్లపాటు సెట్స్‌పై ఉన్నవే. సాహో, సలార్, కల్కి వంటి చిత్రాలకు ప్రభాస్ వందల రోజుల కాల్ షీట్స్ కేటాయించారు. అయితే, స్పిరిట్…

Read Full News
Watch: ఎగిరే పక్షి.. అద్భుతం.. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం.. ! | Pm modi inaugurated Bhogapuram Alluri Sitharamaraju international airport today in andhra pradesh

Watch: ఎగిరే పక్షి.. అద్భుతం.. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం.. ! | Pm modi inaugurated Bhogapuram Alluri Sitharamaraju international airport today in andhra pradesh

ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త ద్వారం తెరుచుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 2026 ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, అరకు లోయ ప్రకృతి అందాలు, గిరిజన చుట్టిళ్ల వాస్తుశిల్పం, ఎగిరే పక్షి ఆకృతిని ప్రతిబింబించేలా టెర్మినల్ భవనాన్ని అత్యాధునికంగా నిర్మించారు. సుమారు రూ.5,640 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం తొలి దశలో ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించే…

Read Full News
School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఆగస్ట్‌లో తెలుగు రాష్ట్రాల్లో భారీగా సెలవులు! | Good News for Students: Telugu States to Get Several Holidays in August

School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఆగస్ట్‌లో తెలుగు రాష్ట్రాల్లో భారీగా సెలవులు! | Good News for Students: Telugu States to Get Several Holidays in August

School Holidays: ఆగస్ట్‌ నెల ప్రారంభమైపోయింది. ఈ నెలలో ఎన్నో ముఖ్యమైన రోజులు ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించినది. ఈ ఆగస్ట్‌ నెలలో విద్యార్థులకు భారీగా సెలవులు వస్తున్నాయి. సెలవులు అంటేనే ఎగిరిగంతులేసే విద్యార్థుల ఈ నెల ఎంతో కీలకం కానుంది. వరుస సెలవులతో ఎంజాయ్‌ చేయనున్నారు. తల్లిదండ్రులు ఎక్కడైన టూన్‌ ప్లాన్‌ చేసుకున్నట్లయితే ఈ నెల ఎంతో కలిసి రానుంది. మరి ఈ నెలలో ఎన్ని రోజులు విద్యార్థులకు సెలవులు రానున్నాయో చూద్దాం.. ఈ ఆగస్ట్‌…

Read Full News
మండుతున్న వర్షాకాలం.. కరువు కొరల్లోకి రైతన్నలు.. ఏ పంటలు వేయాలో దిక్కుతోచని

మండుతున్న వర్షాకాలం.. కరువు కొరల్లోకి రైతన్నలు.. ఏ పంటలు వేయాలో దిక్కుతోచని

వాతావరణంలో చోటుచేసుకుంటున్న తీవ్రమైన మార్పులు, అస్తవ్యస్తమైన రుతుపవనాల కారణంగా దేశంలో వ్యవసాయ రంగా స్వరూపం వేగంగా మారుతోంది. సరైన సమయంలో వర్షాలు కురవకపోవడం, కురిసినా ఒకేసారి కుండపోతగా లేదా తీవ్ర వర్షాభావం నెలకొనడం వల్ల రైతులు సంప్రదాయ పంటల సాగులో భారీ నష్టాలను చవిచూస్తున్నారు. ఈ ప్రతికూల పరిస్థితులను అధిగమించడానికి భారతీయ రైతాంగం ఇప్పుడు తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలు, కూరగాయల వైపు తమ దృష్టిని సారిస్తోంది. అస్తవ్యస్తంగా నైరుతి రుతుపవనాలు: సాధారణంగా నైరుతి రుతుపవనాలు…

Read Full News
Mrunal Thakur: ఆ హీరో నా జీవితాన్నే మార్చేశాడు.. అతని వల్లే ఇప్పుడు ఇలా ఉన్నా.. : మృణాల్ ఠాకూర్ | Mrunal Thakur credited Akshay Kumar for helping her overcome intense body shaming

Mrunal Thakur: ఆ హీరో నా జీవితాన్నే మార్చేశాడు.. అతని వల్లే ఇప్పుడు ఇలా ఉన్నా.. : మృణాల్ ఠాకూర్ | Mrunal Thakur credited Akshay Kumar for helping her overcome intense body shaming

టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే పాపులర్ అయినా హీరోయిన్స్ లో ముందు వరసలో ఉంటుంది మృణాల్ ఠాకూర్. బాలీవుడ్ నుంచి వచ్చిన ఈ చిన్నది తెలుగులో తొలి సినిమాతోనే భారీ హిట్ అందుకుంది. అంతే కాదు అదే సినిమాలో తన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. నేడు ఈ చిన్నదాని పుట్టిన రోజు. మృణాల్ ఠాకూర్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు పెద్దెత్తున ఆమెకు విషెస్ తెలుపుతూ పోస్ట్ లు…

Read Full News
చాట్ చేసినప్పుడు ఆలస్యంగా రిప్లే వస్తే ఆందోళన అనిపిస్తుందా? కారణం ఇదే | Texting Stress: The Mental Health Impact of Slow Replies in Digital Communication

చాట్ చేసినప్పుడు ఆలస్యంగా రిప్లే వస్తే ఆందోళన అనిపిస్తుందా? కారణం ఇదే | Texting Stress: The Mental Health Impact of Slow Replies in Digital Communication

ముఖ్యంగా మీరు ఎవరికి అయినా మెసేజ్ చేసినప్పుడు మీ ప్రవర్తనను మీరు పరిశీలించుకోవాలి అని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే, కొంత మందిలో మేసేజ్ చేసిన తర్వాత దానికి రిప్లే రాకపోతే గుండె పదే పదే కొట్టుకోవడం, హార్ట్ బీట్ ఆకస్మికంగా పెరగడం, చిరాకు, ఆందోళన, చేతులు, కాళ్లు వణకడం, శ్వాస తీసుకోవడంలో బరువుగా అనిపించడం, ఛాతిలో బిగుతుగా అనిపించడం జరుగుతుంది.

Read Full News
Flipkart-Netflix Offer: ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేస్తే నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్ ఉచితం! | Flipkart Netflix Offer: Now you can get a Netflix Mobile subscription every month by completing just 4 orders on Flipkart

Flipkart-Netflix Offer: మీరు తరచుగా ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేస్తుంటే, మీకోసం ఒక శుభవార్త ఉంది. ఆ కంపెనీ నెట్‌ఫ్లిక్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని కింద ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులు ప్రతి నెలా ఒక ఉచిత నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్‌ను పొందుతారు. దీని కోసం ఒక క్యాలెండర్ నెలలో రూ.299 లేదా అంతకంటే ఎక్కువ విలువ గల నాలుగు అర్హత గల ఆర్డర్‌లను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ ఆగస్టు 1 నుండి ప్రారంభమవుతుంది. షాపింగ్‌తో పాటు…

Read Full News
Andhra: ప్రియుడి మర్మాంగాన్ని కోసిన వివాహిత.. అనంతపురంలో కలకలం | Anantapur married woman cuts lover private part extra marital affair

Andhra: ప్రియుడి మర్మాంగాన్ని కోసిన వివాహిత.. అనంతపురంలో కలకలం | Anantapur married woman cuts lover private part extra marital affair

అనంతపురం నగరంలోని డ్రైవర్స్ కాలనీలో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివాహేతర సంబంధం నేపథ్యంలో జరిగిన ఘర్షణలో ఓ వివాహిత తన ప్రియుడి మర్మాంగాన్ని కోసిన ఘటన కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం, నరేశ్ అనే యువకుడికి ఓ వివాహితతో గత కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో నరేశ్ మహిళ కుమార్తెతో కూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న మహిళ తీవ్ర ఆగ్రహానికి గురైంది. ఈ క్రమంలో…

Read Full News