సూపర్ మార్కెట్‌కు వెళితే ఏం కొనాలో తెలియడం లేదా? ఈ చిట్కాలు పాటిస్తే డబ్బు ఆదానే
కొన్ని సార్లు కావాలనే సూపర్ మార్కెట్ వాళ్లు డిస్కౌంట్లు , ఉచితం వంటి ఆఫర్స్ పెడుతుంటారు. కానీ వీటిని చూసి వెళ్లడం వలన జేబులు చిల్లులు పడటం ఖాయం అంటున్నారు నిపుణులు. అందుకే సూపర్ మార్కెట్‌కు వెళ్లే సమయంలో తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాలంట. అవి ఏవి అంటే? మీరు సూపర్ మార్కెట్‌కు వెళ్లే ముందు , మీ ఇంటికి సంబంధించిన నిత్యవసర వస్తువులను, మీరు తీసుకోవాల్సిన సామాను మొత్తం ఒక పేపర్ మీద రాసుకోవాలి. ఒక…