ప్రొ. కామకోటిపై ప్రియాంక గాంధీ వాఖ్యలకు మేధోప్రపంచం అభ్యంతరం | Open Letter to Priyanka Gandhi Vadra: Scholars Defend IIT Madras Director Kamakoti
ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల సందర్భంగా పేపర్ లీకేజీల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన హైపవర్డ్ కమిటీలో గోమూత్ర నిపుణుడు ఉన్నారంటూఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ కామకోటిని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. ఒక బాధ్యతాయుతమైన శాస్త్రవేత్తపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తూ దేశ వ్యాప్తంగా ఉన్న విద్యా, పరిశోధనా రంగాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు ఓ బహిరంగ లేఖను విడుదల…