Actress : గోల్ఫ్ ఆటలో టాలీవుడ్ హీరోయిన్.. ఒక్కో ఫోజుతో మెంటలెక్కిస్తోన్న గ్లామర్ సెన్సేషన్.. ఎవరంటే.. | Can You Guess This Tollywood Top Heroine Played Golf Photos Goes Viral, She Is Sreeleela
టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది గ్లామరస్ సెన్సేషన్ హీరోయిన్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు శ్రీలీల. అటు వరుస సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. పెళ్లి సందడి సినిమాతో కథానాయికగా పరిచయమై.. ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. దీంతో ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న…