IRCTC చార్‌ధామ్ ఆధ్యాత్మిక యాత్ర.. కేదార్‌నాథ్, బద్రీనాథ్ సహా 4 ధామాల దర్శనం.. ధర ఎంతంటే? | IRCTC Chardham Yatra 2026: 13 Day Spiritual Tour from Bengaluru, Package Price and Full Details
IRCTC Chardham Yatra 2026 Telugu: హిమాలయాల ఒడిలో కొలువైన పవిత్ర చార్‌ధామ్ క్షేత్రాల దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) శుభవార్త చెప్పింది. 2026 సంవత్సరానికి ప్రత్యేకంగా ‘చార్‌ధామ్ యాత్ర ఎక్స్ బెంగళూరు’ పేరుతో 12 రాత్రులు, 13 రోజుల ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఈ యాత్రలో యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌తో పాటు దేవప్రయాగ్, రిషికేశ్, హరిద్వార్ వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం…