Blinkitలో గుడ్లు అర్డర్.. పురుగు ఉందంటూ ఫిర్యాదు.. రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు! | Blinkit Egg Complaint: Food Safety Officials Inspect Mangaluru Hub, Storage Sealed
మంగళూరు: క్విక్-కామర్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఆర్డర్ చేసిన గుడ్లలో పురుగు కనిపించిందన్న వినియోగదారుడి ఫిర్యాదు కలకలం రేపింది. ఈ ఫిర్యాదుపై కర్ణాటక ఆరోగ్య శాఖ అధికారులు మంగళూరులోని Blinkit ఆన్‌లైన్ రిటైల్ కేంద్రంలో తనిఖీలు నిర్వహించారు. ఫాల్నిర్ ప్రాంతంలోని ఫాల్నిర్ స్క్వేర్ భవనం నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న Blinkit కేంద్రంలో ఈ తనిఖీలు జరిగాయి. గుడ్లలో పురుగు ఉందంటూ ఫిర్యాదు వినియోగదారుడు Blinkit ద్వారా కొన్ని గుడ్లను ఆర్డర్ చేసినట్లు అధికారులు తెలిపారు. డెలివరీ అయిన గుడ్లలో…