Allari Naresh: ఆ టైంలో నాన్న ఎంత నరకం అనుభవించారో కళ్లారా చూశా.. తండ్రి ఈవీవీని గుర్తు చేసుకున్న అల్లరి నరేష్ | Allari Naresh Remembers His Father EVV Satyanarayana At Ramba Oorvasi Menaka Pre Release Event
అల్లరి నరేష్ నటించిన లేటెస్ట్ సినిమా ‘రంభ ఊర్వశి మేనక’. చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫాంటసీ కామెడీ ఎంటర్ టైనర్ లో సురభి హీరోయిన్ గా నటించింది. అలాగే రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, గ్లింప్స్, ట్రైలర్ సినీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాకు రిలీజ్ ముందే పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది. ఇక అన్ని…