Watch: 18 ఏళ్ల ప్రయాణానికి సెలవు.. బస్సు స్టీరింగ్‌కు ముద్దు పెట్టి సెల్యూట్ చేసిన డ్రైవర్! | Emotional Farewell: KSRTC Driver Viral Goodbye to Bus After 18 Years in Kerala
కేరళ: ఉద్యోగ జీవితంలో ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణించిన ఓ బస్సు డ్రైవర్.. పదవీ విరమణకు ముందు తన చివరి ట్రిప్‌ను పూర్తి చేసి, తాను నడిపిన బస్సుకు భావోద్వేగ వీడ్కోలు పలికారు. స్టీరింగ్‌ను ముద్దాడి.. బస్సుకు సెల్యూట్ చేసి వెళ్లిపోయిన ఆయన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వృత్తి పట్ల ఆయనకున్న అంకితభావాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇడుక్కి జిల్లాలోని KSRTC కుమిలి డిపోకు చెందిన డ్రైవర్ పాల్ కురియన్ సెప్టెంబర్ 2న తన…