Headlines

cwcuppal@gmail.com

మనమెంతో ఇష్టంగా తినే ఈ చేపలు పిల్లలకు నోటి నుంచి జన్మనిస్తాయా? | Does Tilapia Fish Give Birth Through Its Mouth? The Amazing Truth Behind Mouth Brooding Explained

మనమెంతో ఇష్టంగా తినే ఈ చేపలు పిల్లలకు నోటి నుంచి జన్మనిస్తాయా? | Does Tilapia Fish Give Birth Through Its Mouth? The Amazing Truth Behind Mouth Brooding Explained

సముద్ర జీవులు, మంచినీటి చేపలకు సంబంధించిన ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. అలాంటి వాటిలో తిలాపియా (Tilapia) చేప గురించి ఒక విషయం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తిలాపియా చేప నోటి నుంచే పిల్లలకు జన్మనిస్తుంది అనే ప్రచారం తరచూ వినిపిస్తుంది. ఇది నిజమేనా? లేక కేవలం అపోహేనా? అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. నోటి నుంచి పిల్లలు పుట్టవు.. కానీ నోట్లోనే పెరుగుతాయి తిలాపియా చేపలు నోటి ద్వారా పిల్లలకు…

Read Full News
Hyderabad: ప్రేమ పేరుతో వల.. ఐదుగురు యువతులతో వ్యవహారం.. మైనర్‌పై దారుణం! | Two POCSO cases in six months, Accused evaded arrest finally in Hyderabad

Hyderabad: ప్రేమ పేరుతో వల.. ఐదుగురు యువతులతో వ్యవహారం.. మైనర్‌పై దారుణం! | Two POCSO cases in six months, Accused evaded arrest finally in Hyderabad

హైదరాబాద్‌లో మరో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని బాలికలు, యువతులను మోసం చేస్తున్నాడు ఓ కామాంధుడు. పవన్ అలియాస్ తరుణ్ అనే యువకుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరు నెలల వ్యవధిలో అతనిపై రెండు పోక్సో కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం, నిందితుడు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మైనర్ బాలికలకు పరిచయం ఏర్పరచుకుని ప్రేమ పేరుతో వారిని నమ్మించి మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఓ బాలికపై…

Read Full News
కోడి గుడ్లు కన్నా 10 రెట్లు ఎక్కువ ప్రోటీన్.. ఇది తింటే 70 ఏళ్ళు వచ్చిన 20 ఏళ్ళ శక్తి..

కోడి గుడ్లు కన్నా 10 రెట్లు ఎక్కువ ప్రోటీన్.. ఇది తింటే 70 ఏళ్ళు వచ్చిన 20 ఏళ్ళ శక్తి..

మనకి తెలిసిన ఫుడ్స్ కొన్నే.. కానీ, మనకి తెలియాల్సినవి చాలానే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే గుడ్లు కంటే ఎక్కువ ప్రోటీన్ వెజ్ లోనే దొరుకుతాయి. కానీ, ఈ విషయం చాలా మందికి తెలియదు. మరి లేట్ చేయకుండా ఇది దేనిలో దొరుకుతుందో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం.. కిడ్నీ బీన్స్ ప్లాంట్‌-బేస్డ్ ప్రోటీన్ ఆహారాలు. ఇవి ఒక్కసారి తింటే శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి ఇంకా దీనిలో అవసరమైన ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు ఉంటాయి. అయితే ఇవి…

Read Full News
క్షణక్షణం ఉత్కంఠ.. డ్రోన్లతో దద్దరిల్లుతున్న రష్యా–ఉక్రెయిన్.. ఇరుదేశాల్లో భారీ ప్రాణనష్టం!

క్షణక్షణం ఉత్కంఠ.. డ్రోన్లతో దద్దరిల్లుతున్న రష్యా–ఉక్రెయిన్.. ఇరుదేశాల్లో భారీ ప్రాణనష్టం!

రష్యా–ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చింది. శనివారం (జూలై 25) ఇరుదేశాలు ఒకదానిపై మరొకటి భారీ డ్రోన్, క్షిపణి దాడులు జరపడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. రష్యా ఆక్రమిత జపోరిజ్జియా ప్రాంతంలోని విహార శిబిరాలపై ఉక్రెయిన్ జరిపిన దాడుల్లో 12 మంది మరణించారని మాస్కో ప్రకటించింది. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నట్లు క్రెమ్లిన్ నియమించిన ప్రాంతీయ అధిపతి యెవ్జెనీ బాలిట్స్‌కీ తెలిపారు. మరో 19 మంది గాయపడినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై…

Read Full News
Watch : ధోనీ స్టైల్ ట్రై చేసి షాక్ తిన్నాడు.. చేతులారా ఈజీ రనౌట్ మిస్ చేసి తల పట్టుకున్న ఇషాన్ | Ishan Kishans Dhoni Style Run Out Blunder Goes Viral Despite Match Winning Knock

Watch : ధోనీ స్టైల్ ట్రై చేసి షాక్ తిన్నాడు.. చేతులారా ఈజీ రనౌట్ మిస్ చేసి తల పట్టుకున్న ఇషాన్ | Ishan Kishans Dhoni Style Run Out Blunder Goes Viral Despite Match Winning Knock

Watch : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వికెట్ కీపింగ్ శైలి ఎంతో ప్రత్యేకమైనది. వికెట్ల వెనుక బంతిని చూడకుండానే ఒకే చేత్తో స్టంప్స్ ఎగరగొట్టే అతని చాకచక్యం క్రికెట్ ప్రపంచంలోనే అరుదైనది. అయితే అలాంటి మెరుపు విన్యాసాలు చేయడం అంత సులువు కాదని నిరూపించే ఘటన జింబాబ్వేతో జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో చోటుచేసుకుంది. 28 ఏళ్ల భారత వికెట్ కీపర్ ఇషాన్ కిషన్.. ధోనీ శైలిని అనుకరిస్తూ అత్యంత సులువైన రనౌట్…

Read Full News
Pooja Hegde : ఇంద్ర భవనంలా ఉంది.. పూజా హెగ్డే ఇల్లు చూసి బిత్తరపోతున్న నెటిజన్స్.. ఎన్ని కోట్లు ఉంటుందంటే.. | Know Pooja Hegde 45 Crores Sea View Mumbai Home Video Goes Viral

Pooja Hegde : ఇంద్ర భవనంలా ఉంది.. పూజా హెగ్డే ఇల్లు చూసి బిత్తరపోతున్న నెటిజన్స్.. ఎన్ని కోట్లు ఉంటుందంటే.. | Know Pooja Hegde 45 Crores Sea View Mumbai Home Video Goes Viral

పూజా హెగ్డే.. చాలా కాలం తర్వాత జన నాయగన్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీకి థియేటర్లలో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. ప్రస్తుతం పూజా ముంబైలోని బాంద్రా ప్రాంతంలో నివసిస్తున్నారు. నివేదికల ప్రకారం ఆమె 2004లో ఆమె దాదాపు రూ.45 కోట్ల విలువైన 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేశారు. తాజాగా తన…

Read Full News
Ravi Pradosh Vrat: రవి ప్రదోష వ్రతం.. ఈ 5 పరిహారాలు చేస్తే శివకటాక్షం.. ఆరోగ్యం, ఐశ్వర్యం, దీర్ఘాయుష్షు..!

Ravi Pradosh Vrat: రవి ప్రదోష వ్రతం.. ఈ 5 పరిహారాలు చేస్తే శివకటాక్షం.. ఆరోగ్యం, ఐశ్వర్యం, దీర్ఘాయుష్షు..!

Pradosh Vrat Significance: ఈ రోజు ఆదివారం (జూలై 26, 2026) ఆషాఢ మాసం శుక్ల పక్ష త్రయోదశి తిథి సందర్భంగా అత్యంత పవిత్రమైన ‘రవి ప్రదోష వ్రతం’ ఆచరించబడుతోంది. శివునికి అంకితమైన ప్రదోష వ్రతాల్లో ఆదివారం వచ్చే రవి ప్రదోషానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని శైవాగమాలు, పురాణాలు పేర్కొంటాయి. ఈ రోజున ప్రదోష కాలంలో పరమేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే సకల పాపాలు తొలగి, ఆరోగ్యం, ఆయురారోగ్యం, కుటుంబ సౌఖ్యం, ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం. మత విశ్వాసాల…

Read Full News
పొద్దున్నే టీ బదులు దీన్ని తాగండి 90కి పైగా రోగాలు నయం చేస్తుంది | Dhaniya jeera Hormonal Imbalance and Detox Drinks Know the Potential Benefits of Coriander Cumin Water

పొద్దున్నే టీ బదులు దీన్ని తాగండి 90కి పైగా రోగాలు నయం చేస్తుంది | Dhaniya jeera Hormonal Imbalance and Detox Drinks Know the Potential Benefits of Coriander Cumin Water

భోజనం తిన్న వెంటనే తీసుకోవాలి : అయితే, మీరు వీటిని భోజనం తిన్న వెంటనే తీసుకుంటే వచ్చే కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యలను కూడా ఇది తగ్గిస్తుంది. ఇంకా జీలకర్రలో ఉండే యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు ఆరోగ్యంగా ఉంచుతాయి. కంటి చూపు, థైరాయిడ్ , ఒంటి నొప్పులు కుడా తగ్గుతాయి.

Read Full News
CWG 2026 : జండు అని నవ్వినోళ్లంతా ఇప్పుడు చప్పట్లు కొడుతున్నారు.. ఆ పేరు వెనుక ఉన్న కన్నీటి కథ ఇదే | Jhandu Kumar Wins India’s First Para Powerlifting Bronze at CWG 2026

CWG 2026 : జండు అని నవ్వినోళ్లంతా ఇప్పుడు చప్పట్లు కొడుతున్నారు.. ఆ పేరు వెనుక ఉన్న కన్నీటి కథ ఇదే | Jhandu Kumar Wins India’s First Para Powerlifting Bronze at CWG 2026

CWG 2026 : 2026 కామన్‌వెల్త్ గేమ్స్‎లో భారత దేశపు పతకాల ఖాతా అధికారికంగా తెరుచుకుంది. ఏ ఆటగాడి పేరునైతే సమాజం ఒకప్పుడు గేలి చేసి, ఎటకారంగా నవ్విందో.. అదే క్రీడాకారుడు ఇప్పుడు భారత్ జెండాను అంతర్జాతీయ స్థాయిలో సగర్వంగా ఎగురవేశాడు. కామన్‌వెల్త్ క్రీడల్లో భారత తొలి పతక విజేతగా జండు కుమార్ పేరు మైదానంలో మారుమోగినప్పుడు, అది కేవలం ఒక బ్రాంజ్ మెడల్ గెలుపు ప్రకటన మాత్రమే కాదు.. ఆయన జీవితంలోని నిరంతర పోరాటం, పడిన…

Read Full News
భర్త కంటే భార్య సంపాదన ఎక్కువ.. మధ్యంతర భరణంపై బాంబే హైకోర్టు సంచలన తీర్పు..! | Bombay High Court Rejects Maintenance Plea Of Woman Earning More Than Husband

భర్త కంటే భార్య సంపాదన ఎక్కువ.. మధ్యంతర భరణంపై బాంబే హైకోర్టు సంచలన తీర్పు..! | Bombay High Court Rejects Maintenance Plea Of Woman Earning More Than Husband

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావంతో ఐటీ రంగంలో ఉద్యోగ భద్రతపై అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో భర్త కంటే ఎక్కువ ఆదాయం పొందుతున్న మహిళకు మధ్యంతర భరణం మంజూరు చేయడానికి బాంబే హైకోర్టు నిరాకరించింది. అమెరికాలోని న్యూజెర్సీలో నివసిస్తూ నెలకు 8,700 డాలర్లు (సుమారు రూ.8 లక్షలు ) సంపాదిస్తున్న మహిళ, తన భర్త నుంచి నెలకు రూ.1 లక్షల మధ్యంతర భరణం కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది. అయితే న్యాయమూర్తులు భారతి డాంగ్రే, మంజుషా దేశ్‌పాండేలతో కూడిన…

Read Full News