Headlines

cwcuppal@gmail.com

ఆవు పాలు vs బర్రె పాలు.. పిల్లల ఆరోగ్యానికి ఏది మంచిది? ఈ తప్పులు అస్సలు చేయొద్దు.. | Cow Milk vs Buffalo Milk for Babies: Which is Best for our Child Health

ఆవు పాలు vs బర్రె పాలు.. పిల్లల ఆరోగ్యానికి ఏది మంచిది? ఈ తప్పులు అస్సలు చేయొద్దు.. | Cow Milk vs Buffalo Milk for Babies: Which is Best for our Child Health

పిల్లలు పుట్టిన తర్వాత ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టాలని ఆరోగ్య నిపుణులు, వైద్యులు స్పష్టంగా చెబుతుంటారు. అయితే ఆరు నెలలు దాటిన తర్వాత లేదా కొన్ని అనివార్య కారణాల వల్ల తల్లిపాలు సరిపోనప్పుడు పిల్లలకు బయటి పాలు పట్టాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో దాదాపు అందరి మనస్సులో మెదిలే మొదటి ప్రశ్న.. పిల్లలకు ఆవు పాలు మంచివా? లేక గేదె పాలు పడితే మంచిదా? అని. దీనిపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకోవడం…

Read Full News
బిగ్ బ్రేకింగ్.. కేంద్ర మంత్రి రాజీనామా! | Union minister of state ravneet singh bittu resigns

బిగ్ బ్రేకింగ్.. కేంద్ర మంత్రి రాజీనామా! | Union minister of state ravneet singh bittu resigns

కేంద్ర సహాయ మంత్రి రవ్‌నీత్‌ సింగ్‌ బిట్టూ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సైతం ఆమోదించినట్లు సమాచారం. రవ్‌నీత్‌ సింగ్‌ ఆహారశుద్ధి పరిశ్రమలు, రైల్వేశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. రాజ్యసభ ఎంపీగా పదవీకాలం పూర్తి కావడంతో రాజీనామా చేశారు. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి….

Read Full News
Andhra Pradesh: మా దగ్గర మహిమగల రాగి చెంబులు ఉన్నాయి.. మీ ఇంట్లో ఉంటే డబ్బే డబ్బు.. కట్‌చేస్తే.. | Rice Pulling Gang Busted in Sri Sathya Sai District,| Chemical Magic Trick Exposed

Andhra Pradesh: మా దగ్గర మహిమగల రాగి చెంబులు ఉన్నాయి.. మీ ఇంట్లో ఉంటే డబ్బే డబ్బు.. కట్‌చేస్తే.. | Rice Pulling Gang Busted in Sri Sathya Sai District,| Chemical Magic Trick Exposed

మహిమగల రాగి చెంబులు ఉన్నాయి.. ఇవి ఇంట్లో ఉంటే కోట్లు కురుస్తాయి.. అంటూ అమాయక ప్రజలను బురిడీ కొట్టించేందుకు ప్లాన్ వేసిన ఎనిమిది మంది సభ్యుల రైస్ పుల్లింగ్ ముఠాను శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి వాహనాలు, మోసానికి ఉపయోగించే రసాయన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నల్లచెరువు మండలం ఇందుకూరుపల్లి గ్రామ శివారులోని ఒక ఫామ్ హౌస్ వద్ద కొంతమంది వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు…

Read Full News
Video: సంచలన బౌలింగ్‌ వెనుక ‘రజనీ సర్’ మ్యాజిక్.. టీమిండియా ఫాస్ట్ బౌలర్ కీలక వ్యాఖ్యలు..! | Mayank yadav trainer rajni sir india vs zimbabwe 1st t20i

Video: సంచలన బౌలింగ్‌ వెనుక ‘రజనీ సర్’ మ్యాజిక్.. టీమిండియా ఫాస్ట్ బౌలర్ కీలక వ్యాఖ్యలు..! | Mayank yadav trainer rajni sir india vs zimbabwe 1st t20i

Mayank Yadav Comeback: భారత యువ ఫాస్ట్ బౌలర్ మయూంక్ యాదవ్ మళ్లీ తన గంటకి 150 కిలోమీటర్ల వేగంతో ప్రత్యర్థి బ్యాటర్ల గుండెల్లో గుబులు రేపాడు. సుదీర్ఘకాలం పాటు గాయాల సమస్యతో జట్టుకు దూరమైన మయాంక్ యాదవ్, జింబాబ్వేతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో గ్రాండ్ రీ-ఎంట్రీ ఇచ్చాడు. మ్యాచ్ వేసిన తొలి బంతికే ఓపెనర్ బ్రయాన్ బెన్నెట్‌ను పెవిలియన్‌కు పంపి చరిత్ర సృష్టించాడు. ఇది కూడా చదవండి: Team India: ఆ టీం దెబ్బకు…

Read Full News
బిగ్ బ్రేకింగ్.. కేంద్ర మంత్రి రాజీనామా! | Union minister of state ravneet singh bittu resigns

కేంద్రం సంచలన నిర్ణయం.. 47 మంది తొలగింపు | Center takes sensational decision 47 officials removed

కేంద్రం సంచలన నిర్ణయం.. 47 మంది తొలగింపు ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Read Full News
ఫోటోగ్రఫీపై పిచ్చి ప్రేమ.. ఇంటినే కెమెరాగా మార్చేశాడు..! పిల్లల పేర్లు సైతం అవే బ్రాండ్లు..? | Photographer Builds Rs.71 Lakh DSLR Camera Shaped House, Names Sons After Camera Brands

ఫోటోగ్రఫీపై పిచ్చి ప్రేమ.. ఇంటినే కెమెరాగా మార్చేశాడు..! పిల్లల పేర్లు సైతం అవే బ్రాండ్లు..? | Photographer Builds Rs.71 Lakh DSLR Camera Shaped House, Names Sons After Camera Brands

కర్నాటకలోని బెళగావికి చెందిన రవి హొంగల్ అనే ఫోటోగ్రాఫర్ తన 30 ఏళ్ల ఫోటోగ్రఫీ అభిరుచిని ఎవరూ ఊహించని రీతిలో చాటుకున్నారు. దాదాపు రూ.71 లక్షల వ్యయంతో కెమెరా ఆకారంలో మూడు అంతస్తుల ఇల్లు నిర్మించి దానికి క్లిక్ అని పేరు పెట్టారు. అంతేకాకుండా తన ముగ్గురు కుమారులకు సైతం ప్రముఖ కెమెరా బ్రాండ్ల పేర్లు పెట్టారు. రీసెంట్‌గా డిజిటల్ క్రియేటర్ ప్రియమ్ సరస్వత్ ఈ ఇంటి హోమ్ టూర్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడంతో, ఈ కెమెరా…

Read Full News
Mushroom: పుట్టగొడుగులు త్వరగా పాడవుతున్నాయా.. ఇలా చేస్తే చాలా రోజుల పాటు ఫ్రెష్‌గా ఉంటాయ్.. | 5 Mistakes You Should Never Make When Buying and Storing Mushrooms

Mushroom: పుట్టగొడుగులు త్వరగా పాడవుతున్నాయా.. ఇలా చేస్తే చాలా రోజుల పాటు ఫ్రెష్‌గా ఉంటాయ్.. | 5 Mistakes You Should Never Make When Buying and Storing Mushrooms

ప్లాస్టిక్ కవర్లలో ఉంచకండి: మార్కెట్ నుంచి తెచ్చిన మష్రూమ్స్‌ను చాలామంది అలాగే ప్లాస్టిక్ కవర్‌తో ఫ్రిజ్‌లో పెట్టేస్తారు. దీనివల్ల ప్లాస్టిక్ లోపల తేమ పెరిగి మష్రూమ్స్ త్వరగా పాడవుతాయి. మష్రూమ్స్‌ను పేపర్ కవర్‌లో ఉంచి ఫ్రిజ్‌లో పెడితే, పేపర్ అదనపు తేమను పీల్చుకుని మష్రూమ్స్ చాలా రోజుల పాటు తాజాగా ఉండేలా చూస్తుంది. ఒకవేళ బాక్స్‌లో పెట్టాలనుకుంటే, అడుగున టిష్యూ పేపర్ వేసి, దానిపై మష్రూమ్స్ ఉంచి మూత పెట్టాలి.

Read Full News
Manchu Lakshmi: మంచు లక్ష్మి చేతుల మీదుగా ప్రీ స్కూల్ ఓపెనింగ్.. చిన్నారులతో సరదాగా గడిపిన నటి.. వీడియో | Manchu Lakshmi Inaugurates Wellington International School At Banjara Hills In Hyderabad

Manchu Lakshmi: మంచు లక్ష్మి చేతుల మీదుగా ప్రీ స్కూల్ ఓపెనింగ్.. చిన్నారులతో సరదాగా గడిపిన నటి.. వీడియో | Manchu Lakshmi Inaugurates Wellington International School At Banjara Hills In Hyderabad

ప్రముఖ నటి, నిర్మాత మంచు లక్ష్మి చేతుల మీదుగా విష్ – (వెల్లింగ్టన్ ఇంటర్నేషనల్ స్కూల్ హైదరాబాద్) సాగర్ సోసైటీ, బంజారాహిల్స్ లో ఘనంగా ప్రారంభమైంది. ప్రపంచ స్థాయి విద్యా విధానాలను అనుసరిస్తూ, చిన్నారుల సమగ్ర వికాసమే లక్ష్యంగా ఈ వినూత్న ప్రీ-స్కూల్ తన కార్యకలాపాలను ప్రారంభించింది.ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ.. ప్రతి చిన్నారి తన సహజ ప్రతిభను వికసింపజేసుకునే వాతావరణంలో ఎదగాలని ఆకాంక్షించారు. పిల్లల్లో జిజ్ఞాస, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, కరుణ వంటి విలువలను సహజంగా…

Read Full News
PM Modi: ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రధాని మోదీ సునామీ.. 12 గంటల్లోనే మిలియన్ ఫాలోవర్స్.. | 1 Million Instagram Followers in 12 Hours, PM Modi NEET Video Triggers Massive Social Media Surge

PM Modi: ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రధాని మోదీ సునామీ.. 12 గంటల్లోనే మిలియన్ ఫాలోవర్స్.. | 1 Million Instagram Followers in 12 Hours, PM Modi NEET Video Triggers Massive Social Media Surge

సోషల్ మీడియా ప్రపంచంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ క్రేజ్ మరోసారి హైలెట్‌గా నిలిచింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన ఫాలోవర్ల సంఖ్య నిమిషాల వ్యవధిలోనే రాకెట్ వేగంతో దూసుకెళ్తుంది. కేవలం 12 గంటల వ్యవధిలోనే ఏకంగా 1.1 మిలియన్ల ఫాలోవర్లు మోదీ ఖాతాకు పెరగడం డిజిటల్ మీడియాలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. గురువారం అర్ధరాత్రి ప్రధాని మోదీ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్‌పై కీలక ప్రకటన చేశారు. పేపర్ లీక్ ఘటనలు చిన్న విషయాలు కావని, అవి లక్షలాది…

Read Full News
Actor Srihari: రియల్ స్టార్ శ్రీహరి చనిపోతారని ఆయనకు ముందే తెలుసా? అందుకే అలా చేశారా?

Actor Srihari: రియల్ స్టార్ శ్రీహరి చనిపోతారని ఆయనకు ముందే తెలుసా? అందుకే అలా చేశారా?

శ్రీహరి.. తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. స్టంట్ మాస్టర్‌గా కెరీర్ మొదలు పెట్టిన ఆయన ఆ తర్వాత నటుడిగా అంచెలంచెలుగా ఎదిగారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా, నిర్మాతగా సత్తా చాటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందారు. కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా విలన్ పాత్రలతోనే ఫేమస్ అయిన శ్రీహరి ఆ తర్వాత హీరోగానూ సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా పవర్ ఫుల్ పోలీస్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్…

Read Full News